Vishnu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/vishnu/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 29 Jun 2025 15:22:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Vishnu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/vishnu/ 32 32 కలెక్షన్స్ లో జోరు చూపిస్తున్న కన్నప్ప.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..? https://filmybowl.com/telugu/kannappa-is-showing-strength-in-collections-what-are-the-collections-on-the-second-day/ https://filmybowl.com/telugu/kannappa-is-showing-strength-in-collections-what-are-the-collections-on-the-second-day/#respond Sun, 29 Jun 2025 15:22:24 +0000 https://filmybowl.com/telugu/?p=4014 టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మూవీ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు నటించడంతో వారి ఫ్యాన్స్ ఈ సినిమాను బాగా సపోర్ట్ చేసారు… ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన కన్నప్ప సినిమాకు కలెక్షన్లు ఎంత అనే దాని గురించే...

The post కలెక్షన్స్ లో జోరు చూపిస్తున్న కన్నప్ప.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మూవీ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు నటించడంతో వారి ఫ్యాన్స్ ఈ సినిమాను బాగా సపోర్ట్ చేసారు… ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన కన్నప్ప సినిమాకు కలెక్షన్లు ఎంత అనే దాని గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది.అయితే ఈ మూవీ మొదటి రోజు రూ. 9.35 కోట్లు వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ మూవీ రెండో రోజు కూడా జోరుగా కలెక్షన్స్ సాధించింది..అయితే రెండో రోజు రూ.7 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.16.35 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం..

కుబేర : 100 కోట్లకు పైగా కలెక్షన్స్.. కానీ అక్కడ ప్లాప్..!!

అయితే సోమవారం నాటికి కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్ర చేయడంతో ఎక్కువ మంది ప్రభాస్ ని చూసేందుకే థియేటర్లకు వస్తున్నట్లు మంచు విష్ణు స్వయంగా వెల్లడించారు.ప్రస్తుతం థియేటర్లలో కుబేర, కన్నప్ప మూవీలు మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి.

నిన్న కన్నప్ప టీమ్ సక్సెస్ మీట్ పెట్టి సినిమాను సూపర్ హిట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపింది..కన్నప్ప మూవీ అంతా ఒకెత్తు అయితే చివరి గంట సినిమా మాత్రం మరో లెవల్ లో ఉందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు..భక్తి సినిమా కావడంతో కన్నప్ప కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

The post కలెక్షన్స్ లో జోరు చూపిస్తున్న కన్నప్ప.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappa-is-showing-strength-in-collections-what-are-the-collections-on-the-second-day/feed/ 0
కన్నప్ప అదిరిపోయింది.. మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!! https://filmybowl.com/telugu/kannappa-is-shocked-manchu-manojs-interesting-comments-go-viral/ https://filmybowl.com/telugu/kannappa-is-shocked-manchu-manojs-interesting-comments-go-viral/#respond Fri, 27 Jun 2025 18:06:36 +0000 https://filmybowl.com/telugu/?p=3980 ఇటీవల మంచు ఫ్యామిలీ లో ఇష్యూస్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.. మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం చెలరేగింది.. ప్రస్తుతం మనోజ్ మంచు ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్నాడు.. ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన కన్పప్ప నేడు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.స్టార్స్ అంతా కలిసి నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది…తాజాగా మంచు మనోజ్...

The post కన్నప్ప అదిరిపోయింది.. మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఇటీవల మంచు ఫ్యామిలీ లో ఇష్యూస్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.. మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం చెలరేగింది.. ప్రస్తుతం మనోజ్ మంచు ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్నాడు.. ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన కన్పప్ప నేడు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.స్టార్స్ అంతా కలిసి నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది…తాజాగా మంచు మనోజ్ కూడా ప్రసాద్ ఐ మాక్స్ లో ఈ సినిమా చూసి మీడియాతో మాట్లాడారు.

ప్రభాస్ ‘కల్కి 2’ బిగ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే..?

సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. నేను ఊహించిన దాని కంటే వెయ్యి రెట్లు బాగుంది. ప్రత్యేకించి ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా వేరే లెవల్ లో ఉంది. ఇంత అద్భుతంగా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. చివరి 20 నిముషాలు మాత్రం అదిరిపోయింది. మా అన్న అద్భుతంగా నటించాడు… ఇది మా నాన్న, వాళ్ల టీమ్ ఏళ్ల కృషి. మూవీ నెక్ట్స్ లెవల్ లో ఉంది.వాళ్లు ఇన్నేళ్ల్లు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. పెట్టిన ప్రతి రూపాయికి వెయ్యి రేట్లు రావాలి అని కోరుకుంటున్నా అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయిన కన్నప్పసినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ సీన్లకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రుద్ర పాత్రలో ప్రభాస్ అదరగొట్టాడని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు..రిలీజ్ కి ముందు కన్నప్ప సినిమాకు విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.. కాని రిలీజ్ తరువాత సినిమాలో ని కొన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకులకి అద్భుతంగా అనిపించాయి.. సినిమా స్టోరీ తెలిసిన కానీ దర్శకుడు మాత్రం అద్భుతంగా తెర కెక్కించాడు..

The post కన్నప్ప అదిరిపోయింది.. మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappa-is-shocked-manchu-manojs-interesting-comments-go-viral/feed/ 0
కన్నప్ప : సెన్సార్ పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ మూవీ.. రన్ టైం ఎంతంటే..? https://filmybowl.com/telugu/kannappa-the-biggest-movie-to-have-completed-censoring-what-is-the-run-time/ https://filmybowl.com/telugu/kannappa-the-biggest-movie-to-have-completed-censoring-what-is-the-run-time/#respond Wed, 25 Jun 2025 10:13:36 +0000 https://filmybowl.com/telugu/?p=3942 టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’.. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27 గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు వంటి స్టార్ నటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఈ చిత్రం నుండి ఇటీవల...

The post కన్నప్ప : సెన్సార్ పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ మూవీ.. రన్ టైం ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’.. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27 గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు వంటి స్టార్ నటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఈ చిత్రం నుండి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది..ప్రస్తుతం చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉంటే తాజాగా కన్నప్ప సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. అయితే సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారని డైరెక్టర్ ముకేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ మామ.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్..!!

దేవుడి సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ రావాలి కదా యూ/ఏ ఇచ్చారేంటి అనే ప్రశ్న వారికీ ఎదురైంది.దీనికి ముకేశ్ కుమార్ సమాధానమిస్తూ.. కన్నప్ప దేవుడి కథకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. కానీ ఈ సినిమా కన్నప్ప శివుడికి భక్తుడిగా మారి కన్ను ఇవ్వడం మాత్రమే కాదు. అసలు తిన్నడు ఎవరు.. అతను చేసిన యుద్దాలు, అతని బ్యాక్ డ్రాప్ అంతా చూపిస్తున్నాం. అందుకే యాక్షన్ సీన్స్, రక్తం ఉండటంతోనే యూ/ఏ ఇచ్చినట్లు తెలిపారు… ఈ సినిమాలో ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా సీన్స్ లేవని యన తెలిపారు..

అలాగే కన్నప్ప సినిమాకు సెన్సార్ సభ్యులు దాదాపు 10 కట్స్ చెప్పినట్లు సమాచారం…అలాగే ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉన్న విషయం తెలిసిందే.. సగటు ప్రేక్షకుడు చూసే విధంగా ఈ సినిమాను అద్భుతంగా మలిచినట్లు దర్శకుడు తెలిపారు. సెన్సార్ కటింగ్స్ అన్ని పోను కన్నప్ప సినిమా మొత్తం నిడివి 3 గంటల 2 నిమిషాల 51 సెకండ్స్ వచ్చినట్లు సమాచారం..

The post కన్నప్ప : సెన్సార్ పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ మూవీ.. రన్ టైం ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappa-the-biggest-movie-to-have-completed-censoring-what-is-the-run-time/feed/ 0