#venky mama Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/venky-mama/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 10 May 2025 16:12:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #venky mama Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/venky-mama/ 32 32 ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా ఫిక్స్..? https://filmybowl.com/telugu/venky-mamas-movie-fix-with-that-star-director/ https://filmybowl.com/telugu/venky-mamas-movie-fix-with-that-star-director/#respond Sat, 10 May 2025 16:12:46 +0000 https://filmybowl.com/telugu/?p=3852 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.అయితే ఈ సినిమా తరువాత చేసే సినిమా విషయంలో వెంకీ మామ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే పలు కథలు విన్న వెంకీ మామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్ లో...

The post ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా ఫిక్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.అయితే ఈ సినిమా తరువాత చేసే సినిమా విషయంలో వెంకీ మామ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే పలు కథలు విన్న వెంకీ మామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో న్యూస్ జోరుగా వినిపిస్తోంది. చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతుండగా తాజాగా ఖరారైనట్లు సమాచారం.

ఎన్టీఆర్ “వార్ 2” బిగ్ అప్డేట్ వైరల్..!!

ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే వెంకటేశ్‌తో కలిసి కథా చర్చలు జరిపినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.వెంకటేశ్ మరియు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి….

గతంలో వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ చిత్రాలకు ప్రేక్షకుల నుండి విశేషమైన రెస్పాన్స్ లభించింది. దీంతో, వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాతో వింటేజ్ వెంకటేశ్‌ను మళ్లీ చూడనున్నట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

The post ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా ఫిక్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venky-mamas-movie-fix-with-that-star-director/feed/ 0
వెంకీ మామ లా మారిన ఆ క్యూట్ హీరోయిన్.. చంటి గెటప్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/that-cute-heroine-who-turned-like-venkys-uncle-chantis-getup-is-amazing/ https://filmybowl.com/telugu/that-cute-heroine-who-turned-like-venkys-uncle-chantis-getup-is-amazing/#respond Tue, 31 Dec 2024 17:34:35 +0000 https://filmybowl.com/telugu/?p=1806 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ చిరంజీవి బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లు ఇండస్ట్రీకి నాలుగు స్తంబాలుగా వున్నారు.. అయితే ఫ్యామిలీ హీరో అంటే తెలుగు వారికి వెంటనే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఫ్యామిలీ హీరోగా ఆయన బలమైన ముద్ర వేశాడు. వెంకటేష్ కెరీర్ లో చంటి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ మూవీ తర్వాతే అతనికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఫ్యాన్...

The post వెంకీ మామ లా మారిన ఆ క్యూట్ హీరోయిన్.. చంటి గెటప్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ చిరంజీవి బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లు ఇండస్ట్రీకి నాలుగు స్తంబాలుగా వున్నారు.. అయితే ఫ్యామిలీ హీరో అంటే తెలుగు వారికి వెంటనే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఫ్యామిలీ హీరోగా ఆయన బలమైన ముద్ర వేశాడు. వెంకటేష్ కెరీర్ లో చంటి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ మూవీ తర్వాతే అతనికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది..వెంకటేష్ లా ఇన్నోసెంటో హీరో క్యారెక్టర్ చేయాలని చాలామంది హీరోలు ప్రయత్నించారు.. కానీ వారెవ్వరికి సాధ్యపడలేదు. అయితే ఇన్నాళ్లకు వెంకీ ముందుకే మరో కొత్త చంటీ వచ్చింది..అవును నిజమే.. చంటిలా వచ్చేది అబ్బాయ్ కాదు. అమ్మాయి.

బాలయ్య షో లో ఆ స్టార్ హీరోకి ఫోన్ చేసిన చరణ్.. షాక్ అయిన ఫ్యాన్స్..!!

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న “సంక్రాంతికి వస్తున్నాం ” సినిమా ప్రమోషన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. ప్రతిసారీ ఓ ఇంట్రెస్టింగ్ ఐడియాతో అదరగొడుతున్నాడు..సాంగ్స్ విషయంలో అనిల్ చేసిన హడావిడీకి ప్రేక్షకులంతా అంతా ఫిదా అయ్యారు..సంక్రాంతికి వస్తున్నాం టీమ్ నుంచి త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ రాబోతోంది. అయితే ఆ ఇంటర్వ్యూ రెగ్యులర్ యాంకర్స్ తో కాకుండా సినిమాలో ఓ హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ చేయబోతోంది.

అయితే ఆమె వెంకీ ‘చంటి’ గెటప్ తో ఇంటర్వ్యూ చేయబోతోంది. ఆ గెటప్ తోనే వెంకీ లా డ్యాన్స్ లు వేస్తూ చేసిన ఓ వీడియో బాగా వైరల్ గా మారింది.సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ కి జస్టిఫికెషన్ ఇచ్చేందుకు మేకర్స్ ఈ సినిమాను కచ్చితంగా సంక్రాంతి రోజే జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.. వెంకీ మామ ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ అయితే మాత్రం సినిమా ఓ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి.. ఈ సంక్రాంతికి వెంకీ మామ పర్ఫెక్ట్ సినిమాతో వస్తున్నాడు..

The post వెంకీ మామ లా మారిన ఆ క్యూట్ హీరోయిన్.. చంటి గెటప్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/that-cute-heroine-who-turned-like-venkys-uncle-chantis-getup-is-amazing/feed/ 0
“పొంగల్ సాంగ్” అదరగొట్టిన వెంకీ మామ..ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఖాయమేగా..!! https://filmybowl.com/telugu/pongal-song-hit-by-venky-mama-blockbuster-for-this-sankranti/ https://filmybowl.com/telugu/pongal-song-hit-by-venky-mama-blockbuster-for-this-sankranti/#respond Mon, 30 Dec 2024 14:15:16 +0000 https://filmybowl.com/telugu/?p=1779 సంక్రాంతి సీజన్ కి ఫ్యామిలీతో కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీకోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు..అయితే ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే భాద్యత వెంకీ మామ తీసుకున్నాడు..వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తో వస్తున్నాం అని దర్శకుడు అనిల్ రావిపూడి...

The post “పొంగల్ సాంగ్” అదరగొట్టిన వెంకీ మామ..ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఖాయమేగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సంక్రాంతి సీజన్ కి ఫ్యామిలీతో కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీకోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు..అయితే ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే భాద్యత వెంకీ మామ తీసుకున్నాడు..వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తో వస్తున్నాం అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.. అయితే వెంకీ మామ, అనిల్ రావిపూడి కాంబినేషన్ కు ఫ్యాన్స్ లో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..

‘డాకు మహారాజ్’ షో కు ‘గేమ్ ఛేంజర్’..ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఆహా టీం..!!

గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్ 2’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘ఎఫ్ 3’సినిమా కూడా పర్వాలేదు అనిపించేలా ఆడింది. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు పోటీగా రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలయ్య ‘డాకు మహారాజ్’ వంటి సినిమాలు కూడా వస్తుండటంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మేకర్స్ ప్రమోషన్స్ డోస్ పెంచారు..ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి చార్ట్ బస్టర్ గా నిలిచాయి..తాజాగా మూడో పాటను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. భీమ్స్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ‘బ్లాక్ బస్టర్ పొంగలు ‘ అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది..

ఈ సాంగ్ లో ప్రత్యేకత ఏమిటంటే ఈ సాంగ్ ని ఏకంగా వెంకటేష్ ఆలపించడంతో ఫ్యాన్స్ లో ఈ పాటకు మరింత క్రేజ్ ఏర్పడింది..ఈ పాటని వెంకీ మామ హుషారెత్తించే విధంగా పాడటమే కాకుండా.. ఇద్దరు హీరోయిన్లు అయినా మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్.లతో ఎనర్జిటిక్ స్టెప్స్ కూడా వేశాడు . సంక్రాంతి పండుగకి మరింత హైలెట్ అవ్వాలనే ఉద్దేశంతో మేకర్స్ పాటని రిలీజ్ చేసారు.. ప్రస్తుతం ఈ సోషల్ మీడియలో బాగా వైరల్ అవుతుంది…

The post “పొంగల్ సాంగ్” అదరగొట్టిన వెంకీ మామ..ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఖాయమేగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pongal-song-hit-by-venky-mama-blockbuster-for-this-sankranti/feed/ 0
బాలయ్య షోలో వెంకీ మామ.. ఇది కదా అసలైన ఎపిసోడ్ అంటే..!! https://filmybowl.com/telugu/venky-mama-in-balayya-show-this-is-the-original-episode/ https://filmybowl.com/telugu/venky-mama-in-balayya-show-this-is-the-original-episode/#respond Sun, 22 Dec 2024 15:04:57 +0000 https://filmybowl.com/telugu/?p=1577 నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూనే అన్‌స్టాపబుల్ షోలో హోస్ట్ గా అదరగొడుతున్నారు.. ఇప్పటికే మూడు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకున్న అన్‌స్టాపబుల్ షో ప్రస్తుతం నాలుగు సీజన్ తో దూసుకుపోతుంది .. హోస్ట్ గా బాలయ్య ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు.. షోలో గెస్ట్ లుగా వచ్చిన ప్రతి స్టార్ ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు..అలాగే తన స్టైల్ ఆఫ్ కామెడీతో బాలయ్య...

The post బాలయ్య షోలో వెంకీ మామ.. ఇది కదా అసలైన ఎపిసోడ్ అంటే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూనే అన్‌స్టాపబుల్ షోలో హోస్ట్ గా అదరగొడుతున్నారు.. ఇప్పటికే మూడు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకున్న అన్‌స్టాపబుల్ షో ప్రస్తుతం నాలుగు సీజన్ తో దూసుకుపోతుంది .. హోస్ట్ గా బాలయ్య ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు.. షోలో గెస్ట్ లుగా వచ్చిన ప్రతి స్టార్ ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు..అలాగే తన స్టైల్ ఆఫ్ కామెడీతో బాలయ్య ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు..

ఇదిలా ఉంటే సంక్రాంతి హీరోగా బాలయ్య కి వున్న ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సంక్రాంతి సీజన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ సాధించి సంక్రాంతి హీరోగా బాలయ్య గుర్తింపు పొందారు.. వచ్చే ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ గా బాలయ్య రాబోతున్నాడు..యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. అయితే ఈ సంక్రాంతికి బాలయ్యకి పోటీగా మరో సీనియర్ స్టార్ కూడా రంగంలోకి దిగితున్నాడు.. అతనే మన వెంకీ మామ.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ సంక్రాంతికి వస్తున్నాం‘ సినిమాతో వెంకీ మామ సంక్రాంతి బరిలోకి దిగనున్నారు..

ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తీస్తా అంటూ అల్లుఅర్జున్ కి ఏసీపి మాస్ వార్నింగ్..!!

ఇదిలా ఉంటే బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి నేడు సంక్రాంతికి వస్తున్నాం స్టార్స్ వచ్చారు.. హీరో వెంకటేష్ తో పాటు అనిల్ రావిపూడి, మీనాక్షి చౌదరి కూడా ఈ షో కి వచ్చారు.సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకీమామ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు. ఇద్దరు సీనియర్ హీరోలు కలిసి షో చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ నుంచి ఫొటోలు రిలీజ్ చేయగా తాజాగా చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రకటించారు. ఈ గ్లింప్స్ లో.. వెంకటేష్ కి బాలయ్య గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. వెంకటేష్ తొడకొడితే, బాలయ్య వెంకీ ఆసనం వేశారు. ఇక ఈ ఎపిసోడ్ ని డిసెంబర్ 27న రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

The post బాలయ్య షోలో వెంకీ మామ.. ఇది కదా అసలైన ఎపిసోడ్ అంటే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venky-mama-in-balayya-show-this-is-the-original-episode/feed/ 0