Koratala messed up Vara & Thangam relationship in Devara.
VIDEOS

అతిలోక సుందరి తో చుట్టమల్లే చుట్టేస్తోంది అని రొమాన్స్ చేసిన ఎన్టీఆర్

Watch the Sensuous New Romantic Song Chuttamalle from Devara

దేవర సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ మొదలుపెట్టేసింది. మొదటి గా రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ జనాలకి ఫుల్ గా నచ్చేసింది. అనిరుద్ మేజిక్, సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు రాసిన Chuttamalle song లిరిక్స్ ఎన్టీఆర్ Devara క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అనేది అందరికి తెలియచేసింది.

ఇంస్టాగ్రామ్ , యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఈ Chuttamalle song సాంగ్ మీద ప్రతి హీరో కి ఎడిట్స్ చేసుకుంటున్నారు అభిమానులు

ఇంక ప్రమోషన్స్ లో భాగంగా రెండొవ పాట గా ఈరోజు రొమాంటిక్ సాంగ్ లిరికల్ రిలీజ్ చేసారు ఎలా ఉందొ తెలుసుకుందామా

అతిలోక సుందరి కూతురు మరొక అతిలోక సుందరి లాగే వుంది అని చెప్పడం లో తప్పేమి లేదు అన్నట్టుంది జాహ్ణవి ఈ పాట లో. ఎన్టీఆర్ , జాహ్ణవి కెమిస్ట్రీ ఈ పాటు లో అదిరిపోయింది అనే చెప్పాలి. చాలా సింపుల్ రొమాంటిక్ స్టెప్స్ తో బ్యాక్ గ్రౌండ్ అన్ని కరెక్ట్ గా సరిపోయాయి.

Read Also : మత్తు వదలరా2 ట్రైలర్ రివ్యూ

బోస్కో మార్టిస్ కోరియోగ్రఫీ లో ఈ రొమాంటిక్ సాంగ్ చాలా కొత్తగా వుంది. రొమాంటిక్ మెలోడీ అఫ్ ది ఇయర్ అనే కల్ట్ స్టేటస్ ఈ సాంగ్ కి వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

తారక్ , జాహ్నవి అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్, డాన్స్
రామజోగయ్య శాస్ట్రీ వండర్ఫుల్ లిరిక్స్ తో, అనిరుద్ సంగీత సారధ్యం లో శిల్పా తన వాయిస్ తో ఈ పాట ఒక మేజిక్ చేసిందనే చెప్పాలి

ఎన్టీఆర్, జాహ్నవి తో పాటు సైఫ్ , శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ లాంటి భారీ తారాగణంతో కంప్లీట్ పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న దేవర తెలుగు , హిందీ ,తమిళ్, కన్నడ మలయాళం భాషల్లో సెప్టెంబర్ 27 , 2024 న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Follow us on Instagram

 

Related posts

విశ్వం ట్రైలర్…. వైట్ల మార్క్ కనపడింది…

filmybowl

మెకానిక్ రాకీ’ ట్రైలర్ టాక్: మరో మాస్ మసాలా ఎంటర్టైనర్

filmybowl

ర‌క్తంతో సంద్ర‌మే ఎరుపెక్కిన క‌థ‌.. దేవ‌ర క‌థ‌

filmybowl

Leave a Comment