war 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/war-2/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 24 Jul 2025 14:36:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg war 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/war-2/ 32 32 war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/war-2-tarak-fans-are-creating-a-stir-with-celebrations/ https://filmybowl.com/telugu/war-2-tarak-fans-are-creating-a-stir-with-celebrations/#respond Thu, 24 Jul 2025 14:36:36 +0000 https://filmybowl.com/telugu/?p=4431 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. మొదటి సారి ఎన్టీఆర్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ ఈ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను wనిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న...

The post war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. మొదటి సారి ఎన్టీఆర్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ ఈ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను wనిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు.కాగా ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

లేటెస్ట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ 2 కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో “NTR WAR 2” అని స్కై రైటింగ్ తో మేఘాలను చెరిపేసారు. ఎన్టీఆర్ గత సినిమా దేవర టైమ్ లో సముద్రంలో సొరచేపకు NTR ఫోటో చూపించడం కార్లతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా సెలబ్రేట్ చేయడం వంటివి చేసి సినిమాకు సూపర్ బజ్ తీసుకొచ్చారు.

ఈ సారి ఏకంగా ఆకాశంలో వార్ 2 సెలెబ్రేషన్స్ చేసారు. ఇక ఈ నెల 25న వార్ 2 ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సెలెక్ట్ థియేటర్స్ లో స్క్రీనింగ్ చేసేలా మేకర్స్ ఏర్పాట్లు కూడా చేసేసారు. ట్రైలర్ రిలీజ్ ను సైతం ఫ్యాన్స్ భారీగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక రోజు ముందుగా ప్రీమియర్స్ కూడా వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..

The post war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-tarak-fans-are-creating-a-stir-with-celebrations/feed/ 0
‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! https://filmybowl.com/telugu/war-2movie-big-update-trailer-release-date-fixed/ https://filmybowl.com/telugu/war-2movie-big-update-trailer-release-date-fixed/#respond Fri, 18 Jul 2025 16:59:21 +0000 https://filmybowl.com/telugu/?p=4337 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ “వార్ 2”..ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.. హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా...

The post ‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ “వార్ 2”..ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.. హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వున్న ఈ సినిమా బాక్సాఫీసు వేటకు సిద్ధమైంది.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

ఆంధ్ర కింగ్ తాలూకా : ‘నువ్వుంటే చాలే’అంటున్న రామ్.. లిరికల్ వీడియో రిలీజ్..!!

అదే తేదీన తలైవా రజనీకాంత్ నటిస్తున్న వార్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది.. ఆ సినిమా ప్రమోషన్స్ లో దూసుకుపోతుంటే వార్ 2 మాత్రం ప్రమోషన్లలో వెనకబడింది.కేవలం పోస్టర్స్‌ను మాత్రమే రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటోంది కానీ అవి అంతగా ఆకట్టుకోవడం లేదు.. దీనితో పూర్తి ప్రమోషన్స్ ఈ వీకెండ్ లేదా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయనుందని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తోంది. ఈ ట్రైలర్ కి తాజాగా సెన్సార్ కూడా చేయించారు. హిందీ ట్రైలర్ ను రెండు నిముషాల 35 సెకన్లు ఉండేలా కట్ చేశారు. ఆ ట్రైలర్ కట్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉందని సమాచారం.ఈ నెల 23 న ఈ సినిమా ట్రైలర్ఇ రిలీజ్క చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.. అలాగే స్టార్ హీరోలు హృతిక్, తారక్ లు కూడా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. అయితే సౌత్‌ని డీల్ చేసే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్, నార్త్ బెల్ట్‌ను ప్రమోట్ చేసే భాద్యత హృతిక్ రోషన్ తీసుకున్నట్లు సమాచారం.

The post ‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2movie-big-update-trailer-release-date-fixed/feed/ 0
వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ పై.. కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!! https://filmybowl.com/telugu/war-2-naga-vamsi-gives-a-kick-ass-update-on-ntrs-entry-scene/ https://filmybowl.com/telugu/war-2-naga-vamsi-gives-a-kick-ass-update-on-ntrs-entry-scene/#respond Tue, 15 Jul 2025 08:19:20 +0000 https://filmybowl.com/telugu/?p=4271 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది....

The post వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ పై.. కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ఈ సినిమాకు సరైన బజ్ లేకపోవడంతో స్టార్ నిర్మాత నాగవంశీ రంగంలోకి దిగారు.. ఆయన వార్ 2 కు సంబంధించి ఫ్యాన్స్ కు ఆడిపోయే అప్డేట్ ఇచ్చారు.

ఆంధ్ర కింగ్ తాలూకా : రామ్ రాత.. అనిరుధ్ పాట.. ఫ్యాన్స్ కి పండగే..!!

కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ’ వార్ 2 సినిమా లో ఎన్టీఆర్ ఎంట్రీకి థియేటర్లలో స్క్రీన్స్ చిరుగుతాయి.ఆ రేంజ్ లో ఉంటుంది తారక్ అన్న ఎంట్రీ సీన్ అని నాగవంశీ ఫ్యాన్స్ కి అసలైన ఎనర్జీ ఇచ్చారు.. ఆ సీన్ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు అంటూ నాగవంశీ ఫ్యాన్స్ లో ఇంటెన్షన్ పెంచారు… టైటిల్ తగ్గట్టు హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ కు మధ్య వార్ సీన్స్ విజువల్ వండర్ లా ఉంటాయి.

ఇద్దరు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ నువ్వా నేనా అని వార్నింగ్స్ ఇచ్చుకుంటూ కొట్టుకుంటుంటే చూసేందుకు ఎలా ఉంటది అనే యాంటిసిపేషన్ మీద వార్ 2 ను నేను కొనుగోలు చేశాను’ అని నాగవంశీ అన్నారు. ప్రస్తుతం నాగవంశీ కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ నింపింది.. మరోవైపు నాగవంశీ వార్ 2 రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

The post వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ పై.. కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-naga-vamsi-gives-a-kick-ass-update-on-ntrs-entry-scene/feed/ 0
వార్ 2 : షూటింగ్ పూర్తి.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..!! https://filmybowl.com/telugu/war-2-shooting-complete-ntrs-tweet-goes-viral/ https://filmybowl.com/telugu/war-2-shooting-complete-ntrs-tweet-goes-viral/#respond Mon, 07 Jul 2025 16:50:33 +0000 https://filmybowl.com/telugu/?p=4153 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది ‘దేవర’సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.. కొరటాల శివ తెరకెక్కించిన ఆ మూవీ పాన్ ఇండియా వైడ్ 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వార్ 2”..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.....

The post వార్ 2 : షూటింగ్ పూర్తి.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది ‘దేవర’సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.. కొరటాల శివ తెరకెక్కించిన ఆ మూవీ పాన్ ఇండియా వైడ్ 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వార్ 2”..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ వార్ 2 సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. .

కింగ్డమ్ : రిలీజ్ డేట్ వచ్చేసింది.. లేటెస్ట్ ప్రోమో అదిరిందిగా..!!

బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ YRF నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ పూర్తయింది అంటూ స్పెషల్ ట్వీట్ చేసాడు.

ఎన్టీఆర్ తన ట్వీట్ లో.. వార్ 2 షూటింగ్ పూర్తయింది. దీన్నుంచి చాలా తీసుకున్నాను. హృతిక్ సర్ తో సెట్ లో ఉండటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. వార్ 2 జర్నీలో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. డైరెక్టర్ అయాన్ అద్భుతం. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఒక పెద్ద సర్ ప్రైజ్ ప్యాకేజ్ ని తయారుచేస్తున్నారు. YRF సంస్థకు, సిబ్బందికి ధన్యవాదాలు. ఆగస్టు 14 న మీరు ఈ సినిమాని చూసేదాకా వేచిఉండలేను అని రాసుకొచ్చారు… దీంతో ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది..ఎన్టీఆర్ వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ డ్రాగన్ లో కూడా నటిస్తున్నాడు..

The post వార్ 2 : షూటింగ్ పూర్తి.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-shooting-complete-ntrs-tweet-goes-viral/feed/ 0
భారీ స్థాయిలో “వార్ 2” రిలీజ్..మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/war-2-on-a-grand-scale-a-feast-for-fans/ https://filmybowl.com/telugu/war-2-on-a-grand-scale-a-feast-for-fans/#respond Fri, 04 Jul 2025 12:33:34 +0000 https://filmybowl.com/telugu/?p=4095 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ మూవీ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్,టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను గ్రాండ్...

The post భారీ స్థాయిలో “వార్ 2” రిలీజ్..మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ మూవీ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్,టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ భారీ స్థాయిలో తెరకెక్కించాడు. ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

మెగాస్టార్ తో అలాంటి సినిమా.. షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి..!!

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ భారీగా ప్రమోషన్స్ చేయనున్నారు..అయితే ఈ సినిమా రిలీజ్ కు యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎప్పుడూ జరగనటువంటి రీతిలో ఈ సినిమా రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. తాజా సమాచారం ప్రకారం వార్2 ను ఇండియా వైడ్ గా ఏకంగా 9,000 స్క్రీన్స్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అదే కనుక జరిగితే వార్ 2 సినిమా సరికొత్త రికార్డు సృష్టిస్తుంది అని చెప్పొచ్చు..ఇప్పటి వరకు అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఇండియాన్ సినిమాల లిస్ట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.O మొత్తం 7,500 స్క్రీన్స్ రికార్డు వుంది.. ఇప్పడు వార్ 2 ఆ రికార్డు బ్రేక్ చేయనుంది..

తెలుగు రాష్ట్రాల్లో సైతం వార్ 2 రిలీజ్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు రైట్స్ ను నిర్మాత నాగవంశీ ఏకంగా రూ. 90 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసారు. దీనితో వార్ 2 క్రేజ్ ఇండియా వైడ్ ఏ రేంజ్ లో వుందో అర్ధం అవుతుంది.. రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి..

The post భారీ స్థాయిలో “వార్ 2” రిలీజ్..మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-on-a-grand-scale-a-feast-for-fans/feed/ 0
తారక్ నటనకు ఫిదా అయ్యా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/i-was-impressed-with-taraks-performance-hrithiks-interesting-comments/ https://filmybowl.com/telugu/i-was-impressed-with-taraks-performance-hrithiks-interesting-comments/#respond Sat, 12 Apr 2025 15:44:04 +0000 https://filmybowl.com/telugu/?p=3592 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ వార్ 2 “.. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు..బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ బిగ్గెస్ట్ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జి తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ప్రస్తుతం...

The post తారక్ నటనకు ఫిదా అయ్యా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ వార్ 2 “.. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు..బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ బిగ్గెస్ట్ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జి తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ ఈ ఏడాది ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు..ఈ సినిమా లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘రా’ ఏజెంట్స్ గా కనిపించునున్నారు.. అయితే ఎన్టీఆర్ పాత్ర కాస్త నెగటివ్ షేడ్స్ లో ఉండనున్నట్లు తెలుస్తుంది..

విశ్వంభర : ‘రామ రామ’ అంటూ హైప్ పెంచేసిన మెగాస్టార్..!!

ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఈ సినిమాకే హైలైట్ గా నిలువనున్నాయి.. అలాగే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఓ పవర్ ఫుల్ సాంగ్ చేయనున్నారు.. ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ కోసం చాలా సార్లు ముంబై కి వచ్చి వెళ్తూ వున్నాడు.. అయితే తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తారక్ ఏప్రిల్ 22 నుంచి ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు.. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో ప్లాన్ చేసిన సాంగ్ కోసం హృతిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా కాలు కాస్త బెనకడంతో కొంత కాలం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.. అయితే మేకర్స్ మిగిలిన సీన్స్ షూట్ చేసుకుంటూ వచ్చారు.. త్వరలోనే ఆ సాంగ్ కూడా పూర్తి చేయనున్నారు..

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.. తారక్ నుంచి చాలా నేర్చుకున్నాను.. తారక్ అద్భుతమైన నటుడు. తన నటనకు ఎంతగానో ఫిదా అయ్యాను అని హృతిక్ తెలిపారు..అలాగే తన ఫేవరెట్ కో స్టార్ తారక్ అని హృతిక్ తెలిపారు..

 

The post తారక్ నటనకు ఫిదా అయ్యా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/i-was-impressed-with-taraks-performance-hrithiks-interesting-comments/feed/ 0
వార్ 2 : ఫ్యాన్స్ ప్రమోషన్ వీడియో అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/war-2-fans-promotional-video-is-amazing/ https://filmybowl.com/telugu/war-2-fans-promotional-video-is-amazing/#respond Sun, 16 Mar 2025 10:09:49 +0000 https://filmybowl.com/telugu/?p=3157 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయిక లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వార్ 2”.. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని “బ్రహ్మస్త్ర” మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఎన్టీఆర్ మొదటి సారి ఒక భారీ స్ట్రెయిట్ బాలీవుడ్ ఫిల్మ్ లో...

The post వార్ 2 : ఫ్యాన్స్ ప్రమోషన్ వీడియో అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయిక లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వార్ 2”.. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని “బ్రహ్మస్త్ర” మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఎన్టీఆర్ మొదటి సారి ఒక భారీ స్ట్రెయిట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు.. అది కూడా మల్టీ స్టారర్ మూవీ కావడం విశేషం.అయితే ఈ సినిమా లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకుంటాయని మేకర్స్ ధీమాగా వున్నారు..

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14 న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఓ ఐకానిక్ డాన్స్ మూమెంట్స్ తో కూడిన సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేసారు.. కానీ హృతిక్ రోషణ్ కు ఆ సాంగ్ ప్రాక్టీస్ లో కాలు బెనకడం తో ఆ సాంగ్ షూటింగ్ కాస్త ఆలస్యం కానుంది.

ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ “ స్పై యూనివర్స్ “ పేరుతో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రూపొందించారు..వాట్సాప్ గ్రూపులో YRF స్పై సినిమాల్లో నటించిన వారంతా చాటింగ్ చేస్తున్నట్లు క్రియేట్ చేసారు.. చివరి లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ వీడియో ముగుస్తుంది.. ఈ వీడియో చూసిన యశ్ రాజ్ ప్రొడక్షన్ టీం మాకంటే ముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారుగా అంటూ కామెంట్స్ చేసింది..ఈ సారి థియేటర్స్ దద్దరిల్లి పోతాయని ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.

_MTU3Nzc5NDM=_lng11edfa8d6-7

 

The post వార్ 2 : ఫ్యాన్స్ ప్రమోషన్ వీడియో అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-fans-promotional-video-is-amazing/feed/ 0
వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..త్వరలో బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/war-2-the-film-unit-has-given-clarity-on-the-release-date-big-update-soon/ https://filmybowl.com/telugu/war-2-the-film-unit-has-given-clarity-on-the-release-date-big-update-soon/#respond Sun, 02 Mar 2025 15:47:46 +0000 https://filmybowl.com/telugu/?p=2905 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా...

The post వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..త్వరలో బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ఎన్టీఆర్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.

కథ ఏంటో గెస్ చేయండి.. బైక్ గెలుచుకోండి.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్..!!

దేవర సినిమా విడుదల కాక ముందు నుంచే వార్‌ 2 సినిమా షూటింగ్‌ మొదలు అయ్యింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్‌ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..గత కొంత కాలంగా ఎన్టీఆర్ వార్‌ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు..వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది….ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు సంవత్సరం దాటినా ఇప్పటికీ ఎన్టీఆర్ పార్ట్ అయితే పూర్తి కాలేదు. మొదట ముంబైలో మొదలైన ఈ సినిమా షూటింగ్, అబుదాబి, లండన్ వంటి భారీ లొకేషన్లలో జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ ముంబై లో జరుగుతున్నట్లు సమాచారం..

రీసెంట్ గా ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లారు..ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. వార్ 2 సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న  గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో సినిమా వాయిదా పడిందని వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అభిమానులు కూడా ఈ సినిమా వాయిదా పడుతుందని ఫిక్స్ అయిపోయారు. కానీ మూవీ టీం నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే, సినిమాని షెడ్యూల్ చేసిన విధంగానే ఆగస్టు 14 న విడుదల చేయబోతున్నామని, షూటింగ్ చివరి దశలో ఉందని, త్వరలోనే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు..

 

The post వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..త్వరలో బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-the-film-unit-has-given-clarity-on-the-release-date-big-update-soon/feed/ 0
వార్ 2 : శివరాత్రికి బిగ్ అప్డేట్..మాస్ టీజర్ వచ్చేస్తుంది..? https://filmybowl.com/telugu/war-2-big-update-for-shivaratri-mass-teaser-coming/ https://filmybowl.com/telugu/war-2-big-update-for-shivaratri-mass-teaser-coming/#respond Fri, 14 Feb 2025 14:31:10 +0000 https://filmybowl.com/telugu/?p=2593 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా...

The post వార్ 2 : శివరాత్రికి బిగ్ అప్డేట్..మాస్ టీజర్ వచ్చేస్తుంది..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ఎన్టీఆర్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.

కల్ట్ క్లాసిక్ “ఆరంజ్” రీరిలీజ్.. థియేటర్స్ లో లవర్స్ హంగామా మాములుగా లేదుగా..!!

దేవర సినిమా విడుదల కాక ముందు నుంచే వార్‌ 2 సినిమా షూటింగ్‌ మొదలు అయ్యింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్‌ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..గత కొంత కాలంగా ఎన్టీఆర్ వార్‌ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు..వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..ఈ ఏడాది ఆగష్టు 14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..

దీనితో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు..వాలెంటైన్స్ డే రోజున ఎదో ఒక అప్డేట్ వస్తుందని వారు ఆశించారు కాని రాలేదు..శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్ కి సంబంధించి బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..రాబోయే టీజర్ విజువల్ ఫీస్ట్ గా ఉండనున్నట్లు సమాచారం..

 

The post వార్ 2 : శివరాత్రికి బిగ్ అప్డేట్..మాస్ టీజర్ వచ్చేస్తుంది..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-big-update-for-shivaratri-mass-teaser-coming/feed/ 0
వార్ 2 : ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, టీజర్ పై బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/war-2-ntr-first-look-big-update-on-teaser/ https://filmybowl.com/telugu/war-2-ntr-first-look-big-update-on-teaser/#respond Mon, 20 Jan 2025 10:00:36 +0000 https://filmybowl.com/telugu/?p=2129 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది..రొటీన్ కథ కొరటాల రొటీన్ స్క్రీన్...

The post వార్ 2 : ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, టీజర్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది..రొటీన్ కథ కొరటాల రొటీన్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా తెరకెక్కించాడు.. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. కేవలం ఎన్టీఆర్ క్రేజ్, అనిరుధ్ మాస్ బిజిఎం మూలంగా ఈ సినిమాకు ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి..ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఇదిలా ఉంటే దేవర సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’..

‘పుష్ప 3’ లో అసలైన విలన్ ఎవరో క్లారిటీ వచ్చేసిందిగా..?

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ కి బిగ్ స్క్రీన్స్ బ్లాస్ట్ అవుతాయని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది.ఎన్టీఆర్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. దీంతో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ పీక్స్‌లో ఉంటాయని బాలీవుడ్ వర్గాల సమాచారం . ఇక ఈ ఇద్దరి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరితో అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం..

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోంది, అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందనే, దాని పై ఓ అంచనాకు రావాలంటే ఫస్ట్ లుక్ వచ్చి తీరాల్సిందే.ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది..ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ సాలిడ్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ కి పర్ఫెక్ట్ టైం కోసం మేకర్స్ ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే ఎన్టీఆర్‌ ఫస్ట్ లుక్‌ను రివీల్‌ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వార్‌ 2 టీజర్‌ కూడా విడుదల చేసే ఛాన్స్ ఉందని సమాచారం.. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బ్రాహ్మస్త్ర దర్శకుడు అయిన అయాన్ ముఖర్జీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆగష్టు14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

The post వార్ 2 : ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, టీజర్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-ntr-first-look-big-update-on-teaser/feed/ 0