యుగానికి ఒక్కడు : సూపర్ హిట్ మూవీకి సీక్వెల్.. కానీ అదొక్కటే సమస్య..!!
మల్టీస్టారర్స్ సినిమాలకి ప్రస్తుతం సూపర్ క్రేజ్ ఏర్పడింది.. స్టార్ హీరోలు సైతం ఎలాంటి ఈగో లు లేకుండా కథ బాగుంటే ఎలాంటి పాత్ర కైనా ఓకే చెప్పేస్తున్నారు.. ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేయడం,...