Venkatesh Daggubati to opt out from sankranthi race
MOVIE NEWS

వెంకీ మామ గోయింగ్ బ్యాక్….

Venkatesh Daggubati to opt out from sankranthi race
Venkatesh Daggubati to opt out from sankranthi race

Venkatesh Daggubati : వెంకీ కి సంక్రాంతి సీజన్ లో మంచి హిట్స్ వున్నాయి.

Venkatesh Daggubati :  పైగా వస్తుంది హిట్ కాంబినేషన్ తో. సో సంక్రాంతి కి వెంకీ మామ హిట్ పక్కా అనుకున్నారు. కానీ ఒక్క సినిమా కోసం అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ మారిపోయాయి.

గేమ్ చేంజర్ అనే సినిమా కి రాజు ప్రొడ్యూసర్ డిసెంబర్ లో వద్దామని ప్లాన్ చేశాడు
చిరంజీవి విశ్వంభర జనవరి కి ప్లాన్ చేసారు
వెంకీ మామ సినిమా నీ రాజు ఏ ప్రొడ్యూస్ చేస్తున్నారు టైటిల్ కూడా సంక్రాంతి కి వస్తున్నాం అని పెట్టారు

కానీ గేమ్ చెంజర్ కోసం విశ్వంభర పోస్ట్ పోన్ చెపించారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ని కూడా అదే దారిలోకి తెస్తున్నారు. బాక్సాఫీసు బరి నుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది.

ముందు నుంచి సంక్రాంతి కి సినిమా రిలీజ్ అన్నవారు వెనక్కి తగ్గుతుంటే ఇప్పుడు కొత్తగా కొంతమంది హీరోలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు.

Read Also : మంగళవారం డైరెక్టర్ కే ఎందుకిలా….

అనిల్ రావిపూడి తో ముచ్చటగా మూడో సినిమా సంక్రాంతి వస్తున్నామనే టైటిల్ తో సినిమా మొదలు పెట్టిన వెంకటేష్ ముందు నుంచే సంక్రాంతికి వస్తున్నామని గట్టిగా ఫిక్స్ అయ్యారు. వెంకీ 75 ఫ్లాప్ అవ్వడం తో డీల పడ్డ వెంకీ ఫ్యాన్స్ కి ఇది ఇంకో ట్విస్ట్ లాగ తయారయింది.

ఎలాగు వెంకీ-అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాo చిత్రం వాయిదా పడింది కాబట్టి ఆ ప్లేస్ లోకి నాగ చైతన్య తండేల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.

Follow us on Instagram 

Related posts

అఖండ 2 తాండవం.. సాయంత్రమే బిగ్ అప్డేట్..!!

murali

సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ #27 గా అశోక్ గల్లా చిత్రం ప్రారంభం

filmybowl

పరుశురాం నెక్స్ట్ హీరో అతనేనా….

filmybowl

Leave a Comment