War 2 to have more stars Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/war-2-to-have-more-stars/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 11 Oct 2024 14:47:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg War 2 to have more stars Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/war-2-to-have-more-stars/ 32 32 వార్ 2- ఎన్టీఆర్ , హృతిక్ తో పాటు మరో ఇద్దరు బడా హీరోలు ? https://filmybowl.com/telugu/war-2-to-have-more-stars/ https://filmybowl.com/telugu/war-2-to-have-more-stars/#respond Fri, 11 Oct 2024 14:45:35 +0000 https://filmybowl.com/telugu/?p=701 War 2 : ‘దేవర’ సక్సెస్ అవ్వడం తో ఫుల్ జోషలో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దసరా వరకు సినిమా ప్రొమోషన్స్ లో బిజీ గా గడపనున్నారు. ఆ తర్వాత మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా వచ్చే సంవత్సరం లో మొదలవనుంది. అయితే తారక్ ‘దేవర’ షూటింగ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ ‘వార్ 2’కు...

The post వార్ 2- ఎన్టీఆర్ , హృతిక్ తో పాటు మరో ఇద్దరు బడా హీరోలు ? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
War 2 to have more stars
War 2 to have more stars

War 2 : ‘దేవర’ సక్సెస్ అవ్వడం తో ఫుల్ జోషలో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దసరా వరకు సినిమా ప్రొమోషన్స్ లో బిజీ గా గడపనున్నారు. ఆ తర్వాత మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా వచ్చే సంవత్సరం లో మొదలవనుంది.

అయితే తారక్ ‘దేవర’ షూటింగ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ ‘వార్ 2’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొద్ది రోజులు షూటింగ్ లోనూ పాల్గొన్నారు.

వార్ 2’ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటించనున్నారు. ఈ చిత్రం లో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండడం తో కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని అప్పుడే లెక్కలు కట్టడం మొదలు పెట్టారు.

తాజాగా ఈ క్రేజీ సినేమా ‘వార్ 2’ గురించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. యాష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ee సినిమాకు మరిన్ని ఆకర్షణలు జోడించనున్నారట.

అదేంటంటే ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో తారక్, హృతిక్ తో పాటు మరో ఇద్దరు హీరోలను కూడా దించుతున్నట్టు సమాచారం అందింది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమా చివర్లో స్పెషల్ ఎంట్రీ ఇస్తారని ముంబయి సినీ వర్గాల టాక్. యాష్ రాజ్ ఫిలిమ్స్ లో ఎన్నో సినిమాలు చేసి స్పై యూనివర్స్ లో భాగం అవ్వబోతున్న సల్లు భాయ్ వార్ 2 lo హృతిక్, తారక్ తో పాటు తళుక్కుమంటే ఆ ఎపిసోడ్ కు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని చెబుతున్నారు.

అలానే శాండల్ వుడ్ హీరో లేటెస్ట్ సెన్సేషన్ ‘మార్టిన్’ ఫేమ్ ధ్రువ సర్జా కూడా ‘వార్ 2’లో కనిపిస్తాడని వార్త నెట్టింట్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

Read Also : ‘జనక అయితే గనక’ రివ్యూ: కామెడీ కోర్ట్ రూమ్ కథ

కాగా, ‘వార్ 2’ షూటింగ్ ప్రస్తుతం తారక్ లేకుండానే జరుగుతోంది. ‘దేవర’ కి సూపర్ టాక్ రావడం తో దసరా వరకు లాంగ్ రన్ గారంటీ అవ్వడం తో ప్రమోషన్స్ కోసం బ్రేక్ తీసుకున్నాడట.

అందుకే ప్రస్తుతం NTR లేని టాకీ పార్ట్, సాంగ్స్ ను పూర్తి చేస్తున్నాdaట దర్శకుడు అయాన్ ముఖర్జీ
రీసెంట్ గా ఇటలీలో జరిగిన కీలక షెడ్యూల్ లో హృతిక్, కియారా అద్వానీపై కొన్ని సీన్స్ తో పాటు ఓ పాటను కూడా కంప్లీట్ చేశారు దర్శకుడు.

దసరా అవ్వగానే ఎన్టీఆర్ ‘వార్ 2’ సెట్లలో అడుగు
పెట్టనున్నాడు. అప్పుడు హృతిక్ , తారక్ పై కీలకమైన క్లైమాక్స్ సీన్స్ తో పాటు ఈ ఇద్దరు హీరోలపై అదిరిపోయే ఓ డాన్స్ నెంబర్ ను సినిమా దర్శకుడు ప్లాన్ చేశారని, కొద్దీ రోజుల్లోనే చిత్రీకరిస్తారని తెలిసింది.

ఈ వార్ 2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 14న రిలీజ్ చేస్తారట. ఫిబ్రవరిలోగా సినిమా షూట్ పూర్తి చేసి అనంతరం వీఎఫెక్స్ పనులు చేస్తారని తెలిసింది.

రణభీర్ తో చేసిన ‘బ్రహ్మాస్త్ర’లో తన మార్క్ చూపించిన అయాన్ ఈసారి అంచనాలను మించేలా ఈ చిత్రంతో మెస్మరైజ్ చేస్తారని యూనిట్ టాక్. దీపావళికి War2 ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారట చిత్ర బృందం.

Follow us on Instagram

The post వార్ 2- ఎన్టీఆర్ , హృతిక్ తో పాటు మరో ఇద్దరు బడా హీరోలు ? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-to-have-more-stars/feed/ 0