vishwam trailer Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/vishwam-trailer/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 07 Oct 2024 17:16:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg vishwam trailer Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/vishwam-trailer/ 32 32 విశ్వం ట్రైలర్…. వైట్ల మార్క్ కనపడింది… https://filmybowl.com/telugu/sreenu-vaitla-is-back-to-his-strong-zone-with-viswam/ https://filmybowl.com/telugu/sreenu-vaitla-is-back-to-his-strong-zone-with-viswam/#respond Mon, 07 Oct 2024 17:16:54 +0000 https://filmybowl.com/telugu/?p=653 Sreenu Vaitla Viswam : దర్శకుడు వైట్ల, మ్యాచో మ్యాన్ గోపీచంద్, ఇంకా చెప్పాలంటే ప్రజల మీడియా సమస్త ముగ్గురు ఒక దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అదే విజయం. ఎన్నో విజయాలని చవి చూసిన ఈ ముగ్గురు ఇప్పుడు ఒక మంచి విజయం కోసం ప్రేక్షకుల ముందుకి విశ్వం తో వస్తున్నారు దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్న విశ్వం సినిమా ట్రైలర్ ఈరోజు చిత్రబృందం రిలీజ్...

The post విశ్వం ట్రైలర్…. వైట్ల మార్క్ కనపడింది… appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Sreenu Vaitla is back to his strong zone with Viswam
Sreenu Vaitla is back to his strong zone with Viswam

Sreenu Vaitla Viswam : దర్శకుడు వైట్ల, మ్యాచో మ్యాన్ గోపీచంద్, ఇంకా చెప్పాలంటే ప్రజల మీడియా సమస్త ముగ్గురు ఒక దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అదే విజయం.

ఎన్నో విజయాలని చవి చూసిన ఈ ముగ్గురు ఇప్పుడు ఒక మంచి విజయం కోసం ప్రేక్షకుల ముందుకి విశ్వం తో వస్తున్నారు

దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్న విశ్వం సినిమా ట్రైలర్ ఈరోజు చిత్రబృందం రిలీజ్ చేసింది. మరి ఎలావుందో తెలుసుకుందాం పదండి.

‘బోర్డర్ దగ్గర టెర్రరిస్టులను తుడిచి పెడుతుంటే.. నేను ఈ దేశం నుంచి టెర్రరిస్టులను పుటిస్తున్నాను.. భారత దేశం మొత్తం దీపావళి జరగబోతోంది’ అంటూ ఓ ఉగ్రవాది బెదిరింపు తో ట్రైలర్ ప్రారంభమైంది.

భారతదేశ సరిహద్దులో కావలి కాసే జవాన్ గా గోపీచంద్ కనపడ్డాడు. ఇక అక్కడ నుంచి ప్రముఖ నటీనటులను దర్శకుడు చూపించారు. కామెడీ సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయి. ఒకప్పటి శ్రీను వైట్ల కనిపించారు అని అనుకోవచ్చు. దీంతో ట్రైలర్ ఫన్నీ మోడ్ లోకి వెళ్లింది.

గోపీచంద్ ని రెండు వేరియేషన్స్ లో ట్రైలర్ లో చూయించారు అది సూపర్ గా వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి. కావ్య థాపర్ తో హీరో లవ్ స్టోరీని కూడా కొన్ని షాట్స్ లో చూయించారు

వెంకీ సినిమాలోని బ్లాక్ బస్టర్ ఐన ట్రైన్ ఎపిసోడ్ ని ఈ సినిమా లో వెన్నెల కిషోర్, నరేష్ ఇంకా మిగతా ఆక్టర్స్ తో కనువిందుగా చూయించారు ఇక యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ ను నింపారు.

యాక్షన్ సీన్స్ అంటే గోపీచంద్ అదరగొట్డతాడు అనడం లో డౌట్ ఏ అక్కర్లేదు .స్టైలిష్ గా కూడా కనిపించారు. కావ్య థాపర్ గ్లామరస్ గా కనిపిస్తూ సందడి చేసింది.

Read Also : మరోసారి తమిళ దర్శకుడితో RaviTeja 76 సినిమా

విశ్వం ట్రైలర్ లో వింటేజ్ శ్రీను వైట్ల మార్క్ ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. యాక్షన్& కామెడీ సినిమాలో ఒక రేంజ్ లో ఉండేటట్టు తెలుస్తోంది.

ఈ సినిమా కి దూకుడు ఫేమ్ వి.గుహన్ సినిమాటోగ్రఫీ, చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ల ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి.

Follow us on Instagram

The post విశ్వం ట్రైలర్…. వైట్ల మార్క్ కనపడింది… appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sreenu-vaitla-is-back-to-his-strong-zone-with-viswam/feed/ 0