#war2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/war2/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 17 Mar 2025 09:54:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #war2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/war2/ 32 32 వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! https://filmybowl.com/telugu/war-2-the-makers-have-given-clarity-on-the-release-date-now-its-a-feast-for-the-fans/ https://filmybowl.com/telugu/war-2-the-makers-have-given-clarity-on-the-release-date-now-its-a-feast-for-the-fans/#respond Mon, 17 Mar 2025 09:54:23 +0000 https://filmybowl.com/telugu/?p=3171 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. మొదట్లో ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి సూపర్ క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా...

The post వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. మొదట్లో ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి సూపర్ క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి..

లాభాల పంట పండిస్తున్న నాని “కోర్ట్” మూవీ..!!

వాటిలో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ” వార్‌2 “. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు.అయితే వారి ఎదురుచూపులకి తాజాగా మేకర్స్ పులిస్టాప్ పెట్టారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ గురించి ఓ నెటిజన్ పోస్ట్ పెడుతూ ‘వార్ 2’ మూవీ గురించి ప్రస్తావించాడు. దీనిపై సదరు నిర్మాణ సంస్థ స్పందిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది..

మేము వార్ 2 మార్కెటింగ్ ప్రారంభించక ముందే అద్భుతంగా సెటప్ చేశారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్ట్ 14న థియేటర్లలో అల్లకల్లోలం సృష్టిస్తుంది అంటూ పోస్ట్‌లో వారు తెలిపారు… దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.. అయితే ఇటీవల డాన్స్ ప్రాక్టీస్ లో హృతిక్ రోషన్‌కు గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.. దీనితో వార్ 2 సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాదేమో అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు.. తాజాగా మేకర్స్ క్లారిటీ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా వున్నారు..

The post వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-the-makers-have-given-clarity-on-the-release-date-now-its-a-feast-for-the-fans/feed/ 0
ఎన్టీఆర్ సినిమాతో పోటీ వద్దంటున్న తలైవా..!! https://filmybowl.com/telugu/thalaivaa-is-not-competing-with-ntrs-film/ https://filmybowl.com/telugu/thalaivaa-is-not-competing-with-ntrs-film/#respond Thu, 13 Mar 2025 14:49:25 +0000 https://filmybowl.com/telugu/?p=3111 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” దేవర “.. గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్...

The post ఎన్టీఆర్ సినిమాతో పోటీ వద్దంటున్న తలైవా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” దేవర “.. గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ వార్ 2”..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్నాడు..

SSMB లీక్స్.. ప్రియాంక ఒరిస్సా ట్రిప్ వైరల్..!!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.అయితే అదే సమయంలో రజనీకాంత్ `కూలీ` కూడా రాబోతోంది. ఆగస్టు 15న ‘కూలీ’ని విడుదల చేయాలని దర్శక నిర్మాతల ఆలోచిస్తున్నారు..’వార్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌, హృతిక్‌ల కాంబోలో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ చూడడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..అలాగే తలైవా ‘కూలీ’ సినిమాకు కూడా భారీ అంచనాలు వున్నాయి.

లోకేష్ కనగరాజ్ సినిమా కావడం రజనీకాంత్ హీరోగా నటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ఫుల్ క్రేజ్ వుంది..అలాగే ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్‌, ఉపేంద్ర ఇలా భారీ స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.. రజనీ సినిమా వచ్చిందంటే సౌత్ లో ఆ హంగామా మామూలుగా ఉండదు. అయితే అదే సమయంలో ‘వార్ 2’ రావడం కూలీకి కాస్త ఇబ్బందే అని తెలుస్తుంది.రెండు భారీ సినిమాలు పోటీ పడితే వసూళ్ల లెక్కల్లో తేడా కచ్చితంగా వస్తుంది. దీనితో కూలీ సినిమాని సోలోగా రిలీజ్ చేస్తే బెటర్ అని, వార్ 2తో పోటీ వద్దని రజినీకాంత్ నిర్మాతకు సలహా ఇచ్చారట…

 

The post ఎన్టీఆర్ సినిమాతో పోటీ వద్దంటున్న తలైవా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/thalaivaa-is-not-competing-with-ntrs-film/feed/ 0
war 2 : ఎన్టీఆర్, హృతిక్ కాంబో మాస్ సాంగ్ షూటింగ్ కి బ్రేక్.. రీజన్ ఏమిటంటే..? https://filmybowl.com/telugu/war-2-ntr-hrithik-combo-mass-song-shooting-break-what-is-the-reason/ https://filmybowl.com/telugu/war-2-ntr-hrithik-combo-mass-song-shooting-break-what-is-the-reason/#respond Mon, 10 Mar 2025 15:39:41 +0000 https://filmybowl.com/telugu/?p=3064 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వార్ 2”.. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని “బ్రహ్మస్త్ర” మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఎన్టీఆర్ మొదటి సారి ఒక భారీ స్ట్రెయిట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు.....

The post war 2 : ఎన్టీఆర్, హృతిక్ కాంబో మాస్ సాంగ్ షూటింగ్ కి బ్రేక్.. రీజన్ ఏమిటంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వార్ 2”.. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని “బ్రహ్మస్త్ర” మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఎన్టీఆర్ మొదటి సారి ఒక భారీ స్ట్రెయిట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు.. అది కూడా మల్టీ స్టారర్ మూవీ కావడం విశేషం.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇస్తాయి… అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో మేకర్స్  ఓ ఐకాన్ సాంగ్ ను ప్లాన్ చేసారు..వీరిద్దరూ కలిసి చేసే ఈ కీలకమైన పాట షూటింగ్ ఇటీవలే ముంబై యశ్ రాజ్ స్టూడియోస్ లో ప్రారంభం అయింది..

విశ్వంభర : మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డే న గ్రాండ్ రిలీజ్..?

అయితే దీని తాలూకు రిహార్సల్స్ జరుగుతుండగా హృతిక్ కాలు బెనకడం వల్ల డాక్టర్లు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. 51 ఏళ్ల వయసులోనూ హృతిక్  కుర్రాడిగా స్టెప్స్ వేస్తారు. అయితే ఈసారి కొంచెం కష్టమైన స్టెప్పులకు సిద్ధమైన తరుణంలో ఇలా జరగడం అందరికి షాక్ కు గురి చేసింది.. దీనితో వార్ 2 చివరి పాట చిత్రీకరణ మేకర్స్ మేకి వాయిదా వేసినట్లు సమాచారం..

దీనితో సినిమా విడుదల తేదీ ఆగస్ట్ 14 లో ఎలాంటి మార్పు లేకుండా దర్శకుడు అయాన్ ముఖర్జీ మిగిలిన పనులన్నీ త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకున్నట్టు సమాచారం…అయితే వార్ 2 కోసమే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ అడుగు పెట్టలేదు. నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ మేకోవర్ మార్చుకోవాల్సి ఉంటుంది. వార్ 2 లుక్కుకి ఈ సినిమాకి చాలా తేడా ఉంటుందని సమాచారం… మరి మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి..

 

The post war 2 : ఎన్టీఆర్, హృతిక్ కాంబో మాస్ సాంగ్ షూటింగ్ కి బ్రేక్.. రీజన్ ఏమిటంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-ntr-hrithik-combo-mass-song-shooting-break-what-is-the-reason/feed/ 0
వార్ 2 : క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! https://filmybowl.com/telugu/war-2-the-makers-have-given-a-crazy-update-now-its-a-feast-for-the-fans/ https://filmybowl.com/telugu/war-2-the-makers-have-given-a-crazy-update-now-its-a-feast-for-the-fans/#respond Tue, 04 Mar 2025 08:37:32 +0000 https://filmybowl.com/telugu/?p=2936 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా...

The post వార్ 2 : క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ఎన్టీఆర్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు..

ఆ క్లాస్ డైరెక్టర్ తో మూవీకి సిద్ధమవుతున్న రవితేజ..!!

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.దేవర సినిమా విడుదల కాక ముందు నుంచే వార్‌ 2 సినిమా షూటింగ్‌ మొదలు అయ్యింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్‌ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..గత కొంత కాలంగా ఎన్టీఆర్ వార్‌ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు..వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది….ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు సంవత్సరం దాటినా ఇప్పటికీ ఎన్టీఆర్ పార్ట్ అయితే పూర్తి కాలేదు.

ఈ సినిమా షూటింగ్, అబుదాబి, లండన్ వంటి భారీ లొకేషన్లలో జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ ముంబై లో జరుగుతున్నట్లు సమాచారం..రీసెంట్ గా ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లారు..ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. వార్ 2 సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు..ఇదిలా ఉంటే వార్ 2 మేకర్స్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు..ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఓ భారీ సాంగ్ షూటింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు..ఈ సాంగ్ లో వారిద్దరి స్టెప్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని తెలిపారు.క్లైమాక్స్ ఫైట్ కి ముందు వచ్చే ఈ పాట 500 మంది డాన్సర్స్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం..ఈ సాంగ్ కి బాస్కో మార్టీస్ కొరియోగ్రఫీ అందిస్తుండగా ప్రీతమ్ మ్యూజిక్ అందిస్తున్నాడు..

 

The post వార్ 2 : క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-the-makers-have-given-a-crazy-update-now-its-a-feast-for-the-fans/feed/ 0
“వార్ 2” మూవీ టీం పై ఎన్టీఆర్ అసహనం.. కారణం అదేనా..? https://filmybowl.com/telugu/ntrs-impatience-with-the-war-2-movie-team-is-that-the-reason/ https://filmybowl.com/telugu/ntrs-impatience-with-the-war-2-movie-team-is-that-the-reason/#respond Tue, 18 Feb 2025 08:49:41 +0000 https://filmybowl.com/telugu/?p=2661 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా...

The post “వార్ 2” మూవీ టీం పై ఎన్టీఆర్ అసహనం.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ఎన్టీఆర్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.దేవర సినిమా విడుదల కాక ముందు నుంచే వార్‌ 2 సినిమా షూటింగ్‌ మొదలు అయ్యింది.

వైరల్ అవుతున్న ప్రభాస్ “స్పిరిట్” ఏఐ వీడియో.. ఫ్యాన్స్ క్రియేషన్ మాములుగా లేదుగా..!!

భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్‌ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..గత కొంత కాలంగా ఎన్టీఆర్ వార్‌ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు..వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..ఈ ఏడాది ఆగష్టు 14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు..అయితే ఈ సినిమా షూటింగ్ అంతకంతకు ఆలస్యం అవుతూ వచ్చింది..

ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు సంవత్సరం దాటినా ఇప్పటికీ ఎన్టీఆర్ పార్ట్ అయితే పూర్తి కాలేదు. మొదట ముంబైలో మొదలైన ఈ సినిమా షూటింగ్, అబుదాబి, లండన్ వంటి అంతర్జాతీయ లొకేషన్లలో కొనసాగింది. హాలీవుడ్ యాక్షన్ టీమ్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తుంది… అయితే ఈ సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు, రీషెడ్యూల్స్ కారణంగా ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ ఆలస్యం అవుతూనే ఉంది.ఎన్టీఆర్ ఇప్పటికే ప్రశాంత్ నీల్ సినిమా మొదలు పెట్టి ఉండాల్సింది.. కానీ వార్ 2 పూర్తి కాకుండా ఆ సినిమా మొదలు పెట్టదానికి లేదు..కానీ, వార్ 2 లో తన షెడ్యూల్ కంటే ఎక్కువ రోజులు తీసుకోవడంతో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది.దీనితో తారక్ చిత్ర యూనిట్ పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.త్వరగా పూర్తిచేయాలనీ సూచించినట్లు సమాచారం.షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా రిలీజ్ కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

 

 

The post “వార్ 2” మూవీ టీం పై ఎన్టీఆర్ అసహనం.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntrs-impatience-with-the-war-2-movie-team-is-that-the-reason/feed/ 0
war2 : వీరేంద్ర రఘునాథ్ గా ఎన్టీఆర్.. స్టోరీ లైన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/war2-ntr-as-veerendra-raghunath-the-story-line-is-amazing/ https://filmybowl.com/telugu/war2-ntr-as-veerendra-raghunath-the-story-line-is-amazing/#respond Tue, 04 Feb 2025 15:52:37 +0000 https://filmybowl.com/telugu/?p=2409 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”..స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సోలో సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..’దేవర’ సినిమాతో ఎన్టీఆర్ తన కెరీర్ లో మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు.. ఎన్టీఆర్ ప్రస్తుతం...

The post war2 : వీరేంద్ర రఘునాథ్ గా ఎన్టీఆర్.. స్టోరీ లైన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”..స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సోలో సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..’దేవర’ సినిమాతో ఎన్టీఆర్ తన కెరీర్ లో మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు.. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ వార్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న “వార్ 2” సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు.ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా ఆయనను ఢీకొట్టే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు సమాచారం..

ప్లీజ్ అలా చేయొద్దు.. ఫ్యాన్స్ కి తారక్ రిక్వెస్ట్..!!

బ్రహ్మస్ట్ర మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వీరేంద్ర రఘునాథ్ అనే ఒక పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది.వీరేంద్ర రఘునాథ్ సౌత్ ఇండియా నుంచి వచ్చి రీసెర్చ్ అనాలసిస్ వింగ్ లో జాయిన్ అయిన ఒక వ్యక్తిగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.అయితే అదే రీసెర్చ్ అనాలసిస్ వింగ్ లో ఉన్న కొందరు తనను మోసం చేశారని భావించి మొత్తం ‘రా’కే ఎదురు తిరుగుతాడు.

ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ తో ఢీ కొట్టాల్సిn పరిస్థితి వస్తుంది..హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తుంది…ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మొట్ట మొదటిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.. ఇప్పటి వరకు ఆయన చేసిన పలు సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యాయి కానీ నేరుగా హిందీ సినిమా చేయడం ఇదే మొదటి సారి…దీనితో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి..

 

The post war2 : వీరేంద్ర రఘునాథ్ గా ఎన్టీఆర్.. స్టోరీ లైన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war2-ntr-as-veerendra-raghunath-the-story-line-is-amazing/feed/ 0
“వార్ 2 ” కోసం రంగంలోకి సూపర్ స్టార్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/telugu/superstar-joins-the-fray-for-war-2-now-the-fans-are-in-for-a-treat/ https://filmybowl.com/telugu/superstar-joins-the-fray-for-war-2-now-the-fans-are-in-for-a-treat/#respond Tue, 28 Jan 2025 07:55:50 +0000 https://filmybowl.com/telugu/?p=2256 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది..కథ రొటీన్ గా ఉండటం,...

The post “వార్ 2 ” కోసం రంగంలోకి సూపర్ స్టార్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది..కథ రొటీన్ గా ఉండటం, అలాగే కొరటాల రొటీన్ స్క్రీన్ ప్లే తో సినిమాను నడిపించాడు.. దీనితో ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు..కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..

తండేల్ : ప్రీలూడ్ వీడియో రిలీజ్..ట్రైలర్ పై అంచనాలు పెంచేసిందిగా..!!

ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వార్ 2 ‘ సినిమా లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.. దీనితో డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేసి హిందీ ఇండస్ట్రీ లో పాగా వేయాలని చూస్తున్నారు.. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రలో కనిపించునున్నట్లు సమాచారం.. ఎన్టీఆర్ క్యారెక్టర్ లో నెగటివ్ షేడ్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా ను మేకర్స్ ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమా హిందీ వెర్షన్ లో ఆ పాత్రలను పరిచయం చేయడానికి స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రంగంలోకి దిగుతున్నాడట. మూవీలో హీరోల క్యారెక్టర్ గురించి కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ వస్తుందని, సినిమాలో ఆ వాయిస్ ఓవర్ ఎంతో కీలకమని సమాచారం. అలాగే తెలుగు వెర్షన్ కి సూపర్ స్టార్ మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.. మహేష్ ఇటీవల ది లయన్ కింగ్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. మహేష్ వాయిస్ ఇచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. దీనితో వార్ 2 పై అంచనాలు భారీగా పెరిగాయి..

 

The post “వార్ 2 ” కోసం రంగంలోకి సూపర్ స్టార్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/superstar-joins-the-fray-for-war-2-now-the-fans-are-in-for-a-treat/feed/ 0
ఫారెన్ వీధుల్లో సామాన్యుడిలా ఎన్టీఆర్.. వీడియో వైరల్..!! https://filmybowl.com/telugu/ntr-looks-like-a-common-man-in-foreign-streets-video-viral/ https://filmybowl.com/telugu/ntr-looks-like-a-common-man-in-foreign-streets-video-viral/#respond Sat, 11 Jan 2025 15:03:15 +0000 https://filmybowl.com/telugu/?p=2044 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్...

The post ఫారెన్ వీధుల్లో సామాన్యుడిలా ఎన్టీఆర్.. వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు.. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలే వున్నాయి.. ఈ సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..అలాగే ఎన్టీఆర్ తన తరువాత సినిమాను కేజీఎఫ్, సలార్ సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరన ప్రారంభం కానుందని సమాచారం..

గేమ్ ఛేంజర్ పైరసీ ఇష్యూ.. కృంగిపోతున్న దిల్ రాజు..!!

ఇదిలా ఎన్టీఆర్ కి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..సినిమా నటీనటులు జనాల్లోకి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితులు వున్నాయి..వాళ్లు ఎదురు పడితే చాలు సెల్ఫీలు అంటూ ఫ్యాన్స్ వెంటబడుతుంటారు. ఇక స్టార్ హీరోలు కనుక కనిపిస్తే వేలాది మంది జనాలు గుమికూడతారు. అందుకే ఇండస్ట్రీకి చెందిన వారు సాధారణంగా బయటకు వెళ్లాలంటే భయపడతారు…. అయితే ఎన్టీఆర్ తాజాగా వందలాది మంది జనాలు తిరుగుతున్న రోడ్డు మీద కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్‌ రోడ్డు మీద తిరుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినీ ప్రముఖులు రోడ్ల మీద తిరుగుతున్నారంటే అది కచ్చితంగా విదేశాల్లో అయ్యి ఉంటుంది.

ఎన్టీఆర్‌ సైతం విదేశాల్లో రోడ్డు మీద తిరుగుతున్న సమయంలోనే ఈ వీడియోను ఎవరో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్కాట్లాండ్‌కు చెందిన ఒక సోషల్‌ మీడియా ఇన్ఫ్యూలెన్సర్‌ ఈ వీడియో తీసాడు… అతడు తెలియకుండా తీసిన ఆ వీడియోలో ఎన్టీఆర్‌ కనిపించడంతో చాలా మంది ఆశ్చర్యపోయి తనకు మెసేజ్ చేశారట.స్కాట్లాండ్‌లోని ఫేమస్ ఎడిన్‌బర్గ్‌ క్రిస్మస్ మార్కెట్‌ అందాలను చిత్రీకరిస్తున్న సమయంలో సామాన్యులతో కలిసి ఓ సింపుల్ మ్యాన్ లా ఎన్టీఆర్‌ నడుచుకుంటూ వెళ్తున్నారు.

 

The post ఫారెన్ వీధుల్లో సామాన్యుడిలా ఎన్టీఆర్.. వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-looks-like-a-common-man-in-foreign-streets-video-viral/feed/ 0
వార్ 2 : ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఊహించని ట్విస్ట్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ గ్యారెంటీ..!! https://filmybowl.com/telugu/war-2-unexpected-twist-in-ntrs-character-big-surprise-guaranteed-for-fans/ https://filmybowl.com/telugu/war-2-unexpected-twist-in-ntrs-character-big-surprise-guaranteed-for-fans/#respond Mon, 30 Dec 2024 15:19:11 +0000 https://filmybowl.com/telugu/?p=1786 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది.. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కు వున్న క్రేజ్ కారణంగా దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు...

The post వార్ 2 : ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఊహించని ట్విస్ట్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది.. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కు వున్న క్రేజ్ కారణంగా దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..దేవర కి మొదట్లో నెగటివ్ టాక్ వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది.. దేవర సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్ ను ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకున్నారు.దేవర సినిమాతో తొలిసారి బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ ‍‍అలీఖాన్‌ విలన్ గా అద్భుతంగా నటించాడు..

గేమ్ ఛేంజర్ : ఊహించని సర్ప్రైజ్ లు..ఊహకందని ట్విస్టులు.. హైప్ తో చంపేస్తున్న దిల్ రాజు..!!

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు..
వార్ 2 షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. వచ్చే ఏడాది ఆగష్టు విడుదలకు సిద్ధమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం తారక్ ఎంతగానో కష్టపడ్డాడు..ముఖ్యంగా ఈ ఇద్దరి కలయికలో వచ్చే పాట, ఫైట్లు ఓ రేంజ్ లో ఉంటాయని సమాచారం..ఈ బిగ్గెస్ట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు..

మేకింగ్ కోసం అయాన్ ముఖర్జీ అస్సలు రాజీ పడటం లేదు. దానికి తగ్గట్టుగానే యష్ రాజ్ ఫిల్మ్స్ బడ్జెట్ ని భారీగా ఖర్చు పెడుతోంది.ఇదిలా ఉంటే వార్ 2 లో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం…దేశభక్తుడిగా దేశం కోసం ఎంతకైనా తెగించే ఇండియన్ ఆఫీసర్ కాగా మరొకటి పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించునున్నాడని సమాచారం.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా అని తెలుస్తుంది..

The post వార్ 2 : ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఊహించని ట్విస్ట్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-unexpected-twist-in-ntrs-character-big-surprise-guaranteed-for-fans/feed/ 0
ముగిసిన వార్ 2 షూటింగ్.. ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/the-shooting-of-war-2-is-over-when-will-the-first-look-release/ https://filmybowl.com/telugu/the-shooting-of-war-2-is-over-when-will-the-first-look-release/#respond Tue, 24 Dec 2024 13:59:34 +0000 https://filmybowl.com/telugu/?p=1630 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా...

The post ముగిసిన వార్ 2 షూటింగ్.. ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ కూడా రాబోతుంది..

రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు.. వైరల్..!!

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ మ్యూజిక్ అందించిన దేవర సినిమాలో హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది..అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..దేవరా ఇచ్చిన జోష్ లో ఎన్టీఆర్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు..ప్రస్తుతం యంగ్ టైగర్ రెండు భారీ సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా కాగా మరోటి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ – 2 సినిమా. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా రానుంది. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూ వస్తుంది.

కాగా ఈ సోమవారంతో ఈ సినిమా షూటింగ్ కు మేకర్స్ గుమ్మడికాయ కొట్టారు.ఇటీవల ఫైనల్ షెడ్యూల్ ను అమెరికాలో మొదలెట్టి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను మేకర్స్ తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూట్ పూర్తి అయింది..దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ -2 ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ఉన్నట్లు సమాచారం..ఈ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్, డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తుంది..

The post ముగిసిన వార్ 2 షూటింగ్.. ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-shooting-of-war-2-is-over-when-will-the-first-look-release/feed/ 0