
Mathu Vadalara 2 US Premieres and Day 1 Collections.
టీజర్ రిలీస్ దగ్గర నుంచే ట్రేడ్ వర్గాల్లో , సినీ అభిమానుల్లో మంచి హైప్ తెచ్చుకున్న మత్తు వదలరా 2 దానికి తగ్గట్టుగానే మంచి రేంజ్ కలెక్షన్స్ చూయిస్తుంది.
సినిమా మీదున్న నమ్మకం తో రిలీజ్ కి ముందు రోజే ప్రీమియర్ షోస్ వేసిన దర్శక నిర్మాతలు అప్పుడు వచ్చిన టాక్ తో జాక్ పాట్ కొట్టారని చెప్పచ్చు
లోకల్ మార్కెట్ లో సూపర్ గా నడుస్తున్న సినిమా , US లో అరాచకం అమ్మమొగుడు రేంజ్ లో కలెక్షన్స్ సునామి సృస్టిస్తాoది
ప్రీమియర్స్ తోనే US మార్కెట్ లో $150K కొల్లగొట్టింది అంటేనే ఈ సినిమా కి వస్తున్న ఆదరణ అర్ధం చేసుకోవచ్చు. ఇక డే 1 పూర్తయ్యే నాటికి $300K కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా రన్ ని చూస్తుంటే 1Million ని వేగంగా అందుకునేటట్టే కనిపిస్తుంది . చూద్దాం మునుముందు ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటదో..
Read Also : డబల్ ప్రాఫిట్స్ US లో దుమ్ము దులిపిన సరిపోదా శనివారం
Follow us on Instagram