MOVIE NEWS

వావ్ : ఎన్టీఆర్ లేటెస్ట్ యాడ్ చూసారా.. వీడియో వైరల్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. గత ఏడాది “దేవర”సినిమాతో ఎన్టీఆర్ తన కెరీర్ లో మరో భారీ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ “ వార్ 2” అనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు..అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ఈ సినిమాను మేకర్స్ ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఇప్పటికే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో జోరుగా పాల్గొంటున్నాడు..

నాని “ది ప్యారడైజ్” మూవీ స్టోరీ పై బిగ్ అప్డేట్..ఈసారి మాస్ రంబోలా గ్యారెంటీ..!!

ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ డ్రాగన్”.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ ఈ బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు.. ఇటీవలే ఈ భారీ సినిమా షూటింగ్ మొదలైంది.. ఎన్టీఆర్ లేని సీన్స్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.. మార్చి 30 నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ వరుస సినిమాలతో వరుస కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తున్నారు..

ఇప్పటికే పలు టాప్ బ్రాండ్స్ యాడ్స్ లో నటించిన ఎన్టీఆర్ తాజాగా లీడింగ్ బ్రాండ్ Zepto యాడ్‌లోఎన్టీఆర్ మెరిసాడు.. ఈ యాడ్ లో ఎన్టీఆర్ నెలకు సరిపడా ఒకేసారి సరుకులు కొనుక్కున్నట్టు, పక్కింటి వాళ్లకు కూడా ధరలు తక్కువ ట్రై చేయండి అని చెప్పినట్టు చూపించారు. ఈ యాడ్ లో ఎన్టీఆర్ ఫ్రిడ్జ్ లో కూర్చొని, వాషింగ్ మెషిన్ లో ఉన్నట్టు కూడా సరదాగా చూపించారు.. ప్రస్తుతం ఈ యాడ్ బాగా వైరల్ అవుతుంది..

 

Related posts

విశ్వంభర : మేకర్స్ పై అసహనం వ్యక్తం చేసిన మెగాస్టార్.. కారణం అదేనా..?

murali

కన్నప్ప : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

murali

నా కెరీర్ లో ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశా.. చరణ్ షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment