Vijay antony Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/vijay-antony/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 29 Jan 2025 14:21:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Vijay antony Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/vijay-antony/ 32 32 ఒకే టైటిల్ తో ఇద్దరి హీరోల మూవీస్.. ఒకే రోజు అనౌన్స్మెంట్..!! https://filmybowl.com/telugu/two-heroes-movies-with-the-same-title-announcement-on-the-same-day/ https://filmybowl.com/telugu/two-heroes-movies-with-the-same-title-announcement-on-the-same-day/#respond Wed, 29 Jan 2025 14:21:27 +0000 https://filmybowl.com/telugu/?p=2286 కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా వరుస సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు.. శివ కార్తికేయన్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది ఆయన సినిమాలకు టాలీవుడ్ లో సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. ఇటీవల అమరన్ సినిమాతో ప్రేక్షకులను పలుకరించిన శివకార్తికేయన్ మంచి సక్సెస్ అందుకున్నాడు.. ఈ సినిమాలో...

The post ఒకే టైటిల్ తో ఇద్దరి హీరోల మూవీస్.. ఒకే రోజు అనౌన్స్మెంట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా వరుస సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు.. శివ కార్తికేయన్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది ఆయన సినిమాలకు టాలీవుడ్ లో సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. ఇటీవల అమరన్ సినిమాతో ప్రేక్షకులను పలుకరించిన శివకార్తికేయన్ మంచి సక్సెస్ అందుకున్నాడు.. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాతో తెలుగులో కూడా శివ కార్తికేయన్ మంచి విజయం సాధించాడు.. ఇదిలా ఉంటే తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు.. శివ కార్తికేయన్ 25వ సినిమా వస్తున్న బిగ్గెస్ట్ మూవీ టైటిల్ ను తాజాగా అనౌన్స్ చేశారు.

ఆ సూపర్ ” హిట్ ” మూవీ కాదు.. రవితేజ లైనప్ లో వున్న సినిమా ఇదే..!!

”పరాశక్తి” పేరుతో ఈ సినిమా రాబోతోంది అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. అయితే ఇదే రోజున విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న మరో సినిమాకి కూడా పరాశక్తి అనే పేరుని టైటిల్ ఫిక్స్ చేస్తూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు హీరోలకు ఇది 25వ సినిమానే కావడం విశేషం. సాధారణంగా తెలుగు సినిమాల విషయానికి వస్తే ముందుగా సినిమా టైటిల్ అనౌన్స్ చేయాలంటే ఫిలిం ఛాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేయించుకుని ఉండాలి. ఆ సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్ల వరకు ఆ టైటిల్ మరే సినిమాకు కేటాయించకుండా ఫిలిం ఛాంబర్ జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఇద్దరు తమిళ హీరోలు తమ సినిమాలని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి తమిళ సినీ పరిశ్రమలో ఈ టైటిల్ రిజిస్టర్ చేసారా లేదా.. అక్కడ కూడా సేమ్ టైటిల్స్ తో రిలీజ్ చేస్తున్నారా అనే విషయంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.

తెలుగులో విజయ్ ఆంటోనికి కూడా మంచి క్రేజ్ ఉంది.. బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోని సూపర్ హిట్ అందుకొని భారీగా కలెక్షన్స్ కూడా సాధించాడు.. అప్పటి నుండి అతడి ప్రతీ సినిమా తెలుగులో డబ్బింగ్ అవుతుంది.. అయితే ఈ రెండు సినిమా టీమ్స్ లో ఏదో ఒక టీం ఈ విషయం మీద క్లారిటీ ఇస్తే కానీ ఈ టైటిల్స్ మ్యాటర్ ఓ పట్టాన తేలదు..

 

The post ఒకే టైటిల్ తో ఇద్దరి హీరోల మూవీస్.. ఒకే రోజు అనౌన్స్మెంట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/two-heroes-movies-with-the-same-title-announcement-on-the-same-day/feed/ 0