Yash Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/yash/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 03 Jul 2025 16:23:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Yash Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/yash/ 32 32 విజువల్ వండర్ గా “రామాయణ”.. రాముడిగా రణ్ బీర్ లుక్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/ramayana-is-a-visual-wonder-ranbirs-look-as-rama-is-amazing/ https://filmybowl.com/telugu/ramayana-is-a-visual-wonder-ranbirs-look-as-rama-is-amazing/#respond Thu, 03 Jul 2025 16:23:08 +0000 https://filmybowl.com/telugu/?p=4087 బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో జోరు మీద వున్నాడు..రణ్ బీర్ గతంలో నటించిన యానిమల్ మూవీ పాన్ ఇండియా వైడ్ అద్భుత విజయం సాధించింది.. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ బిగ్గెస్ట్ మూవీలో నటిస్తున్నాడు.. రణ్ బీర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘రామాయణ’. ఏపిక్ మైథలాజికల్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్...

The post విజువల్ వండర్ గా “రామాయణ”.. రాముడిగా రణ్ బీర్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో జోరు మీద వున్నాడు..రణ్ బీర్ గతంలో నటించిన యానిమల్ మూవీ పాన్ ఇండియా వైడ్ అద్భుత విజయం సాధించింది.. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ బిగ్గెస్ట్ మూవీలో నటిస్తున్నాడు.. రణ్ బీర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘రామాయణ’. ఏపిక్ మైథలాజికల్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై ఎన్నో రామాయణ కథలు సినిమాలుగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. త్వరలో మరెన్నో సినిమాలు తెరకెక్కనున్నాయి..

హరిహర వీరమల్లు : పవన్ విధ్వంసం.. ట్రైలర్ అదిరిపోయిందిగా..!!

ఇక ఇప్పడు లేటెస్ట్ గా బాలీవుడ్ లో రామాయణ ఇతిహాసంలో ‘రామాయణ’ అనే సినిమా తెరకెక్కుతుంది..రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇక ఈ కథలో కీలకమైన రావణాసురిడి పాత్రలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్నాడు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా మొదలు అయిన ఈ సినిమా షూటింగ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరుగుతోంది. కానీ ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి కనీసం ఒక్క పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయలేదు. రణబీర్ రాముడు పాత్రలో నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి..

ఇతిహాస గాధ అయిన రామాయణ సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసారు..తాజాగా మేకర్స్ చిన్న పాటి గ్లిమ్స్ వీడియోను తాజాగా రిలీజ్ చేసారు..పాత్రలు వారీగా పరిచయం చేస్తూ చివరిలో యష్  లుక్ ను చూపిస్తూ.. రాముడుగా రణబీర్ ఎంట్రీ చూపించారు.. ఈ చిన్న గ్లింప్స్ తో రామయణ సినిమా ఊహించిన దానికి మించి ఉండబోతుందని తెలుస్తోంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ‘ రామాయణ’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సెకాండ్ పార్ట్ ను 2027 దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు..

The post విజువల్ వండర్ గా “రామాయణ”.. రాముడిగా రణ్ బీర్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ramayana-is-a-visual-wonder-ranbirs-look-as-rama-is-amazing/feed/ 0
‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/toxic-release-date-fixed-special-poster-is-a-hit/ https://filmybowl.com/telugu/toxic-release-date-fixed-special-poster-is-a-hit/#respond Sat, 22 Mar 2025 14:19:49 +0000 https://filmybowl.com/telugu/?p=3253 కన్నడ స్టార్ హీరో యశ్ కేజీఎఫ్ సిరీస్ తో సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే.. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యశ్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 భారీ విజయం సాధించింది.. బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ గా నిలిచింది.. కేజీఎఫ్ హిట్ కావడంతో తెలుగులో కన్నడ సినిమాలకు కూడా క్రేజ్ బాగా పెరిగింది.. కర్ణాటక గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా...

The post ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కన్నడ స్టార్ హీరో యశ్ కేజీఎఫ్ సిరీస్ తో సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే.. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యశ్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 భారీ విజయం సాధించింది.. బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ గా నిలిచింది.. కేజీఎఫ్ హిట్ కావడంతో తెలుగులో కన్నడ సినిమాలకు కూడా క్రేజ్ బాగా పెరిగింది.. కర్ణాటక గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. చాప్టర్ 1 సృష్టించిన హిస్టరీని కేజీఎఫ్ చాప్టర్ 2 కొనసాగించింది.. కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఇంతటీ భారీ హిట్స్ అందుకున్న హీరో యశ్ తరువాత ఎలాంటి సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు..

అట్లీ మూవీలో అలాంటి పాత్రతో సర్ప్రైజ్ చేయనున్న అల్లుఅర్జున్..?

ఎంతో కాలంగా యష్ నెక్స్ట్ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.. తాజాగా వారి నిరీక్షణ ఫలించింది..గీతు మోహన్దాస్ డైరెక్షన్ లో యష్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్” ఈ సినిమాని మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై యశ్, వెంకట రమణ నిర్మిస్తున్నారు.. ఈ మూవీ కోసం మేకర్స్ వివిధ దేశాలకు చెందిన యాక్టర్లను, టెక్నిషియన్లను తీసుకున్నారు…ఈ సినిమాను ఇంగ్లిష్ భాషలో కూడా విడుదల చేస్తున్నారు.

ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీ ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. తాజాగా జె.జె. పెర్రీ ఈ సినిమాకు సంబందించి కీలక విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు… ఎంతో కష్టపడి యాక్షన్ సీన్స్ తెరకెక్కించామని, ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ భారీ స్థాయిలో ఉంటాయని ఇంతటి గొప్ప సినిమాలో పని చేయడం తనకి ఎంతో గర్వంగా ఉందని ఆయన తెలిపారు.ఈ సినిమాలో అమెరికన్ నటుడు కైల్ పాల్ కూడా నటించారు..ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయగా. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.యశ్ టాక్సిక్ సినిమా వచ్చే ఉగాదికి 2026 మార్చ్ 19 న రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ నేడు అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది..

 

The post ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/toxic-release-date-fixed-special-poster-is-a-hit/feed/ 0