పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కోసం రంగంలోకి దిగిన స్టార్ సింగర్స్..!!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల...