తలపతి హిట్ రన్ కంటిన్యూస్ : Thalapathy GOAT
తమిళ సినీ పరిశ్రమ Thalapathy గా పిలుచుకునే విజయ్ మరోసారి తన కొత్త సినిమాతో సత్తా చాటుకున్నాడు
ఎటువంటి హైప్ లేకుండా వచ్చిన GOAT సినిమాతో ఊహకందని కలెక్షన్స్ సాధిస్తూ ఆయనకున్న స్టార్ పవర్ ఎలాటిదో మరోసారి అందరికి గుర్తు చేసాడు
క్రిటిక్స్ నుంచి ఆడియన్స్ వరకు పెదవి విరిచినా ఆ ఇంపాక్ట్ సినిమా కలెక్షన్స్ మీద పడకుండా సూపర్ రన్ తో ముందుకి వెళ్తుంది
ఒక్క తమిళం లోనే ఈ సినిమా రెండో వీకెండ్ ముగిసేసరికి 170 నుంచి 180 కోట్లు సాధించే అవకాశం వుంది
Read Also : https://filmybowl.com/telugu/film-news-mattuvadalara-2-first-weekend-collection-report/
అన్ని అనూకూలించి ఇంకొక 35 నుంచి 40 కోట్లు సాధిస్తే మణిరత్నం PS-1 ని కూడా దాటేసి హైయెస్ట్ గ్రోస్సింగ్ తమిళనాడు ఫిలిం గా చరిత్ర సృష్టిస్తుంది
మొత్తం మీద ఈ సినిమా కత్చితంగా 200 కోట్లని దాటేసి లియో తర్వాత విజయ్ కి మరొక కోట్ల హైయెస్ట్ గ్రోస్సింగ్ ఫిలిం గా నిలుస్తుంది అనడం లో సందేహం లేదు
Follow us on Instagram