Mega hero in special role for Vishwambara
MOVIE NEWS

విశ్వంబర ఎప్పటికి పూర్తయ్యెను ??

When will vishwambara completes its shooting
When will vishwambara completes its shooting

విశ్వంబర (Vishwambara ) ఎప్పటికి పూర్తయ్యెను ??

Vishwambara : మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా బింబిసారా దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో యూవీ క్రియేషన్స్ వంశి – ప్రమోద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర. సంక్రాంతి రిలీజ్ ని టార్గెట్ గా పెట్టుకొని చిత్ర బృందం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు.

ఈ సినిమా కి గ్రాఫిక్స్ అంత్యంత ముఖ్యం అనే ఉద్దేశం తో దర్శకుడు సినిమా ని వీలైనంత తొందరగా అంటే సుమారు ఆగష్టు – సెప్టెంబర్ లోపు పూర్తి చేసి VFX కి ఎక్కువ సమయం కేటాయించుకునేలా ప్రణాళికలు వేసుకొని షూటింగ్ లోకి దిగాడు కానీ అవేమి ఇప్పుడు అనుకున్నట్టు జరగట్లేదు అనే మాట బాగా వినిపిస్తుంది.

Read Also : తెలుగు సినిమా అభిమానుల మధ్య మళ్ళి రాజేసుకున్న కలెక్షన్స్ కుంపటి.

మెగాస్టార్ చిరంజీవి కి ఇటీవలే చికెన్ గునియా వచ్చి సుమారు నెల రోజుల పాటు ఇంటి పట్టునే ఉండిపోయారు అనే వార్త బయటకి వచ్చింది. దీని కారణంగానే విశ్వంభర షెడ్యూల్స్ అన్ని మారిపోయాయని మళ్ళి దర్శకుడు నటీనటుల కాంబినేషన్ సీన్స్ కోసం కాల్ షీట్స్ షెడ్యూల్స్ వేసే పనిలో ఉన్నాడని చెప్తున్నారు.

షూటింగ్ ఎప్పుడో మెదలుపెట్టిన విశ్వంభర చిరంజీవి పుట్టిన రోజు నాడు టీజర్ వచ్చిద్దని చిత్రబృందం రిలీజ్ చేసిద్దని వాళ్ళ అభిమాన హీరో ని సరి కొత్తగా చూద్దామని ఎన్నో ఆశలతో ఎదురు చుసిన అభిమానులకి ఆ రోజు పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసి నిరాశ పరిచారు. కనీసం దసరా కి ఐన టీజర్ రిలీజ్ చేసి ఫాన్స్ ని సంతృప్తి పరుస్తారో లేదా వేచి చూద్దాం.

Follow us on Instagram

Related posts

పుష్ప 2 :రిలీజ్ సమయంలో ఈ బాయ్ కాట్ బాదుడు ఏంది మావా..?

murali

కల్కి 2898AD : పార్ట్ 2 పై స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన అశ్వినీదత్..!!

murali

‘పుష్ప 3’ లో అసలైన విలన్ ఎవరో క్లారిటీ వచ్చేసిందిగా..?

murali

Leave a Comment