Vicky koushal Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/vicky-koushal/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 12 Mar 2025 11:34:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Vicky koushal Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/vicky-koushal/ 32 32 బ్లాక్ బస్టర్ ” ఛావా” ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/when-will-the-blockbuster-chava-be-released-on-ott/ https://filmybowl.com/telugu/when-will-the-blockbuster-chava-be-released-on-ott/#respond Wed, 12 Mar 2025 11:34:31 +0000 https://filmybowl.com/telugu/?p=3090 ఇటీవల గ్రాండ్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ “ఛావా” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మరాఠ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా ఛావా మూవీ తెరకెక్కింది..ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించాడు.. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.ఛావా మూవీకి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించగా...

The post బ్లాక్ బస్టర్ ” ఛావా” ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఇటీవల గ్రాండ్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ “ఛావా” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మరాఠ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా ఛావా మూవీ తెరకెక్కింది..ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించాడు.. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.ఛావా మూవీకి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించగా ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు.ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకొని బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోందీ.

RRR : ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కి రెండేళ్లు.. టీం ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ.700 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా హిందీలో రిలీజ్ అయ్యి రికార్డు స్థాయి వసూళ్లు అందుకోవడంతో ఈ సినిమాకు తెలుగు ఆడియెన్స్ నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.దీనితో ఈ సినిమాకు తెలుగులో కూడా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు.. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను మార్చి 7న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేసింది.. తెలుగులో ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లో రూ.10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది…ఇక ఫైనల్ రన్ లో ఈ మూవీ రూ. 15 కోట్ల మార్క్‌ కలెక్షన్స్ సాధించనున్నట్లు అంచనా వేస్తున్నారు..

ఇదిలా ఉంటే ఛావాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఛావా సినిమా ఏప్రిల్ 11 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందనే న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై నెట్ ఫిక్స్ నుంచి అధికారిక ప్రకటన చేయాల్సి వుంది..

 

The post బ్లాక్ బస్టర్ ” ఛావా” ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/when-will-the-blockbuster-chava-be-released-on-ott/feed/ 0
“ఛావా”కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.. స్పందించిన నిర్మాత..!! https://filmybowl.com/telugu/ntrs-voice-over-for-chavaa-the-producer-responded/ https://filmybowl.com/telugu/ntrs-voice-over-for-chavaa-the-producer-responded/#respond Mon, 03 Mar 2025 14:48:36 +0000 https://filmybowl.com/telugu/?p=2928 బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన “ ఛావా” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హీరో విక్కీ కౌశల్ ఛావా సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. “ఛావా” సినిమాతో విక్కీ కౌశల్ హిందీ బాక్సాఫీసుకు సరికొత్త ఉత్సాహం తీసుకొచ్చాడు.. హిందీ అప్ కమింగ్ సినిమాలకు ఛావా సినిమా మంచి బూస్టప్ ఇచ్చింది.. ఈ దెబ్బతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు పూర్వ వైభవం...

The post “ఛావా”కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.. స్పందించిన నిర్మాత..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన “ ఛావా” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హీరో విక్కీ కౌశల్ ఛావా సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. “ఛావా” సినిమాతో విక్కీ కౌశల్ హిందీ బాక్సాఫీసుకు సరికొత్త ఉత్సాహం తీసుకొచ్చాడు.. హిందీ అప్ కమింగ్ సినిమాలకు ఛావా సినిమా మంచి బూస్టప్ ఇచ్చింది.. ఈ దెబ్బతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు పూర్వ వైభవం వచ్చేలా కనిపిస్తుంది.హీరో విక్కీ కౌశల్ గత కొంతకాలంగా వైవిద్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాడు..తన పాత సినిమా రికార్డులు తానే చెరిపేస్తూ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాడు.విక్కీ కౌశల్ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది.. ఛావా సినిమాతో విక్కీ కౌశల్ ఇమేజ్ సైతం బాగా పెరిగింది..ఛావాలో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటనకు భాషతో సంబంధం లేకుండా అందరూ ఫిదా అవుతున్నారు..

ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోల బరువు తగ్గనున్నాడా..?

ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంది. ఛావా సినిమా ఏకంగా 300 కోట్ల నెట్ కలెక్షన్లను క్రాస్ చేసినట్లు తెలుస్తుంది.. విక్కీ కెరీర్ లోనే హయ్యెస్ట్ నెట్ వసూలు రాబట్టిన మూవీగా ఛావా నిలిచింది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టగలుగుతుంది..ఇదిలా ఉంటే ఈ సినిమాను హిందీలో చూసిన కొంత మంది తెలుగులో రిలీజ్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసారు..ఈ నేపథ్యంలో ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ముందుకొచ్చింది..ఈ సినిమాని తెలుగు వెర్షన్ హక్కులు కొనుగోలు చేసిన గీతా ఆర్ట్స్ మార్చి 7వ తేదీన ఈ సినిమాను తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుంది..తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..

అయితే ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారనే న్యూస్ వైరల్ అయింది.. ట్రైలర్ లో ఎన్టీఆర్ వాయిస్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.. తాజాగా ఈ అంశంపై గీతా ఆర్ట్స్ సహ నిర్మాత బన్నీ వాసు స్పందించారు..ఎన్టీఆర్ వాయిస్ అందించారనే వార్తలు చూసి షాకయ్యా. ఆయన్ని మేము సంప్రదించలేదు. ఎందుకంటే వారం క్రితమే ఈ సినిమా రిలీజ్‌ హక్కులు సొంతం చేసుకున్నాం. ఇంత తక్కువ సమయంలో స్టార్స్‌ను ఇబ్బంది పెట్టాలని ఎవరూ అనుకోరు. అందుకే డబ్బింగ్‌లో నిపుణులైన వ్యక్తులతో తెలుగులో డబ్‌ చెప్పించాం అని ఆయన తెలిపారు..

 

 

The post “ఛావా”కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.. స్పందించిన నిర్మాత..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntrs-voice-over-for-chavaa-the-producer-responded/feed/ 0
“ఛావా” తెలుగు ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! https://filmybowl.com/telugu/super-response-to-chava-telugu-trailer-blockbuster-guaranteed/ https://filmybowl.com/telugu/super-response-to-chava-telugu-trailer-blockbuster-guaranteed/#respond Mon, 03 Mar 2025 08:50:49 +0000 https://filmybowl.com/telugu/?p=2917 బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన బిగ్గెస్ట్ మూవీ “ఛావా”.. మరాఠ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా..దివ్యా దత్తా, అక్షయ్ ఖన్నా, అషుతోషి రానా కీలక పాత్రలో నటించారు. ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 14న...

The post “ఛావా” తెలుగు ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన బిగ్గెస్ట్ మూవీ “ఛావా”.. మరాఠ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా..దివ్యా దత్తా, అక్షయ్ ఖన్నా, అషుతోషి రానా కీలక పాత్రలో నటించారు. ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 14న హిందీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది…ఈ సినిమానుథియేటర్స్‌లో చూసిన చాలామంది ప్రేక్షకులు శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ యాక్టింగ్ కి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు..

ది ప్యారడైజ్ : రా అండ్ రస్టిక్ గా వున్న టీజర్.. నాని లుక్ మాములుగా లేదుగా..!!

‘ఛావా’ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడంతో పాటుగా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ చేయాలనీ నెటిజన్లు డిమాండ్ చేయగా.. వారి కోరిక మేరకు టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్’ఛావా’ తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్చానర్‌పై తెలుగు డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించారు.అయితే ఈ అద్భుతమైన సినిమాను తెలుగులో మార్చి 7న రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే..తాజాగా “ఛావా” తెలుగు వెర్షన్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..అయితే తెలుగు వెర్షన్ డబ్బింగ్ మాస్ హీరో ఎన్టీఆర్ తో చెప్పిస్తారని అంతా భావించారు కానీ అది వార్తగానే మిగిలిపోయింది.. టీజర్ కంప్లీట్ గా మాములు హిందీ సినిమా డబ్బింగ్ ఎలా ఉంటుందో అలాగే వుంది.. అయితే టీజర్ మొత్తం శంభాజీ మహారాజ్ గా విక్కీ యాక్టింగ్ హైలైట్ గా నిలిచింది..

 

The post “ఛావా” తెలుగు ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/super-response-to-chava-telugu-trailer-blockbuster-guaranteed/feed/ 0
ఛావా : తెలుగు ట్రైలర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/chava-telugu-trailer-is-coming-latest-poster-is-awesome/ https://filmybowl.com/telugu/chava-telugu-trailer-is-coming-latest-poster-is-awesome/#respond Sun, 02 Mar 2025 11:33:10 +0000 https://filmybowl.com/telugu/?p=2898 బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన బిగ్గెస్ట్ మూవీ “ఛావా”.. మరాఠ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా..దివ్యా దత్తా, అక్షయ్ ఖన్నా, అషుతోషి రానా కీలక పాత్రలో నటించారు. ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 14న...

The post ఛావా : తెలుగు ట్రైలర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన బిగ్గెస్ట్ మూవీ “ఛావా”.. మరాఠ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా..దివ్యా దత్తా, అక్షయ్ ఖన్నా, అషుతోషి రానా కీలక పాత్రలో నటించారు. ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 14న హిందీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది…

వీరమల్లు రిలీజ్ పై సందిగ్దత.. అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా..?

ఈ సినిమాను థియేటర్స్‌లో చూసిన చాలామంది ప్రేక్షకులు శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ యాక్టింగ్ కి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు..’ఛావా’ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడంతో పాటుగా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ చేయాలనీ నెటిజన్లు డిమాండ్ చేయగా.. వారి కోరిక మేరకు టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్’ఛావా’ తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్చానర్‌పై తెలుగు డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించారు.

అయితే ఈ అద్భుతమైన సినిమాను తెలుగులో మార్చి 7న రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ‘ఛావా’ ఇంట్రెస్టింగ్ తెలుగు పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ మార్చి 3వ తేదీన ఉదయం 10 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా విక్కీ కౌశల్ పోస్టర్‌ను షేర్ చేసి సినిమాపై అంచనాలను పెంచారు.. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ లో విక్కీ కౌశల్ పాత్రకు ఎవరు డబ్బింగ్ చెప్పారనేది ప్రశ్నగా మారింది..

 

The post ఛావా : తెలుగు ట్రైలర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/chava-telugu-trailer-is-coming-latest-poster-is-awesome/feed/ 0
బ్లాక్ బస్టర్ ‘ఛావా’ తెలుగు వెర్షన్ కు ఎన్టీఆర్ నిజంగానే డబ్బింగ్ చెప్పాడా..? https://filmybowl.com/telugu/did-ntr-really-dub-the-blockbuster-chava/ https://filmybowl.com/telugu/did-ntr-really-dub-the-blockbuster-chava/#respond Sat, 01 Mar 2025 13:16:47 +0000 https://filmybowl.com/telugu/?p=2881 బాలీవుడ్ లో ఇటీవల రిలీజ్ అయిన “ఛావా” సంచలనం సృష్టిస్తుంది.. విక్కీ కౌశల్ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ మరాఠీ పోరాటయోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల థియేటర్స్ కి క్యూ కడుతున్నారు.. ఈ సినిమాకి అన్ని భాషల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 555...

The post బ్లాక్ బస్టర్ ‘ఛావా’ తెలుగు వెర్షన్ కు ఎన్టీఆర్ నిజంగానే డబ్బింగ్ చెప్పాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
బాలీవుడ్ లో ఇటీవల రిలీజ్ అయిన “ఛావా” సంచలనం సృష్టిస్తుంది.. విక్కీ కౌశల్ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ మరాఠీ పోరాటయోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల థియేటర్స్ కి క్యూ కడుతున్నారు.. ఈ సినిమాకి అన్ని భాషల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 555 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.ఇదిలా ఈ సినిమా తెలుగు రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఛావా సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ డబ్బింగ్ చేసి గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది.

the paradise : టీజర్ తో ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇవ్వబోతున్న నాని..!!

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకి ఒక సూపర్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. హీరో విక్కీ కౌశల్ పాత్రకి జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతున్నాడు అనే వార్త గత నాలుగు ఐదు రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది… అయితే అది కేవలం గాసిప్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తయిందని ఎన్టీఆర్ దానికి డబ్బింగ్ చెప్పలేదని సమాచారం. దీనితో కేవలం ఇది ఒక ప్రచారంగానే మిగిలిపోయింది…

అయితే ఎవరు డబ్బింగ్ చెప్పారనేది సినిమా రిలీజ్ అయితే గాని ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తుంది..ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ నటన అద్భుతంగా ఉందని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఔరంగజేబు పాత్రలో నటించిన అక్షయ్ ఖన్నా నటనకు కూడా ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే రష్మిక కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు

 

The post బ్లాక్ బస్టర్ ‘ఛావా’ తెలుగు వెర్షన్ కు ఎన్టీఆర్ నిజంగానే డబ్బింగ్ చెప్పాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/did-ntr-really-dub-the-blockbuster-chava/feed/ 0
తెలుగులో గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతున్న బ్లాక్ బస్టర్ “ఛావా”..!! https://filmybowl.com/telugu/blockbuster-chavaa-is-getting-ready-for-a-grand-release-in-telugu/ https://filmybowl.com/telugu/blockbuster-chavaa-is-getting-ready-for-a-grand-release-in-telugu/#respond Wed, 26 Feb 2025 13:27:24 +0000 https://filmybowl.com/telugu/?p=2819 ఇటీవల రిలీజ్ అయిన “ ఛావా” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హీరో విక్కీ కౌశల్ ఛావా సినిమాతో హిందీ బాక్సాఫీసుకు సరికొత్త ఉత్సాహం తీసుకొచ్చాడు.. హిందీ అప్ కమింగ్ సినిమాలకు ఛావా సినిమా మంచి బూస్టప్ ఇచ్చింది.. ఈ దెబ్బతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు పూర్వ వైభవం వచ్చేలా కనిపిస్తుంది.హీరో విక్కీ కౌశల్ గత కొంతకాలంగా వైవిద్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో...

The post తెలుగులో గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతున్న బ్లాక్ బస్టర్ “ఛావా”..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఇటీవల రిలీజ్ అయిన “ ఛావా” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హీరో విక్కీ కౌశల్ ఛావా సినిమాతో హిందీ బాక్సాఫీసుకు సరికొత్త ఉత్సాహం తీసుకొచ్చాడు.. హిందీ అప్ కమింగ్ సినిమాలకు ఛావా సినిమా మంచి బూస్టప్ ఇచ్చింది.. ఈ దెబ్బతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు పూర్వ వైభవం వచ్చేలా కనిపిస్తుంది.హీరో విక్కీ కౌశల్ గత కొంతకాలంగా వైవిద్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాడు..తన పాత రికార్డులు తానే చెరిపేస్తూ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాడు.విక్కీ కౌశల్ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది.. ఛావా సినిమాతో విక్కీ కౌశల్ ఇమేజ్ బాగా పెరిగింది..ఛావాలో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు..ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమాకోట్లు కొల్లగొడుతుంది.

“డబుల్ ధమాకా” తో వస్తున్న రవితేజ.. ఈ సారి అంతకు మించి..

రియల్ లైఫ్ స్టోరీలకు ప్రాణం పోసి విక్కీ కౌశల్ వరుస హిట్స్ అందుకుంటున్నాడు… ఛావా సినిమా ఏకంగా 300 కోట్ల నెట్ కలెక్షన్లను క్రాస్ చేసినట్లు తెలుస్తుంది.. విక్కీ కెరీర్ లోనే హయ్యెస్ట్ నెట్ వసూలు రాబట్టిన మూవీగా ఛావా నిలిచింది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టగలుగుతుంది..

ఇదిలా ఉంటే ఈ సినిమాను హిందీలో చూసిన కొంత మంది తెలుగులో రిలీజ్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసారు..ఈ నేపథ్యంలో ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది మార్చి 7వ తేదీన ఈ సినిమాను తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

 

The post తెలుగులో గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతున్న బ్లాక్ బస్టర్ “ఛావా”..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/blockbuster-chavaa-is-getting-ready-for-a-grand-release-in-telugu/feed/ 0