యమదొంగ : రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ..!!
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలకు చెందిన బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ అవుతూ భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి.. నిర్మాణ సంస్థలకు ఈ రీ...