Experience Joy of Shivaratri at Naga Chaitanya Thandel -bunnyvas
MOVIE NEWS

కలెక్షన్స్ దుల్లగొట్టేస్తున్న “తండేల్”.. సెకండ్ డే కలెక్షన్ ఎంతంటే..?

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “… స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మొదటి రోజు ఈ సినిమాకు 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాగా రెండో రోజున రెట్టింపు కలెక్షన్లతో దూసుకెళ్తుంది.న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు సైతం రావడంతో  థియేటర్లలో సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతోంది.ఈ సినిమాకు రెండో రోజున భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి . తెలుగు రాష్ట్రాల్లోనే తండేల్ సినిమా రెండో రోజు ఏకంగా రూ. 41.20 కోట్లు కలెక్ట్ చేసి అదరగొడుతుంది..

పుష్ప 2 భారీ సక్సెస్ కి కారణం ఆయనే.. ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ¡

ఓవర్సీస్ లో కూడా తండేల్ సినిమా సత్తా చాటుతుంది. ఇప్పటికే యూఎస్ఎలో ఈ సినిమా $550K మార్క్‌ను దాటేసింది. ఫస్ట్ వీక్ లోపే తండేల్ మిలియన్ డాలర్ మార్క్ ను అందుకునే అవకాశం కూడా వుంది..ఛాన్నాళ్లకు నాగచైతన్య కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ లభించింది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు..రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ గా మారింది..

ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ అయితే ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది..శ్రీకాకుళం మత్స్య కారుల యదార్థ కథతో తెరకెక్కించిన ఈ తండేల్ మూవీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది.. దర్శకుడు చందూ మొండేటి ఈ యదార్థ కథను ఎంతో అద్భుతంగా మలిచి ప్రేక్షకులకు చేరువ చేసాడు..

 

Related posts

బిగ్ బ్రేకింగ్ : అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..!!

murali

ఆ స్టార్ హీరోతో మరో భారీ ప్రాజెక్టు..లక్కీ ఛాన్స్ కొట్టేసిన నాగవంశీ..?

murali

ఫౌజీ : ఊహించని పాత్రలో ప్రభాస్..హనురాఘవపూడి ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

murali

Leave a Comment