#venky atluri Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/venky-atluri/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 06 Jul 2025 11:39:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #venky atluri Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/venky-atluri/ 32 32 ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. కన్ఫామ్ చేసిన వెంకీ అట్లూరి..!! https://filmybowl.com/telugu/venky-atluri-confirms-sequel-to-that-blockbuster-movie/ https://filmybowl.com/telugu/venky-atluri-confirms-sequel-to-that-blockbuster-movie/#respond Sun, 06 Jul 2025 11:39:44 +0000 https://filmybowl.com/telugu/?p=4126 మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం ‘లక్కీ భాస్కర్’.. హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ గ్రాండ్ గా నిర్మించాడు.లక్కీ భాస్కర్ మూవీ అంచనాలకు మించి రానించింది.. దర్శకుడు వెంకీ అట్లూరి తెలుగు దర్శకుడు అయిన ఇతర భాషల స్టార్స్ తో సూపర్ హిట్ అందుకుంటున్నాడు. ఎన్టీఆర్...

The post ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. కన్ఫామ్ చేసిన వెంకీ అట్లూరి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం ‘లక్కీ భాస్కర్’.. హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ గ్రాండ్ గా నిర్మించాడు.లక్కీ భాస్కర్ మూవీ అంచనాలకు మించి రానించింది.. దర్శకుడు వెంకీ అట్లూరి తెలుగు దర్శకుడు అయిన ఇతర భాషల స్టార్స్ తో సూపర్ హిట్ అందుకుంటున్నాడు.

ఎన్టీఆర్ కి విలన్ గా ఆ స్టార్ హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరిందిగా..?

గతంలో ధనుష్ తో చేసిన సార్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది..ప్రస్తుతం వెంకీ అట్లూరి తమిళ్ స్టార్ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తున్నాడు. ఇదిలావుంటే తాజాగా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి వెంకీ అట్లూరి సాలిడ్ అప్‌డేట్‌ను అందించారు.. తనకు బ్లాక్ బస్టర్‌ హిట్ అందించిన ‘లక్కీ భాస్కర్’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఆయన తెలిపారు. ‘లక్కీ భాస్కర్’ మూవీ అనూహ్య విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది..

బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి జీవితం అనుకోని మలుపులు తిరిగి, ఆర్థిక అక్రమాల్లో చిక్కుకోవడం అనే కథాంశం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.. సినిమా క్లైమాక్స్ సైతం సీక్వెల్‌కు ఆస్కారం కల్పించే విధంగా ముగియడంతో, అప్పటి నుంచే పార్ట్ 2పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.తాజాగా వెంకీ అట్లూరి కూడా ఈ సీక్వెల్ కన్ఫామ్ చేయడంతో ప్రేక్షకులు సైతం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు..ప్రస్తుతం వెంకీ అట్లూరి సూర్య సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు.. త్వరలోనే లక్కీ భాస్కర్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళనుంది..

The post ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. కన్ఫామ్ చేసిన వెంకీ అట్లూరి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venky-atluri-confirms-sequel-to-that-blockbuster-movie/feed/ 0
హిట్ కాంబో మళ్ళీ రిపీట్.. ఆ యంగ్ డైరెక్టర్ తో ధనుష్ రెండో సినిమా..!! https://filmybowl.com/telugu/hit-combo-repeat-again-dhanushs-second-film-with-that-young-director/ https://filmybowl.com/telugu/hit-combo-repeat-again-dhanushs-second-film-with-that-young-director/#respond Sat, 18 Jan 2025 12:30:59 +0000 https://filmybowl.com/telugu/?p=2098 కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గత ఏడాది రాయన్, కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.అద్భుతమైన కథలను ఎంచుకొని తనదైన పెర్ఫార్మన్స్ తో ధనుష్ అదరగొడుతున్నాడు.. తాను స్వయంగా తెరకెక్కించిన రాయన్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు.హీరోగా,నిర్మాతగా, దర్శకుడిగా ధనుష్ అద్భుతంగా రానిస్తున్నారు.ధనుష్ ప్రస్తుతం కుబేర, ఇడ్లీ కడై వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ...

The post హిట్ కాంబో మళ్ళీ రిపీట్.. ఆ యంగ్ డైరెక్టర్ తో ధనుష్ రెండో సినిమా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గత ఏడాది రాయన్, కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.అద్భుతమైన కథలను ఎంచుకొని తనదైన పెర్ఫార్మన్స్ తో ధనుష్ అదరగొడుతున్నాడు.. తాను స్వయంగా తెరకెక్కించిన రాయన్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు.హీరోగా,నిర్మాతగా, దర్శకుడిగా ధనుష్ అద్భుతంగా రానిస్తున్నారు.ధనుష్ ప్రస్తుతం కుబేర, ఇడ్లీ కడై వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.కుబేర సినిమాతో ధనుష్ మొదటి సారి డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు..

‘కంగువా’ మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే..!!

ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..స్టార్ హీరోయిన్ రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీస్ త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి తో ధనుష్ మరో బిగ్గెస్ట్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. తాజాగా, ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ధనుష్-వెంకీ అట్లూరి కాంబోలో రాబోతున్న రెండో సినిమాకు ‘హానెస్ట్ రాజ్’అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న ధనుష్ అభిమానులు వీరి కాంబోలో మరో సూపర్ హిట్ రాబోతుందని కామెంట్స్ చేస్తున్నారు..కాగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ ఇప్పటికే ‘సార్’ అనే సినిమా చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా వున్నాయి..

The post హిట్ కాంబో మళ్ళీ రిపీట్.. ఆ యంగ్ డైరెక్టర్ తో ధనుష్ రెండో సినిమా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/hit-combo-repeat-again-dhanushs-second-film-with-that-young-director/feed/ 0