#viswambhara Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/viswambhara/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 19 Jul 2025 11:32:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #viswambhara Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/viswambhara/ 32 32 విశ్వంభర : ట్రోలర్స్ సరైన సమాధానమిస్తా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/vishwambhara-trollers-will-give-the-right-answer-interesting-comments-by-vashishtha/ https://filmybowl.com/telugu/vishwambhara-trollers-will-give-the-right-answer-interesting-comments-by-vashishtha/#respond Sat, 19 Jul 2025 11:32:32 +0000 https://filmybowl.com/telugu/?p=4346 మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ విశ్వంభర”.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.. క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ పై ఫ్యాన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.2023 దసరా సందర్భంగా ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్‌కు...

The post విశ్వంభర : ట్రోలర్స్ సరైన సమాధానమిస్తా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ విశ్వంభర”.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.. క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ పై ఫ్యాన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.2023 దసరా సందర్భంగా ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ రాగా సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు వశిష్ఠ ఈసారి ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇవ్వబోతున్నాడట.

హరిహర వీరమల్లు : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్స్ ఎవరంటే..?

తాజా ఇంటర్వ్యూలో వశిష్ఠ మాట్లాడుతూ..”గతంలో ట్రోల్స్ ఎలా వచ్చాయో తెలుసు. కానీ ఈసారి ట్రైలర్ చూస్తే ట్రోల్స్ చేసిన వాళ్లే కచ్చితంగా మెచ్చుకుంటారు. విశ్వంభర ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని తెలిపారు.. సినిమా ఎంతో గ్రాండియర్ గా, విజువల్ వండర్ గా ఉంటుంది ” అని దర్శకుడు వశిష్ఠ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు.ప్రస్తుతం వశిష్ఠ వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.

అయితే మొదటి నుంచి కూడా విశ్వంభర సినిమా చిరంజీవి నటించిన క్లాసిక్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుందని న్యూస్ వైరల్ అయింది… దీంతో వశిష్ఠ ఈ వార్త పై కూడా స్పందించారు.మన పురాణాల ప్రకారం 14 లోకాలు ఉంటాయి. స్వర్గం, పాతాళం, యమలోకం ఇలా అన్ని లోకాలకు మెయిన్ లోకం సత్యలోకం. ఇప్పటివరకు చాలామంది డైరెక్టర్స్ తమకు నచ్చిన పద్ధతిలో నచ్చిన లోకాన్ని చూపించారు. కానీ నేను ఇప్పుడు సత్యలోకాన్నీ చూపించబోతున్నాను. విశ్వం మొత్తాన్ని భరించేదే విశ్వంభర. అక్కడ ఉన్న హీరోయిన్ కోసం హీరో 14 లోకాలు దాటి వెళ్తాడు. ఆ సత్యలోకం నుంచి హీరోయిన్‌ను హీరో ఎలా కిందకు తీసుకొచ్చాడు అనేది కథ’ అని వశిష్ఠ చెప్పుకొచ్చాడు.దీనితో సినిమాపై ప్రేక్షకులలో మరింతగా ఇంట్రెస్ట్ పెరిగింది.

The post విశ్వంభర : ట్రోలర్స్ సరైన సమాధానమిస్తా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-trollers-will-give-the-right-answer-interesting-comments-by-vashishtha/feed/ 0
‘విశ్వంభర’ స్టోరీ చెప్పేసిన వశిష్ఠ.. ఆ సినిమాలే ఇన్స్పిరేషన్..!! https://filmybowl.com/telugu/vashishtha-who-told-the-story-of-vishvambhara-those-movies-are-the-inspiration/ https://filmybowl.com/telugu/vashishtha-who-told-the-story-of-vishvambhara-those-movies-are-the-inspiration/#respond Fri, 18 Jul 2025 17:32:57 +0000 https://filmybowl.com/telugu/?p=4340 మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను భారీ సోషియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి...

The post ‘విశ్వంభర’ స్టోరీ చెప్పేసిన వశిష్ఠ.. ఆ సినిమాలే ఇన్స్పిరేషన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను భారీ సోషియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్, నిరంజన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.అయితే ఈ సినిమా కథను దర్శకుడు విశిష్ట తాజాగా రివీల్ చేసారు.

‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!!

పురాణాల ప్రకారం మనకి తెలిసినవి 14 లోకాలు.అవి కింద 7 లోకాలు పైన 7 లోకాలు. విశ్వంభర అనేది 14 లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం.. అదే విశ్వంభర. ఆ లోకంలో ఉండే హీరోయిన్ ను వెతుక్కుంటూ 14 లోకాలు దాటి వెళ్లి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకువచ్చాడు అనేదే విశ్వంభర కథ అని తెలిపాడు.. అయితే వశిష్ఠ చెప్పిన కథను బట్టి చూస్తే ఈ కథ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరిని పోలి ఉంది. అక్కడ హీరోయిన్ స్వర్గలోకం నుంచి భూమిదకి వస్తే ఇక్కడ హీరో తన హీరోయిన్ ను తెచ్చుకోవడం కోసం విశ్వంభర లోకానికి వెళ్తాడు.

అయితే తన కథ జగదేక వీరుడు అతిలోక సుందరిని పోలి ఉండదని వశిష్ఠ తెలిపాడు..అలాగే అక్కినేని నాగేశ్వరావు నటించిన కీలు గుర్రం సినిమా, ఎన్టీఆర్ పాతాళభైరవి లాంటి ఫాంటసీ సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వశిష్ఠ తెలిపాడు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న విశ్వంభర సెప్టెంబరులో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధం అవుతుంది. త్వరలో మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు..

The post ‘విశ్వంభర’ స్టోరీ చెప్పేసిన వశిష్ఠ.. ఆ సినిమాలే ఇన్స్పిరేషన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vashishtha-who-told-the-story-of-vishvambhara-those-movies-are-the-inspiration/feed/ 0
విశ్వంభర : హమ్మయ్య మెగాస్టార్ హ్యాపీ..రిలీజ్ డేట్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/vishwambhara-hmm-megastar-happy-when-is-the-release-date/ https://filmybowl.com/telugu/vishwambhara-hmm-megastar-happy-when-is-the-release-date/#respond Fri, 11 Jul 2025 16:39:34 +0000 https://filmybowl.com/telugu/?p=4213 మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’… యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ కోసం మెగాభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతుంది.. మొన్నటి వరకు వరుస వాయిదాలతో విసిగిపోయిన ఫ్యాన్స్‌కి విశ్వంభర లేటెస్ట్ అప్డేట్ మరోసారి వారిలో ఉత్సాహాన్ని నింపింది.. తాజాగా...

The post విశ్వంభర : హమ్మయ్య మెగాస్టార్ హ్యాపీ..రిలీజ్ డేట్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’… యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ కోసం మెగాభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతుంది.. మొన్నటి వరకు వరుస వాయిదాలతో విసిగిపోయిన ఫ్యాన్స్‌కి విశ్వంభర లేటెస్ట్ అప్డేట్ మరోసారి వారిలో ఉత్సాహాన్ని నింపింది.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.

పవర్ స్టార్ “ఓజీ” బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కీ పండగే..!!

తాజాగా పూర్తి చేసిన 45 నిమిషాల విఎఫ్ఎక్స్ ఫుటేజ్‌ను చిరంజీవి స్వయంగా వీక్షించగా, ఆయన ఈ అవుట్‌పుట్‌పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఫుటేజ్ చూసిన తర్వాత చిరు, మిగిలిన భాగం ప్యాచ్ వర్క్‌ కోసం త్వరలోనే డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం..సెప్టెంబర్ 18 న ఈ సినిమా విడుదల తేదీగా లాక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌లో మార్పు ఉండదని చిత్ర యూనిట్ ఖచ్చితంగా చెబుతుంది..దీనితో ఇప్పటివరకు ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫలితం రాబోతుంది..

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.. ఈ బిగ్గెస్ట్ మూవీకి ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా, యువి క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.. అలాగే ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా వంటి హీరోయిన్స్ కీలక పాత్ర పోసిస్తున్నారు.. ఈ సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండనున్నట్లు సమాచారం.. ఈ సాంగ్ లో నాగినీ బ్యూటీ మౌని రాయ్ చిందేయనుందని సమాచారం..త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి..

The post విశ్వంభర : హమ్మయ్య మెగాస్టార్ హ్యాపీ..రిలీజ్ డేట్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-hmm-megastar-happy-when-is-the-release-date/feed/ 0
విశ్వంభర : యంగ్ లుక్ లో మెగాస్టార్..ఖుషిలో ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/vishwambhara-megastar-in-a-young-look-fans-are-happy/ https://filmybowl.com/telugu/vishwambhara-megastar-in-a-young-look-fans-are-happy/#respond Thu, 10 Jul 2025 15:29:18 +0000 https://filmybowl.com/telugu/?p=4195 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో మెగాస్టార్ విశ్వంభర అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది.. ఈ సినిమాతో పాటు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మెగాస్టార్ ఓ పవర్ ఫుల్ మూవీ చేస్తున్నాడు.విశ్వంభర సినిమాలో చిరంజీవి పాత్ర ఎంతో ఇంట్రెస్టింగ్ ఉండనుందని సమాచారం.. అయితే ఆ మధ్య...

The post విశ్వంభర : యంగ్ లుక్ లో మెగాస్టార్..ఖుషిలో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో మెగాస్టార్ విశ్వంభర అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది.. ఈ సినిమాతో పాటు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మెగాస్టార్ ఓ పవర్ ఫుల్ మూవీ చేస్తున్నాడు.విశ్వంభర సినిమాలో చిరంజీవి పాత్ర ఎంతో ఇంట్రెస్టింగ్ ఉండనుందని సమాచారం.. అయితే ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ మూలంగా సినిమా పై కొంత నెగెటివిటీ వచ్చింది. వీఎఫ్ ఎక్స్ మరీ వీక్ గా ఉందంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో మూవీ టీమ్ చాలా జాగ్రత్తలు పడుతోంది. సీన్లు కొన్ని రీ షూట్ కూడా చేశారు. నెగెటివ్ టాక్ మరోసారి రాకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారు.

బాహుబలి : ఎపిక్ బ్లాక్ బస్టర్ కి పదేళ్లు..!!

ఇలాంటి టైమ్ లో తాజాగా మూవీ సెట్స్ నుంచి చిరు లుక్ బయటకు వచ్చింది.ఇందులో డైరెక్టర్ వశిష్ట, చిరంజీవి కలిసి ఉన్న పిక్ బయటకు వచ్చింది. వశిష్ట చిరుకు సీన్ ఎక్స్ ప్లేన్ చేస్తున్నాడు. ఇందులో బుల్లెట్ బైక్ మీద వశిష్ట ఉండగా.. చిరు పక్కనే నిల్చుని సీన్ వింటున్నాడు. ఇందులో చిరు లుక్ బాగా వైరల్ అవుతోంది. చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చిరంజీవి ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

ఏజ్ డిఫరెన్స్ కూడా అస్సలు కనిపించట్లేదు. ఈ లుక్ చూస్తే చిరు వయసు వెనక్కు వచ్చిందేమో అన్నట్టు కనిపిస్తున్నాడు. ఏ రేంజ్ యంగ్ లుక్ లో చిరు కనిపించి చాలా రోజులు అవుతుంది.అనిల్ రావిపూడి సినిమాలో కూడా చిరు లుక్ మరింత డిఫరెంట్ గా ఉండనున్నట్లు సమాచారం..

The post విశ్వంభర : యంగ్ లుక్ లో మెగాస్టార్..ఖుషిలో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-megastar-in-a-young-look-fans-are-happy/feed/ 0
విశ్వంభర : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్.. మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/vishwambhara-big-surprise-for-fans-the-makers-plan-has-been-thwarted/ https://filmybowl.com/telugu/vishwambhara-big-surprise-for-fans-the-makers-plan-has-been-thwarted/#respond Thu, 10 Jul 2025 08:50:56 +0000 https://filmybowl.com/telugu/?p=4187 టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్‌కు మాసివ్ హిట్ అందించాడు.. అప్పటివరకు వరుస ప్లాప్స్ తో వున్న కళ్యాణ్ రాం బింబిసార సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.. బింబిసార సూపర్ హిట్ కావడంతో వశిష్ఠ కు మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది..వశిష్టకు మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు.వీరి కాంబోలో “విశ్వంభర” అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది..యూవి...

The post విశ్వంభర : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్.. మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్‌కు మాసివ్ హిట్ అందించాడు.. అప్పటివరకు వరుస ప్లాప్స్ తో వున్న కళ్యాణ్ రాం బింబిసార సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.. బింబిసార సూపర్ హిట్ కావడంతో వశిష్ఠ కు మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది..వశిష్టకు మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు.వీరి కాంబోలో “విశ్వంభర” అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది..యూవి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

నాని ” ది ప్యారడైజ్”ఇంట్రెస్టింగ్ అప్డేట్..వైరల్..!!

అయితే గతంలో రిలీజ్ చేసిన విశ్వంభర టీజర్‌ ఫ్యాన్స్ కు అంచనాలను అందుకోలేక పోయింది..పూర్ వీఎఫ్ఎక్స్‌కు తోడు రిలీజ్ చేసిన ఒక్క సాంగ్ కూడా ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయింది. అలాగే రిలీజ్ కూడా వాయిదా పడటం ఓటీటీ డీల్ కూడా సెట్ కాలేదన్న న్యూస్ విశ్వంభరపై ప్రేక్షకులలో బజ్ తగ్గించేసింది. అనిల్ రావిపూడితో మెగాస్టార్ చేస్తున్న 157 మూవీ సూపర్ బజ్ తో దూసుకెళుతోంది. విశ్వంభర రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ టీం కూడా చెప్పలేని పరిస్థితి.మెగా 157 ముందు విశ్వంభరకు ఉన్న బజ్ తేలిపోతుండటంతో చిత్ర యూనిట్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపనుంది.

గోదారి గట్టుమీద రామచిలుకవే అంటూ అందర్ని ఉర్రూతలూగించిన భీమ్స్.. మరోసారి చిరంజీవి కోసం మాస్ మసాలాను సిద్ధం చేస్తన్నాడట. అది కూడా రీమిక్స్ సాంగ్ అని టాక్ నడుస్తోంది. విశ్వంభరకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా ఓ స్పెషల్ సాంగ్ ను కంపోజ్ చేస్తున్నాడట ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.. చిరంజీవి క్లాసిక్ సాంగ్ అయిన అన్నయ్య మూవీలోని ఆట కావాలా, పాట కావాలా సాంగ్‌ను రీమిక్స్ చేయబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ మౌనిరాయ్ ఈ సాంగ్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఇదే నిజమైతే కనుక ఇప్పటి వరకు తన పాటలు ఇతర హీరోలు రీమిక్స్ చేయగా.. ఫస్ట్ టైం మెగాస్టారే తన పాటను రీమిక్స్ చేసుకుంటున్నట్లు అవుతుంది.ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా త్వరలో అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం..

The post విశ్వంభర : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్.. మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-big-surprise-for-fans-the-makers-plan-has-been-thwarted/feed/ 0
దసరా కు రిలీజ్ అయ్యే భారీ సినిమాలు ఇవేనా..? https://filmybowl.com/telugu/are-these-the-big-movies-releasing-for-dussehra/ https://filmybowl.com/telugu/are-these-the-big-movies-releasing-for-dussehra/#respond Fri, 04 Jul 2025 18:21:03 +0000 https://filmybowl.com/telugu/?p=4107 టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య పోటీ సర్వసాధారణమే.. కానీ అన్ని సందర్భాలలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడవు.. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయంలో మాత్రమే స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయి..ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వార్ జరుగుతుంది.. ఇదిలా ఉంటే ఈ దసరా కి మరో బలమైన పోటీ తప్పేలా లేదు. సెప్టెంబర్ 25న బాలయ్య నటించిన అఖండ-2...

The post దసరా కు రిలీజ్ అయ్యే భారీ సినిమాలు ఇవేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య పోటీ సర్వసాధారణమే.. కానీ అన్ని సందర్భాలలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడవు.. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయంలో మాత్రమే స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయి..ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వార్ జరుగుతుంది.. ఇదిలా ఉంటే ఈ దసరా కి మరో బలమైన పోటీ తప్పేలా లేదు. సెప్టెంబర్ 25న బాలయ్య నటించిన అఖండ-2 వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే రోజున పవన్ కల్యాణ్‌ నటించిన ఓజీ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని మొన్నటి దాకా న్యూస్ వైరల్ అయింది..కానీ షూటింగ్ చాలా వరకు పెండింగ్ లోనే ఉంది.

వరుస ప్లాప్స్.. గాడి తప్పిన నితిన్ కెరీర్.. కారణం అదేనా..?

ఈ రెండు నెలల్లో షూటింగ్ తో పాటు వీఎఫ్ ఎక్స్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యేలా కనిపించట్లేదు. దీంతో ఓజీ ఆ డేట్ న రాకపోవచ్చని తెలుస్తుంది… ఓజీ మూవీ కనుక ఆ డేట్ న రాకపోతే మాత్రం చిరంజీవి నటించిన విశ్వంభర రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇంకా ఎలాంటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు..ఆగస్టులో వరుసగా వార్ 2,కూలీ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. దీంతో ఈ భారీ సినిమాలు సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఓజీ కనుక అనుకున్న డేట్ కి వస్తే సెప్టెంబర్ నుంచి విశ్వంభర తప్పుకుంటుంది.ఒకవేళ ఓజీ రాకపోతే మాత్రం అదే తేదీన విశ్వంభరను రిలీజ్ చేస్తారని సమాచారం. అదే జరిగితే మరోసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య, చిరంజీవి పోటీ తప్పదు. వీరిద్దరూ ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడి మరీ కలెక్షన్లు సాధించారు. ఇద్దరికీ భారీ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. గతంలో సంక్రాంతి కి పోటీ పడ్డ వీరు ఈ సారి దసరా కి పోటీ పడనున్నారు.. అఖండ-2, విశ్వంభర భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలే అయినా రెండూ వేర్వేరు కథలతో వస్తున్నాయి.. మరి సెప్టెంబర్ లో పై చేయి ఎవరు సాధిస్తారో చూడాలి..

The post దసరా కు రిలీజ్ అయ్యే భారీ సినిమాలు ఇవేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/are-these-the-big-movies-releasing-for-dussehra/feed/ 0
విశ్వంభర : రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వశిష్ఠ.. ఈ ఏడాది లేనట్లేనా..? https://filmybowl.com/telugu/vishwambhara-vasishtha-gave-clarity-on-the-release-is-it-not-this-year/ https://filmybowl.com/telugu/vishwambhara-vasishtha-gave-clarity-on-the-release-is-it-not-this-year/#respond Wed, 02 Jul 2025 06:49:19 +0000 https://filmybowl.com/telugu/?p=4061 మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘విశ్వంభర’.. బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభర తెరకెక్కుతుంది.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది..ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. వశిష్ట ఈ చిత్రాన్నీ ఎప్పుడు చూడనంత విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ కు...

The post విశ్వంభర : రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వశిష్ఠ.. ఈ ఏడాది లేనట్లేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘విశ్వంభర’.. బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభర తెరకెక్కుతుంది.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది..ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. వశిష్ట ఈ చిత్రాన్నీ ఎప్పుడు చూడనంత విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ కు ఈ చిత్రం కచ్చితంగా గుర్తుండి పోతుందని ఆయన ఎంతో ధీమాగా వున్నారు..

ఫ్యాన్సీ రేటుకి ‘వార్ 2’ రైట్స్ పొందిన నాగవంశీ.. ఎన్ని కోట్లంటే..?

అయితే ఈ చిత్రం విడుదల తేదీ గురించి ఇప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు. అభిమానుల్లో మాత్రం ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విశ్వంభర గురించి సీక్రెట్ మెయింటైన్ చేసిన వశిష్ట ఎట్టకేలకు ఓ ఇంటర్వ్యూలో చిత్రం గురించి కీలక విషయాలు వెల్లడించారు.వశిష్ట మాట్లాడుతూ..సినిమా విడుదలలో ఆలస్యానికి ప్రధాన కారణం భారీ స్థాయిలో జరుగుతున్న VFX పని అని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో మొత్తం 4676 VFX షాట్లు ఉన్నట్లు తెలిపారు.

ప్రతీ ఫ్రేమ్ కూడా విజువల్‌గా అద్భుతంగా ఉండాలని మేం కష్టపడుతున్నాం. అందుకే టాప్‌ క్లాస్‌ గ్రాఫిక్స్ సంస్థలు ఈ సినిమా మీద పనిచేస్తున్నాయి కేవలం ఒక పాట మినహా సినిమా మొత్తం షూటింగ్ పూర్తయింది.ఈ పాటను కూడా త్వరలో చిత్రీకరించనున్నామనీ ఆయన తెలిపారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో నాగినీ ఫేమ్ మౌని రాయ్ కనిపించనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన వెంటనే విడుదల తేదీ ప్రకటిస్తాము’ అని వశిష్ట తెలిపారు..

The post విశ్వంభర : రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వశిష్ఠ.. ఈ ఏడాది లేనట్లేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-vasishtha-gave-clarity-on-the-release-is-it-not-this-year/feed/ 0
విజువల్ ట్రీట్ గా ‘విశ్వంభర’.. త్వరలో బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/vishwambhara-as-a-visual-treat-big-update-coming-soon/ https://filmybowl.com/telugu/vishwambhara-as-a-visual-treat-big-update-coming-soon/#respond Tue, 01 Jul 2025 15:37:14 +0000 https://filmybowl.com/telugu/?p=4052 మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర”..నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. అయితే రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ రిలీజ్ కారణంగా ఆ నిర్మాతలు రిక్వెస్ట్ చేయడంతో తమ సినిమా వాయిదా వేసినట్లు దసరా సమయంలో విశ్వంభర నిర్మాతలు ప్రకటించారు. అయితే గేమ్ చేంజర్ రిలీజ్...

The post విజువల్ ట్రీట్ గా ‘విశ్వంభర’.. త్వరలో బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర”..నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. అయితే రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ రిలీజ్ కారణంగా ఆ నిర్మాతలు రిక్వెస్ట్ చేయడంతో తమ సినిమా వాయిదా వేసినట్లు దసరా సమయంలో విశ్వంభర నిర్మాతలు ప్రకటించారు. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ అయి దాదాపు ఏడు నెలలు కావొస్తుంది కానీ ఇప్పటికీ విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి.గతంలో రిలీజ్ చేసిన టీజర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఈ సినిమా పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.. అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వంభర లో ఎవరూ ఊహించని విఎఫ్ఎక్స్ షాట్స్ ఉండనున్నాయట..

వార్ 2 : యుద్ధం లాంటి డాన్స్ మూమెంట్స్.. ఫ్యాన్స్ కి పండగే..!!

ఎన్నడూ లేని విధంగా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు సమాచారం..ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తుంది..యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. ఆషికా రంగనాధ్, ఇషా చావ్లా వంటి హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు..

అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమా రామ రామ అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా మంచి ప్రేక్షకాధరణ పొందింది.. త్వరలో ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ రానుంది..ఎంత ఆలస్యం అయిన ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ అందించేలా సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

The post విజువల్ ట్రీట్ గా ‘విశ్వంభర’.. త్వరలో బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-as-a-visual-treat-big-update-coming-soon/feed/ 0
విశ్వంభర : కీలకంగా మారిన విజువల్స్.. బజ్ అంతంత మాత్రమే..!! https://filmybowl.com/telugu/vishwambhara-visuals-have-become-crucial-the-buzz-is-endless/ https://filmybowl.com/telugu/vishwambhara-visuals-have-become-crucial-the-buzz-is-endless/#respond Sat, 19 Apr 2025 10:27:27 +0000 https://filmybowl.com/telugu/?p=3685 మెగాస్టార్ చిరంజీవి గతంలో నటించిన ‘భోళా శంకర్’ సినిమా దారుణంగా ప్లాప్ అవ్వడంతో తన తరువాత సినిమాపై చిరు పూర్తి ఫోకస్ పెట్టారు.’బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టారు.. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ తో మెగా అభిమానులతో సామాన్య ప్రేక్షకులు సైతం సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.....

The post విశ్వంభర : కీలకంగా మారిన విజువల్స్.. బజ్ అంతంత మాత్రమే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి గతంలో నటించిన ‘భోళా శంకర్’ సినిమా దారుణంగా ప్లాప్ అవ్వడంతో తన తరువాత సినిమాపై చిరు పూర్తి ఫోకస్ పెట్టారు.’బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టారు.. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ తో మెగా అభిమానులతో సామాన్య ప్రేక్షకులు సైతం సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.. కానీ టీజర్ రిలీజయ్యాక ఈ సినిమా పరిస్థితి వేరే లా మారింది…టీజర్ లో విజువల్స్, వీఎఫెక్స్ చాలా పూర్‌గా కనిపించడంతో ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో వీఎఫెక్స్ మీద మళ్లీ కొత్తగా పని చేయడం మొదలుపెట్టారు.

‘పెద్ది’ స్పెషల్ సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్..?

వీఎఫ్ఎక్స్ కారణంగా సంక్రాంతి రిలీజ్ అనుకున్న సినిమా కాస్త వాయిదా పడిపోయింది. వేసవిలో అయినా సినిమా రిలీజవుతుందా అంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. కొన్ని నెలలుగా సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు..తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘రామ రామ’ అనే ఫస్ట్ సింగిల్ ను హనుమాన్ జయంతి సందర్బంగా రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. సాంగ్ లో విజువల్స్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.. అయినా కూడా ఫ్యాన్స్ లో అదే అనుమానం.. జగదేక వీరుడు అతిలోక సుందరి రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు.. కానీ విజువల్స్ చూసాక సినిమా హైప్ కాస్త తగ్గిపోయింది.. మేకర్స్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు..

ప్రస్తుతం ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ మీద మేకర్స్ ఫుల్ కాన్సంట్రేషన్ చేసారు..విజువల్స్ అద్భుతంగా వస్తేనే సినిమాపై హైప్ వస్తుందని లేట్ అయినా సరే మంచి ఔట్ పుట్ ఇచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.ఈ సినిమాలో చిరంజీవి సరసన క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

 

The post విశ్వంభర : కీలకంగా మారిన విజువల్స్.. బజ్ అంతంత మాత్రమే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-visuals-have-become-crucial-the-buzz-is-endless/feed/ 0
విశ్వంభర టీజర్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/producers-shocking-comments-on-vishwambhara-teaser/ https://filmybowl.com/telugu/producers-shocking-comments-on-vishwambhara-teaser/#respond Sun, 13 Apr 2025 10:04:28 +0000 https://filmybowl.com/telugu/?p=3600 మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌ సంస్థ అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తోంది.ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థ దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. అయితే గతంలో ఈ చిత్రం నుండి విడుదలయిన టీజర్‌ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడంతో భారీగా...

The post విశ్వంభర టీజర్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌ సంస్థ అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తోంది.ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థ దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. అయితే గతంలో ఈ చిత్రం నుండి విడుదలయిన టీజర్‌ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడంతో భారీగా ట్రోల్స్‌ వచ్చాయి. దీంతో ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అయతే, తాజాగా విశ్వంభర గ్రాఫిక్స్‌ గురించి వశిష్ఠ తండ్రి సత్యనారాయణ రెడ్డి మల్లిడి కీలక వ్యాఖ్యలు చేశారు.దర్శకుడు వశిష్ఠ అసలు పేరు మల్లిడి వెంకట నారాయణ రెడ్డి. ఆయన తండ్రి నిర్మాతగా టాలీవుడ్‌లో ఢీ, బన్ని, భగీరథ వంటి చిత్రాలు నిర్మించారు.

అఖిల్ ‘లెనిన్’ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా..?

అయితే, తాజాగా వశిష్ఠ తండ్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విశ్వంభర గ్రాఫిక్స్‌ వర్క్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.. ‘విశ్వంభర సినిమా షూటింగ్‌ కొంత పూర్తి అయిన తర్వాత గ్రాఫిక్స్‌ కోసం ఫుటేజ్‌ ఇవ్వడం జరిగింది… వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌ వారు మూడు నెలల్లోనే పూర్తి చేసి ఇస్తాం అని చెప్పారు అన్నారు. కానీ మెగాస్టార్ సినిమా కావడంతో ఆరు నెలలు టైమ్‌ తీసుకోమని మేకర్స్‌ సూచించారు.గ్రాఫిక్స్ పూర్తి అవుతుందనే నమ్మకంతో 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, తొమ్మిది నెలలు గడిచినా వారు గ్రాఫిక్స్‌ పని మాత్రం పూర్తి చేయలేకపోయారు.విడుదల తేదీ దగ్గరకు రావడంతో మేకర్స్ టీజర్‌ను వదిలారు.

ఆర్టిఫిషయల్‌ టెక్నాలజీ ఉపయోగించుకుని వారు టీజర్‌ను క్రియేట్‌ చేశారు. అది గ్రాఫిక్స్‌ వర్క్‌ అయితే కాదు… ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో గ్రాఫిక్స్‌ టీమ్‌లో బెనుకు మొదలైంది. తర్వాత VFX నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. త్వరలో విశ్వంభర నుంచి మరో టీజర్‌తో పాటు ట్రైలర్‌ రావచ్చు. అందులో అసలైన వీఎఫ్‌ఎక్స్‌ పనితీరు ఎలా ఉందో మీరందరూ చూస్తారంటూ చెప్పుకొచ్చారు..

 

The post విశ్వంభర టీజర్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/producers-shocking-comments-on-vishwambhara-teaser/feed/ 0