#venkatesh Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/venkatesh/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 06 Jul 2025 13:33:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #venkatesh Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/venkatesh/ 32 32 వెంకీ మామకు జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. గురూజీ ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/that-star-heroine-paired-with-venky-mama-gurujis-plan-was-a-success/ https://filmybowl.com/telugu/that-star-heroine-paired-with-venky-mama-gurujis-plan-was-a-success/#respond Sun, 06 Jul 2025 13:33:11 +0000 https://filmybowl.com/telugu/?p=4130 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో వున్నాడు.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఏకంగా 300 కోట్ల క్లబ్ లోకి వెంకీ మామ జాయిన్ అయిపోయాడు.. సీనియర్ స్టార్ హీరోలందరిలో ఈ రేంజ్ రికార్డు వెంకీ మామకే సొంతం. దీని తర్వాత వెంకీ త్రివిక్రమ్ తో ఓ మూవీ చేస్తున్నాడు.వీరిద్దరి...

The post వెంకీ మామకు జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. గురూజీ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో వున్నాడు.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఏకంగా 300 కోట్ల క్లబ్ లోకి వెంకీ మామ జాయిన్ అయిపోయాడు.. సీనియర్ స్టార్ హీరోలందరిలో ఈ రేంజ్ రికార్డు వెంకీ మామకే సొంతం. దీని తర్వాత వెంకీ త్రివిక్రమ్ తో ఓ మూవీ చేస్తున్నాడు.వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. అయితే ఆ సినిమాలకు త్రివిక్రమ్ కేవలం రైటర్ గా వ్యవహారించారు.

ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. కన్ఫామ్ చేసిన వెంకీ అట్లూరి..!!

ఛాన్నాళ్లకు త్రివిక్రమ్ దర్శకుడుగా వెంకీ మామ సినిమా చేస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు అయినట్టు తెలుస్తోంది.నిజానికి అల్లు అర్జున్ హీరోగా భారీ మైథలాజికల్ సినిమా చేయాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారు.. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల బన్నీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.. దీనితో ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ వద్దకు చేరింది.. ఎన్టీఆర్ ఒప్పుకోవడంతో ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత నాగావంశీ తెలిపారు..

అయితే ఎన్టీఆర్ తో చేసే సినిమా కంటే ముందే వెంకీ మూవీని కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారంట. ఈ సినిమాలో హీరోయిన్ కోసం త్రిష, రుక్మిణీ వసంత్, నిధి అగర్వాల్ వంటి ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.. త్రిష, వెంకీ ఇప్పటికే కలిసి సినిమాలు చేశారు. కాబట్టి త్రిషను తీసుకునే అవకాశం లేదని తెలుస్తుంది..ఇప్పుడు టాలీవుడ్ లో రుక్మిణీ వసంత్ పేరు ట్రెండింగ్ లో ఉంది. కానీ వెంకీ సరసన ఆమె కంటే నిధి అగర్వాల్ సెట్ అవుతుందని అంతా భావిస్తున్నట్లు సమాచారం..

The post వెంకీ మామకు జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. గురూజీ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/that-star-heroine-paired-with-venky-mama-gurujis-plan-was-a-success/feed/ 0
త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ మామ.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్..!! https://filmybowl.com/telugu/venky-mama-directed-by-trivikram-finally-the-muhurtham-is-fixed/ https://filmybowl.com/telugu/venky-mama-directed-by-trivikram-finally-the-muhurtham-is-fixed/#respond Wed, 25 Jun 2025 08:05:23 +0000 https://filmybowl.com/telugu/?p=3938 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకీ మామ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.. ఇదిలా ఉంటే వెంకీ తన తరువాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా ఎంతగానో ఎదురు చూసారు.. అనుకున్నట్లుగానే...

The post త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ మామ.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకీ మామ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.. ఇదిలా ఉంటే వెంకీ తన తరువాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా ఎంతగానో ఎదురు చూసారు.. అనుకున్నట్లుగానే ఓ క్రేజీ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా సెట్ చేసాడు.. ఆ క్రేజీ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్ క్లాసిక్ కాంబోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మరోసారి స్క్రీన్‌పై మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Akhil : ‘లెనిన్’ నుంచి క్విట్ అయిన శ్రీలీల.. తప్పుకుందా.. తప్పించారా..?

వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన సినిమాలు ‘నువ్వునాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమా సూపర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ రెండు సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేసారు.. ఇక ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారని చేస్తుండటం.. అది కూడా మొదటి సారి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ మామ సినిమా చేస్తుండటంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు సినిమాలు వెంకటేష్, ఎన్టీఆర్ తో ఉంటాయని ఇప్పటికే నిర్మాత నాగవంశీ కూడా తెలిపాగా ,అందుకు తగ్గట్టుగానే ముందుగా వెంకీ మామ మూవీ పట్టాలెక్కుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. వెంకీ-త్రివిక్రమ్ చిత్రం ఆగస్టు నెలలో ప్రారంభం కానుందని తెలుస్తుంది.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి..త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం..

The post త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ మామ.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venky-mama-directed-by-trivikram-finally-the-muhurtham-is-fixed/feed/ 0
వెంకీ మామ లైనప్ అదిరిందిగా.. ఏకంగా అన్ని సినిమాలా..? https://filmybowl.com/telugu/venky-mamas-lineup-is-amazing-like-all-the-movies-at-once/ https://filmybowl.com/telugu/venky-mamas-lineup-is-amazing-like-all-the-movies-at-once/#respond Tue, 24 Jun 2025 15:13:03 +0000 https://filmybowl.com/telugu/?p=3928 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే బ్లాక్ బస్టర్ వచ్చి ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.. అయితే సినిమా వచ్చి దాదాపు 6 నెలలు పూర్తవుతుంది. ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే భారీ హిట్ సొంతం చేసుకుంది..ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాలు కూడా అద్భుతంగా ఉండాలని వెంకీ మామ పక్కా ప్లానింగ్...

The post వెంకీ మామ లైనప్ అదిరిందిగా.. ఏకంగా అన్ని సినిమాలా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే బ్లాక్ బస్టర్ వచ్చి ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.. అయితే సినిమా వచ్చి దాదాపు 6 నెలలు పూర్తవుతుంది. ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే భారీ హిట్ సొంతం చేసుకుంది..ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాలు కూడా అద్భుతంగా ఉండాలని వెంకీ మామ పక్కా ప్లానింగ్ తో సినిమాలను ఎంచుకుంటున్నాడు..సాదాసీదా కథలను ఎంచుకోకుండా సాలిడ్ ప్రాజెక్టులను మాత్రమే వెంకీ మామ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు.కొన్నాళ్లపాటు కథలు విన్న ఆయన తర్వాత వెకేషన్ కి బయటికి వెళ్ళాడు.

ఆ స్టార్ హీరో బ్యానర్ లో పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ..!!

ఇప్పుడు మళ్లీ లైన్ లో కి వచ్చిన ఆయన ఏకంగా మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న సినిమా. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా కోసం ఏకంగా నెల రోజులు పాటు వెంకటేష్ డేట్స్ ఇచ్చాడట. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైపోయింది.ఆగస్టులో షూట్ మొదలయ్యే ఆకాశం ఉంది. 2026 సమ్మర్ లో రిలీజ్ చేసే పాన్లో మేకర్స్ ఉన్నారు.

ఇది కాకుండా దృశ్యం 3 సినిమా కూడా వెంకీ మామ లైన్ లో పెట్టారు.అయితే గతంలో మలయాళంలో దృశ్యం సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగులో రీమేక్ చేసారు… కానీ ఇప్పుడు మలయాళం, తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేయడానికి దృశ్యం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మోహన్లాల్, వెంకటేష్, అజయ్ దేవగన్ ముగ్గురు ఆయా భాషల్లో నటిస్తున్నారు.

The post వెంకీ మామ లైనప్ అదిరిందిగా.. ఏకంగా అన్ని సినిమాలా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venky-mamas-lineup-is-amazing-like-all-the-movies-at-once/feed/ 0
ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న వెంకీ మామ..!! https://filmybowl.com/telugu/venkys-mama-is-unable-to-decide-on-the-matter/ https://filmybowl.com/telugu/venkys-mama-is-unable-to-decide-on-the-matter/#respond Sun, 13 Apr 2025 10:13:33 +0000 https://filmybowl.com/telugu/?p=3603 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం వంటి సాలిడ్ ఫ్యామిలీ సబ్జెక్టు తో వెంకీ మామ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. 300 కోట్ల గ్రాస్ సాధించిన సంక్రాంతికి...

The post ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న వెంకీ మామ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం వంటి సాలిడ్ ఫ్యామిలీ సబ్జెక్టు తో వెంకీ మామ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. 300 కోట్ల గ్రాస్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ గ్రాండ్ సక్సెస్ అయింది.. గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ అందుకుంటున్న విక్టరీ వెంకటేష్ లో ఈ సినిమా ఫుల్ జోష్ తీసుకొచ్చింది..

&nbవిశ్వంభర టీజర్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!

గత ఏడాది సంక్రాంతికి సైంధవ్ సినిమా తో డిసప్పాయింట్ అయిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తో సక్సెస్ అందుకోవడంతో తను ఎలాంటి సినిమాలు తీస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో పూర్తి క్లారిటీ వచ్చింది.సంక్రాంతికి వస్తున్నాం తీసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తరువాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా లాక్ చేసుకున్నాడు. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. 2026 సంక్రాంతికి మెగాస్టార్ సినిమాను అనిల్ రావిపూడి రిలీజ్ చేయబోతున్నాడు.

అయితే వెంకటేష్ మాత్రం ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ని లాక్ చేయలేదు. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయి.. కానీ ఏది ఫైనల్ అవ్వలేదని తెలుస్తుంది.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయాలని వెంకీ మామ ఫిక్స్ అయ్యారని సమాచారం.దానికి తగినట్టుగానే ఆ తరహా కథలనే వింటున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు కొన్ని కథలు విని ఓకే చెప్పినా వాటిలో ఏది ఫైనల్ చేయలేదని తెలుస్తుంది… డైరెక్టర్స్ విషయం లో కూడా వెంకీ మామ కాస్త కన్ ఫ్యూజన్ లో ఉన్నట్లు సమాచారం..కథ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడట వెంకీ మామ.. ఫ్యామిలీ ఆడియన్స్ కొత్తగా అనిపించే పాయింట్ తో రావాలని వెంకీ మామ చూస్తున్నట్లు సమాచారం..

 

The post ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న వెంకీ మామ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venkys-mama-is-unable-to-decide-on-the-matter/feed/ 0
రానా నాయుడు : సీజన్ 2 బిగ్ అప్డేట్.. గ్రాండ్ రిలీజ్ అప్పుడే..? https://filmybowl.com/telugu/rana-naidu-season-2-big-update-grand-release-just-then/ https://filmybowl.com/telugu/rana-naidu-season-2-big-update-grand-release-just-then/#respond Thu, 10 Apr 2025 11:31:03 +0000 https://filmybowl.com/telugu/?p=3555 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్,యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రానా కాంబోలో తెరకెక్కిన ‘రానానాయుడు’ వెబ్ సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2023 మార్చిలో రిలీజ్ అయిన బోల్డ్ వెబ్ సిరీస్.. అడల్ట్ డైలాగ్స్, సీన్స్ తో తెరకెక్కింది.. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ కి ఎన్నో విమర్శలు వచ్చాయి.ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కు ఉన్న ఇమేజ్‌ను ఈ సిరీస్ బాగా...

The post రానా నాయుడు : సీజన్ 2 బిగ్ అప్డేట్.. గ్రాండ్ రిలీజ్ అప్పుడే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్,యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రానా కాంబోలో తెరకెక్కిన ‘రానానాయుడు’ వెబ్ సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2023 మార్చిలో రిలీజ్ అయిన బోల్డ్ వెబ్ సిరీస్.. అడల్ట్ డైలాగ్స్, సీన్స్ తో తెరకెక్కింది.. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ కి ఎన్నో విమర్శలు వచ్చాయి.ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కు ఉన్న ఇమేజ్‌ను ఈ సిరీస్ బాగా డ్యామేజ్ చేసింది. దాంతో సెకండ్ సీజన్‌లో బోల్డ్‌నెస్ బాగా తగ్గించినట్లు సమాచారం. ఇక ‘రానా నాయుడు’ సీజన్ 2కు సంబంధించిన షూటింగ్ పార్ట్ చాలా రోజుల క్రితమే పూర్తయినట్లు తెలుస్తుంది.. తాజాగా సీజన్ 2 పై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ వైరల్ అవుతోంది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘జాక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

AA22: మరోసారి ఐకాన్ స్టార్ కి జోడిగా సమంత..?

కానీ ఆ వేడుకలో రానా దగ్గుబాటి కనిపించలేదు.రానా దగ్గుబాటి రాకపోవడం పై ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చారు. రానా ముంబాయిలో ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌కు డబ్బింగ్ పనిలో ఉన్నాడని సిద్దూ తెలిపారు.తాజాగా వెంకటేష్‌తో పాటు రానా తమ పాత్రలకు డబ్బింగ్ పూర్తి చేసే పనిలో వున్నారు..

మే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి చేసి జూన్‌లో ఈ వెబ్‌సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.. కాగా ఈ సీజన్ 2 సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది..ఈ సీజన్ 2లో వెంకటేష్‌, రానాతో పాటు అర్జున్ రాంపాల్‌, కృతి కర్భందా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రల్లో నటించారు.. ఈ బిగ్గెస్ట్ బోల్డ్ వెబ్‌సిరీస్‌ను కరణ్ అన్షుమాన్‌, సూపర్న్ వర్మ తెరకెక్కించారు..

 

The post రానా నాయుడు : సీజన్ 2 బిగ్ అప్డేట్.. గ్రాండ్ రిలీజ్ అప్పుడే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rana-naidu-season-2-big-update-grand-release-just-then/feed/ 0
ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ.. క్రేజీ కాంబో ఫిక్స్..!! https://filmybowl.com/telugu/venky-mama-with-that-star-director-crazy-combo-fix/ https://filmybowl.com/telugu/venky-mama-with-that-star-director-crazy-combo-fix/#respond Sat, 29 Mar 2025 08:52:47 +0000 https://filmybowl.com/telugu/?p=3343 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కి ఈ సంక్రాంతి బాగా కలిసి వచ్చింది.. ఈ ఏడాది వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు.. యంగ్.దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో వెంకటేష్ తన కెరీర్‌లో నే భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా దాదాపు రూ.300...

The post ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ.. క్రేజీ కాంబో ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కి ఈ సంక్రాంతి బాగా కలిసి వచ్చింది.. ఈ ఏడాది వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు.. యంగ్.దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో వెంకటేష్ తన కెరీర్‌లో నే భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న వెంకీ మామ, తన తదుపరి సినిమాను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.

మళ్ళీ అలాంటి స్లాంగ్ లోనే వస్తున్న రాంచరణ్ మూవీ..?

ప్రస్తుతం వెంకటేష్ వరుస కథలు వినడంలో బిజీగా ఉన్నాడని సమాచారం. ఈ సందర్భంలోనే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఓ కథను వెంకటేష్‌కు వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కథ వెంకీకి నచ్చడమే కాకుండా, నిర్మాత సురేష్ బాబును సైతం ఎంతగానో మెప్పించినట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. హరీష్ శంకర్ వెంకటేష్ మూవీ దాదాపు ఖరారు అయినట్లు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లో 77వ సినిమాగా రానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది..

హరీష్ శంకర్ కెరీర్ లో గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ పడి చాలా కాలమే అయింది..రీసెంట్‌గా మిస్టర్ బచ్చన్ అంటూ వచ్చి హరీష్ డిజాస్టార్‌ను అందుకున్నాడు. దీనితో వెంకటేష్ తో చేసే మూవీ తో మళ్ళీ ఫామ్ లోకి రావాలని హరిష్ శంకర్ చూస్తున్నాడు..అలాగే హరీష్ శంకర్ వెంకీ మాతో పాటు బాలయ్య తో కూడా ఓ భారీ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది..త్వరలోనే దీనికి సంబందించి ఆఫీసియల్ ఇన్ఫర్మేషన్ త్వరలోనే రానుంది..

 

The post ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ.. క్రేజీ కాంబో ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venky-mama-with-that-star-director-crazy-combo-fix/feed/ 0
మరో అరుదైన ఘనత సాధించిన వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం”..!! https://filmybowl.com/telugu/venkatesh-achieves-another-rare-feat-we-are-coming-for-sankranthi/ https://filmybowl.com/telugu/venkatesh-achieves-another-rare-feat-we-are-coming-for-sankranthi/#respond Tue, 04 Mar 2025 11:16:09 +0000 https://filmybowl.com/telugu/?p=2942 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న గ్రాండ్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది..తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది..సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.ఇప్పటివరకు...

The post మరో అరుదైన ఘనత సాధించిన వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం”..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న గ్రాండ్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది..తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది..సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.ఇప్పటివరకు రూ. 303 Cr+ గ్రాస్‌ దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డు క్రియేట్ చేసింది.అలాగే సీనియర్ నటులలో రూ. 300 కోట్ల గ్రాసర్‌ను అందించిన మొదటి హీరోగా వెంకీ మామ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

రేలంగి మావయ్యగా రజనీకాంత్.. ఆ ఊహ ఎంత బాగుందో..!!

సంక్రాంతికి వస్తున్నాం సినిమా పర్ఫెక్ట్ పండగ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్స్ ముందు క్యూ కట్టారు.. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో గతంలో తెరకెక్కిన f2,f3 సినిమాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.కామెడీ, యాక్షన్, ఎమోషన్ కలగలిపి సినిమాలు తీయడంలో అనిల్ రావిపూడి మరో సారి సక్సెస్ అయ్యాడు..ఇదిలా ఉంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మరో రేర్ ఫీట్ సాధించింది. ఏకంగా 50 రోజుల థియేట్రీకల్ రన్ ఫినిష్ చేసుకుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 92 సెంటర్స్ లో ఈ సినిమా అర్ధశత దినోత్సవ వేడుక చేసుకుంటుంది. అటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్లకు ఈ సినిమా భారీ లాభాలు తీసుకొచ్చింది.ఓటిటిలో సైతం ఈ సినిమా దూసుకుపోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటిలో టాప్ ట్రెండింగ్ లో వుంది..వెంకటేష్ కెరీర్ లో సంక్రాంతికి వస్తున్నాం మరో మైలు రాయిగా నిలిచింది..

 

The post మరో అరుదైన ఘనత సాధించిన వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం”..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venkatesh-achieves-another-rare-feat-we-are-coming-for-sankranthi/feed/ 0
రేలంగి మావయ్యగా రజనీకాంత్.. ఆ ఊహ ఎంత బాగుందో..!! https://filmybowl.com/telugu/rajinikanth-as-relangis-uncle-how-good-is-that-imagination/ https://filmybowl.com/telugu/rajinikanth-as-relangis-uncle-how-good-is-that-imagination/#respond Tue, 04 Mar 2025 10:06:22 +0000 https://filmybowl.com/telugu/?p=2938 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ ప్రధాన పాత్రలలో నటించిన “ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ క్లాసిక్ మూవీస్ లిస్ట్ లో ఈ సినిమా కూడా చోటు దక్కించు కుంది.. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించాడు.. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్...

The post రేలంగి మావయ్యగా రజనీకాంత్.. ఆ ఊహ ఎంత బాగుందో..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ ప్రధాన పాత్రలలో నటించిన “ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ క్లాసిక్ మూవీస్ లిస్ట్ లో ఈ సినిమా కూడా చోటు దక్కించు కుంది.. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించాడు.. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ హిట్ అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ఏకంగా మహేష్ బాబు-వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ఈ క్లాసిక్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు .

వార్ 2 : క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

అసలు మహేష్ బాబుతో ఇలాంటి సినిమా ట్రై చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ సినిమాలో ప్రతీ పాత్ర ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను ఇప్పటికి టీవీలో, యూట్యూబ్‌లో ప్రేక్షకులు రిపీటెడ్ గా చూస్తూనే వున్నారు… అయితే ఈ మూవీని మేకర్స్ మార్చి 7 న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి పాత వీడియో ఒకటి ఫ్యాన్స్‌ని ఆశ్చర్య పరుస్తుంది.ఈ వీడియో లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమాలో కీలకమైన రేలంగి మామయ్య పాత్ర గురించి మాట్లాడుతూ.. ఇంతటి కీలకమైన రేలంగి మావయ్య క్యారెక్టర్‌ని అంతకంటే ఎక్కువ ఇమేజ్ ఉన్న స్టార్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో సూపర్ స్టార్ రజనికాంత్ అయితే బాగుంటుందని దిల్ రాజు తో చెప్పాను.

శంకర్ గారి రికమండేషన్ ద్వారా ఆయన అపాయింట్మెంట్ నాకు దొరికింది. ఆయనను కలవడానికి నేను చెన్నై కూడా వెళ్లాను. ముందు మేకప్ లేకుండా వచ్చిన రజని చూసి నేను గుర్తుపట్టలేదు. ఆయన ఒక గంట టైం ఇచ్చారు కథ చెప్పాను ఆయనకు ఎంతగానో నచ్చింది. కానీ ఆ టైం లో అనారోగ్యం కారణంగా రజనీకాంత్ గారు సినిమాకు నో చెప్పారు.. అని శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

The post రేలంగి మావయ్యగా రజనీకాంత్.. ఆ ఊహ ఎంత బాగుందో..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajinikanth-as-relangis-uncle-how-good-is-that-imagination/feed/ 0
ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!! https://filmybowl.com/telugu/sankranthi-ki-vastunnam-which-is-making-waves-on-ott-even-those-big-movies-have-broken-records/ https://filmybowl.com/telugu/sankranthi-ki-vastunnam-which-is-making-waves-on-ott-even-those-big-movies-have-broken-records/#respond Sun, 02 Mar 2025 16:07:20 +0000 https://filmybowl.com/telugu/?p=2908 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.. వార్ 2 : రిలీజ్ డేట్ పై...

The post ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..

వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..త్వరలో బిగ్ అప్డేట్..!!

తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే విడుదలై 300 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

ఇది ఇలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మార్చి 1న జీ5 ఓటిటిలోకి వచ్చింది..థియేటర్ లో దుమ్మురేపిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొడుతుంది..కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు అయ్యాయని ఓటీటీ సంస్థ వెల్లడించింది..అలాగే ఇప్పటి వరకు ఈ సినీమాను దాదాపు 13 లక్షల మంది వీక్షించినట్లు తెలిపింది..ఇది జీ5 లో బిగ్గెస్ట్ రికార్డుగా పేర్కొనింది..ఈ సినిమాతో ఆర్ఆర్ఆర్, హనుమాన్ మూవీల రికార్డ్స్ సైతం బ్రేక్ అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి..వెంకటేష్ గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ ఎదుర్కుంటూ వస్తున్నాడు.. కానీ ఈ ఏడాది ఆరంభంలోనే వెంకీ మామకు భారీగా కలిసి వచ్చిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

 

The post ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sankranthi-ki-vastunnam-which-is-making-waves-on-ott-even-those-big-movies-have-broken-records/feed/ 0
సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీ వెర్షన్ లో సూపర్ ట్విస్ట్.. దెబ్బకు ఫ్యాన్స్ షాక్ అయ్యారుగా..!! https://filmybowl.com/telugu/sankrantiki-vastunnam-super-twist-in-the-ott-version-fans-are-shocked-by-the-blow/ https://filmybowl.com/telugu/sankrantiki-vastunnam-super-twist-in-the-ott-version-fans-are-shocked-by-the-blow/#respond Sat, 01 Mar 2025 16:10:42 +0000 https://filmybowl.com/telugu/?p=2885 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్...

The post సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీ వెర్షన్ లో సూపర్ ట్విస్ట్.. దెబ్బకు ఫ్యాన్స్ షాక్ అయ్యారుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.అ. కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే విడుదలై 300 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.

బ్లాక్ బస్టర్ ‘ఛావా’ తెలుగు వెర్షన్ కు ఎన్టీఆర్ నిజంగానే డబ్బింగ్ చెప్పాడా..?

ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఇది ఇలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నేడు(మార్చి 1) జీ5 ఓటిటిలోకి వచ్చింది..అయితే ఈ సినిమా ఓటిటి వెర్షన్ లో చిన్న ట్విస్ట్ ఏర్పడింది..

అదేమిటంటే..ఓటిటి వెర్షన్ లో ఈ సినిమా నిడివి పెరిగుతుందని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ మేకర్స్ యాడ్ చేస్తారని అంతా భావించారు.. కానీ మూవీ రన్ టైం తగ్గింది..థియేటర్ లో 2 గంటల 24 నిముషాలు వున్న ఈ సినిమా ఓటిటి వెర్షన్ లో 2 గంటల 16 నిముషాల నిడివితో స్ట్రీమ్ అయింది..కొత్త సీన్స్ యాడ్ చేస్తారు అనుకుంటే వున్న సీన్స్ కట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు..

 

The post సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీ వెర్షన్ లో సూపర్ ట్విస్ట్.. దెబ్బకు ఫ్యాన్స్ షాక్ అయ్యారుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sankrantiki-vastunnam-super-twist-in-the-ott-version-fans-are-shocked-by-the-blow/feed/ 0