The Journey of Nani: From Masterclass Performer to Super Successful Hero
MOVIE NEWS

నాని – మాస్టర్ క్లాస్ సక్సెస్ ఫుల్ హీరో

The Journey of Nani: From Masterclass Performer to Super Successful Hero
The Journey of Nani: From Masterclass Performer to Super Successful Hero

Natural Star Nani :

నాని మన పక్కింటి కుర్రాడు…. కాదు కాదు మన ఇంట్లో కుర్రాడే

నాచురల్ స్టార్ నాని అంటే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎక్సహిబిటర్స్ , థియేటర్ ఓనర్స్ కి ఒకరకంగా చెప్పాలంటే కామధేనువు లెక్క

లోకల్ మార్కెట్ లో ఏదైనా ఒక సినిమా ఆడకపోవచ్చేమో గాని, నాని కి మాత్రం ఓవర్సీస్ లో కల్ట్ ఫామిలీ ఫాన్స్ వున్నారు

తన చివరి నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు (Saripodha Shanivaram, Dasara) 2 మిలియన్ రన్ ని అలవోకగా అందుకున్నాయి. మిగతా రెండు సినిమాలు (Ante Sundaraniki, Hi Nanna) 1.5 మిలియన్ దాటేశాయి అంటే నే అర్ధం చేసుకోవచ్చు నాని కి ఓవర్సీస్ లో ఉన్న మార్కెట్ ఎలాంటిదో.

Read Also : https://filmybowl.com/telugu/the-record-hunt-begins-devaras-impact-on-box-office/

ఇవన్నీ పెద్ద దర్శకులు సాయం తో వస్తే అది పెద్ద విషయం కాకపోవచ్చు
అంతా కొత్త దర్శకులు తో కేవలం తనకి ఉన్న మంచి ఫామిలీ ఇమేజ్ తో అక్కడ బీభత్సం చేసేస్తున్నాడు అనడం లో సందేహం లేదు

పోను పోను నాని 1 మిలియన్ కొట్టకపోతే ఓవర్సీస్ లో ఆ సినిమా ప్లాప్ అనే ముద్ర వేసిన ఆశ్చర్యపోవక్కర్లేదు

Follow us on Instagram

Related posts

తండ్రి మరణంతో కృంగిపోతున్న సమంత.. తోడుగా నిలుస్తున్న అభిమానులు..!!

murali

మున్నా భాయ్ 3 వచ్చే టైమ్ ఆసన్నమైంది – రాజ్ కుమార్ హిరాని

filmybowl

బాల‌య్య కోరిక‌లు నెరవేరుతున్నాయి

filmybowl

Leave a Comment