MOVIE NEWS

ఉస్తాద్ భగత్ సింగ్ : పవర్ స్టార్ సీన్ లీక్.. వీడియో వైరల్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్”..తనకి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పవర్ స్టార్ ఈ సినిమా చేస్తున్నాడు.. గతంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి మధ్యలో హోల్డ్ లో పడిన సంగతి తెలిసిందే.. తాజాగా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభ మైంది..పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళింది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన విజువల్ నెట్టింట వైరల్ గా మారాయి..ఇందులో శ్రీలీల,పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్న సీన్స్ కనిపించాయి.. ఈ సీన్ లో పవన్ సన్ గ్లాసెస్, టీ షర్ట్- జీన్స్ ధరించి స్టైలిష్ గా కనిపించారు..ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

SSMB29 : మహేష్ మూవీ కోసం రాజమౌళి సరికొత్త ప్రయోగం..!!

వీలైనంత త్వరగా షూటింగ్ ముగించి ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మేకర్స్ గ్రాండ్ ga నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా కథను పవన్ కోసం ప్రత్యేకంగా రూపొందించారని సమాచారం.. పవన్ ఫ్యాన్స్ ని అలరించేలా మాస్ అంశాలు టెరిఫిక్ సన్నివేశాలతో స్క్రిప్ట్‌ను డిజైన్ చేశారని సమాచారం. కథ, పాత్రలు అన్ని కూడా ఈ సినిమాలో చాలా కొత్తగా వుంటాయని తెలుస్తుంది.. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా ను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు..

Related posts

విజువల్ వండర్ గా “రామాయణ”.. రాముడిగా రణ్ బీర్ లుక్ అదిరిందిగా..!!

murali

ఒకే తేదీన పవర్ స్టార్, రౌడీ స్టార్ మూవీస్.. బాక్సాఫీస్ వార్ తప్పేట్లు లేదుగా..!!

murali

బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య.. ఇక దబిడి దిబిడే..?

murali

Leave a Comment