Vijay sethupathi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/vijay-sethupathi/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 10 Apr 2025 17:07:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Vijay sethupathi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/vijay-sethupathi/ 32 32 ఆఫీసియల్ : పూరీ మూవీలో టబు.. కన్ఫామ్ చేసిన చిత్ర యూనిట్..!! https://filmybowl.com/telugu/official-tabu-in-puri-movie-confirmed-by-the-film-unit/ https://filmybowl.com/telugu/official-tabu-in-puri-movie-confirmed-by-the-film-unit/#respond Thu, 10 Apr 2025 17:07:40 +0000 https://filmybowl.com/telugu/?p=3562 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన డైరెక్షన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో పూరీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎంతో కొత్తగా ఉంటుంది. అయితే ఆయన విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ గా మారడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా డౌన్...

The post ఆఫీసియల్ : పూరీ మూవీలో టబు.. కన్ఫామ్ చేసిన చిత్ర యూనిట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన డైరెక్షన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో పూరీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎంతో కొత్తగా ఉంటుంది. అయితే ఆయన విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ గా మారడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది.. ఆ తరువాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్ “ ని తెరకెక్కించిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది..

ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అయితే మ్యాచో స్టార్ గోపీచంద్‌తో పూరీ గతంలో బ్లాక్ బస్టర్ అయిన గోలీమార్ కు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది… అలాగే కింగ్ నాగార్జునతో కూడా పూరీ ఓ బిగ్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు న్యూస్ వైరల్ బాగా అయింది.. కానీ అవేవి నిజం కావు….ప్రస్తుతం పూరీ ఎవ్వరు ఊహించని హీరోతో సినిమా చేస్తున్నాడు.. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ తన తరువాత సినిమాను ఓకే చేసారు..

విలక్షణ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది… ఇటీవల మహారాజా సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి చివరగా విడుదల పార్ట్ 2తో మెప్పించాడు.ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విజయ్ పూరీ సినిమాకు ఓకే చెప్పారు..అయితే ఈ సినిమాలో సీనియర్ హాట్ బ్యూటీ టబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు న్యూస్ వైరల్ అయింది.తాజాగా ఆ న్యూస్ చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసింది..టబుకి వెల్కమ్ చెబుతూ చిత్రబృందం తాజాగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది. టబు ఈ సినిమాలో టబు ముఖ్య పాత్రలో నటిస్తుంది..

The post ఆఫీసియల్ : పూరీ మూవీలో టబు.. కన్ఫామ్ చేసిన చిత్ర యూనిట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/official-tabu-in-puri-movie-confirmed-by-the-film-unit/feed/ 0
పూరీ, విజయ్ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ..? https://filmybowl.com/telugu/bollywood-star-beauty-in-puri-and-vijays-movie/ https://filmybowl.com/telugu/bollywood-star-beauty-in-puri-and-vijays-movie/#respond Sun, 06 Apr 2025 11:13:39 +0000 https://filmybowl.com/telugu/?p=3484 డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన డైరెక్షన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో పూరీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. అయితే ఆయన విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ గా మారడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా...

The post పూరీ, విజయ్ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన డైరెక్షన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో పూరీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. అయితే ఆయన విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ గా మారడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది.. ఆ తరువాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్ “ ని తెరకెక్కించిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది.. ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.

పెద్ది : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. ఫస్ట్ షాట్ మైండ్ బ్లోయింగ్..!!

అయితే మ్యాచో స్టార్ గోపీచంద్‌తో పూరీ గతంలో బ్లాక్ బస్టర్ అయిన గోలీమార్ సినిమా కు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది… అలాగే కింగ్ నాగార్జునతో కూడా పూరీ ఓ బిగ్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు న్యూస్ బాగా వైరల్ అయింది.. కానీ అవేవి నిజం కావు….ప్రస్తుతం పూరీ ఎవ్వరు ఊహించని హీరోతో సినిమా చేస్తున్నాడు.. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ తన తరువాత సినిమాను ఓకే చేసారు.. విలక్షణ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది… ఇటీవల మహారాజా సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి చివరగా విడుదల పార్ట్ 2తో మెప్పించాడు.

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి పూరీ సినిమాకు ఓకే చెప్పారు..అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో సీనియర్ హాట్ బ్యూటీ టబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం..అయితే ఈ న్యూస్ పై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.. మే నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది..

 

The post పూరీ, విజయ్ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/bollywood-star-beauty-in-puri-and-vijays-movie/feed/ 0
ఆ స్టార్ హీరోని లైన్లో పెట్టిన పూరీ జగన్నాథ్..అస్సలు ఊహించలేదుగా..? https://filmybowl.com/telugu/puri-jagannath-who-put-that-star-hero-on-the-line-didnt-expect-it-at-all/ https://filmybowl.com/telugu/puri-jagannath-who-put-that-star-hero-on-the-line-didnt-expect-it-at-all/#respond Mon, 17 Mar 2025 13:38:56 +0000 https://filmybowl.com/telugu/?p=3178 డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన డైరెక్షన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో పూరీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. అయితే విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ గా మారడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది.....

The post ఆ స్టార్ హీరోని లైన్లో పెట్టిన పూరీ జగన్నాథ్..అస్సలు ఊహించలేదుగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన డైరెక్షన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో పూరీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. అయితే విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ గా మారడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది.. ఆ తరువాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ “డబుల్ ఇస్మార్ట్ “ తెరకెక్కించిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది.. ప్రస్తుతం ఏ హీరో కూడా పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అయితే మ్యాచో స్టార్ గోపీచంద్‌తో పూరీ గతంలో బ్లాక్ బస్టర్ అయిన గోలీమార్ కు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..

వారి వల్లే మా సినిమాకు నెగటివిటీ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!!

అలాగే కింగ్ నాగార్జునతో కూడా పూరీ ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు న్యూస్ వైరల్ అయింది.. కానీ అవేవి కూడా నిజం కాదని తెలుస్తుంది..ప్రస్తుతం పూరీ ఎవ్వరు ఊహించని హీరోని పట్టేశాడు. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా ఫిక్స్ అయినట్టుగా తెలిసింది.ఇప్పటి వరకు తన కెరీర్ లో విజయ్ సేతుపతి ఎన్నో విభిన్నపాత్రలు చేశాడు. మాస్టర్, విక్రమ్ సినిమాల్లో విలన్‌గా కూడా నటించి అందరిని ఆశ్చర్య పరిచాడు… ఇటీవల మహారాజా సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి చివరగా విడుదల పార్ట్ 2తో మెప్పించాడు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతు పతి తో పూరి సినిమా అనేసరికి చాలా ఎగ్జైటింగ్‌గా మారింది.. అయితే పూరికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకంగా మారనుంది. ఖచ్చితంగా పూరి ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే..లేదంటే ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది..

 

The post ఆ స్టార్ హీరోని లైన్లో పెట్టిన పూరీ జగన్నాథ్..అస్సలు ఊహించలేదుగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/puri-jagannath-who-put-that-star-hero-on-the-line-didnt-expect-it-at-all/feed/ 0