అలాంటి డైలాగ్స్ చెప్పాలంటే తారక్ అన్న తరువాతే ఎవరైనా.. రౌడీ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్లాప్స్ ఇబ్బంది పడుతున్నాడు.....