వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ...