Unveiling HIT The 3rd Case – Nani's Thrilling Comeback
VIDEOS

నాని…. ఈ సారి బాడ్ కాప్

Unveiling HIT The 3rd Case – Nani Thrilling Comeback

దసరా, హాయ్ నాన్న , సరిపోదా శనివారం తో హ్యాట్రిక్ కంప్లీట్ చేసిన నాని. ఇప్పుడు తన తర్వాత సినిమా Hit 3 మొదలుపెట్టాడు. శైలేష్ కొలను దర్సకత్వం లో వచ్చిన హిట్ సిరీస్ HIT మూడోవ భాగం లో Nani తానే మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఆ సినిమా టీజర్ ఈ రోజు నాని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసారు. Hit 3 మరి ఎలా ఉందొ చూద్దాం పదండి

“ఐయామ్ నాట్ ఇన్ డేంజర్, ఐయామ్ ది డేంజర్” ఇది సినిమా లో హీరో పాత్ర పరిచయం చేయడానికి వాడిన డైలాగ్ దీని బట్టే మనకి హీరో క్యారెక్టర్ ఎలాంటిదో , ఎలా ఉంటాదో దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చేసాడు. ఇన్నాళ్లు Nani  అంటే పక్కింటి కుర్రాడు పాత్రలు చేసాడు మొదటి సారి బ్యాడ్ బాయ్ (అది కూడా బ్యాడ్ పోలీస్ గా ) మన ముందుకు వస్తున్నాడు. చూద్దాం ఈ బ్యాడ్ నాని ఎలా అలరిస్తాడో

Read Also : అతిలోక సుందరి తో చుట్టమల్లే చుట్టేస్తోంది అని రొమాన్స్ చేసిన ఎన్టీఆర్

Hit 3 ఈ టీజర్ లో Nani  చాలా ఇంటెన్స్ గా కనిపించాడు. మంచు కొండల్లో తీసిన వీడియో చాల
రిచ్ గా అనిపించింది. మిక్కీ సమకూర్చిన నేపధ్య సంగీతం క్యూరియాసిటీ ని పెంచేసింది. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మే 1, 2025న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on Instagram

Related posts

ర‌క్తంతో సంద్ర‌మే ఎరుపెక్కిన క‌థ‌.. దేవ‌ర క‌థ‌

filmybowl

రిలీజ్ ఐన వేట్టయన్ ట్రైలర్: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా రజినీకాంత్…

filmybowl

రా మచ్చా రా ఫుల్ సాంగ్ వచ్చేసింది….

filmybowl

Leave a Comment