Thalapathy's Star Power: The Evidence Behind GOAT Collections
BOX OFFICE NEWS

తలపతి స్టార్ పవర్ నే జనం నమ్మారు – దానికి GOAT కలెక్షన్స్ ఈ సాక్ష్యం

Thalapathy's Star Power: The Evidence Behind GOAT Collections
Thalapathy’s Star Power: The Evidence Behind GOAT Collections

GOAT సినిమా రిలీజ్ ఐన దగ్గర నుంచి ఏ ఒక్క రివ్యూ కూడా ఆ సినిమా కి అనుకూలంగా రాలేదు. మొదటి రోజు చుసిన క్రిటిక్స్ అందరూ పెదవి విరిచారు ఐన కలెక్షన్స్ 150 కోట్లు దాటేసింది.

దాన్నే స్టార్ పవర్ అంటారు. తమిళ నాట విజయ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ , స్టార్ పవర్, న్యూట్రల్ ఆడియన్స్ లో గుడ్ విల్ గురించి అందరికి తెలిసిందే
ఆ పవర్ తోనే పడిపోయింది అనుకున్న సినిమా ని శిఖారాగ్రనికి చేర్చాడు. రెండో వీకెండ్ పూర్తవక ముందే GOAT సినిమా 150 కోట్లు కొల్లగొట్టి నిర్మాతలకి సేఫ్ ప్రాజెక్ట్ గా నిలిచింది

Read Also : https://filmybowl.com/telugu/film-news-mattuvadalara-2-first-weekend-collection-report/

ఈ వీకెండ్ లో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా కి లాంగ్ రన్ కచ్చితంగా ఉంటుందని 200 కోట్లు మార్క్ ని కూడా దాటేసి విజయ్ కి , విజయ్ ఫాన్స్ కి మరొక మెమొరబుల్ సినిమా అవుతుందని నిర్మాతలు చెప్తున్నారు

చూద్దాం లియో తర్వాత విజయ్ కి GOAT మరో 200 కోట్లు సినిమా అవుతుందో లేదో

Follow us on Instagram

Related posts

మరో మైలురాయి దాటేసిన సరిపోదా శనివారం

filmybowl

దేవర డే 4 కలెక్షన్స్ – స్టడీ గానే ఉన్నాయి

filmybowl

తలపతి హిట్ రన్ కంటిన్యూస్ – GOAT

filmybowl

Leave a Comment