విశ్వంభర : మేకర్స్ పై అసహనం వ్యక్తం చేసిన మెగాస్టార్.. కారణం అదేనా..?
మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో “ విశ్వంభర’ అనే భారీ సినిమాలో...