Venkatesh Daggubati Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/venkatesh-daggubati/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 03 Feb 2025 15:38:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Venkatesh Daggubati Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/venkatesh-daggubati/ 32 32 రానా నాయుడు: సీజన్ 2 వచ్చేస్తుంది..టీజర్ తోనే హైప్ పెంచేసిన మేకర్స్..!! https://filmybowl.com/telugu/rana-naidu-season-2-is-coming-the-makers-have-increased-the-hype-with-the-teaser-itself/ https://filmybowl.com/telugu/rana-naidu-season-2-is-coming-the-makers-have-increased-the-hype-with-the-teaser-itself/#respond Mon, 03 Feb 2025 15:37:24 +0000 https://filmybowl.com/telugu/?p=2390 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఈ సంక్రాంతి పండుగకి “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. ఇదిలా ఉంటే గతంలో రానా దగ్గుబాటి,విక్టరీ వెంకటేష్ కలిసి ‘రానా నాయుడు’అనే బోల్డ్ వెబ్‌సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే…...

The post రానా నాయుడు: సీజన్ 2 వచ్చేస్తుంది..టీజర్ తోనే హైప్ పెంచేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఈ సంక్రాంతి పండుగకి “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. ఇదిలా ఉంటే గతంలో రానా దగ్గుబాటి,విక్టరీ వెంకటేష్ కలిసి ‘రానా నాయుడు’అనే బోల్డ్ వెబ్‌సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే… అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అయి రికార్డ్ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే.

కన్నప్ప : ప్రభాస్ లుక్ పై సూపర్ ట్రోలింగ్..లుక్ కూడా కాపీనేనా..?

ఈ సిరీస్ లో వెంకీ, రానా తండ్రీ కొడుకులుగా నటించారు. అయితే ‘రానా నాయుడు’ సిరీస్ కు ఎంతటి క్రేజ్ వచ్చిందో అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి… ఇందులో వచ్చే కొన్ని సీన్స్ మరీ బోల్డ్‌గా ఉండటంతో దారుణంగా నెగటివ్ ట్రోలింగ్ జరిగింది.. ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఇంతటి చెత్త సిరీస్ లో నటించాడా అని చాలా మంది కామెంట్స్ చేసారు..

నెగటివ్ ట్రోలింగ్ ఎంత వచ్చినప్పటికి ‘రానా నాయుడు’ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపింది. అయితే మూవీ లవర్స్ అంతా ఈ సిరీస్‌కు సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. ఇదిలా ఉంటే ఇటీవల ఈ బోల్డ్ సిరీస్ కి సీజన్-2 రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు.. ఇదిలా ఉంటే.. తాజాగా, నెట్‌ఫ్లిక్స్ సంస్థ రానా నాయుడు సిరీస్ లవర్స్ కి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘రానా నాయుడు-2’ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో విలన్‌గా నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తుండగా.. కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో సీజన్ 2 తెరకెక్కుతోంది. అయితేఈ టీజర్ మధ్యలో ‘కొన్ని యుద్ధాలు కొనసాగుతాయి.. కొత్తవి ప్రారంభమవుతాయి” అంటూ మేకర్స్ ‘రానా నాయుడు-2’ బాగా హైప్ పెంచారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు..

 

The post రానా నాయుడు: సీజన్ 2 వచ్చేస్తుంది..టీజర్ తోనే హైప్ పెంచేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rana-naidu-season-2-is-coming-the-makers-have-increased-the-hype-with-the-teaser-itself/feed/ 0
సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ టార్చర్ కి ఒప్పేసుకున్న అనిల్ రావిపూడి..!! https://filmybowl.com/telugu/coming-to-sankranti-anil-ravipudi-confesses-to-venkys-uncles-torture/ https://filmybowl.com/telugu/coming-to-sankranti-anil-ravipudi-confesses-to-venkys-uncles-torture/#respond Thu, 26 Dec 2024 14:16:34 +0000 https://filmybowl.com/telugu/?p=1682 సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో f2,f3 వంటి ఫుల్ ఫన్టాస్టిక్ మూవీస్ వచ్చాయి.. అయితే ఆ రెండు సినిమాలలో వెంకీ యంగ్ హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించాడు.. ఇప్పుడు వెంకీ మామనే సోలో హీరోగా బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని అనిల్ రావిపూడి...

The post సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ టార్చర్ కి ఒప్పేసుకున్న అనిల్ రావిపూడి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో f2,f3 వంటి ఫుల్ ఫన్టాస్టిక్ మూవీస్ వచ్చాయి.. అయితే ఆ రెండు సినిమాలలో వెంకీ యంగ్ హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించాడు.. ఇప్పుడు వెంకీ మామనే సోలో హీరోగా బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని అనిల్ రావిపూడి ప్లాన్ చేసాడు.. “సంక్రాంతి వస్తున్నాం”అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఈ సినిమాకు మేకర్స్ ఫిక్స్ చేసారు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ : బిగ్గెస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్..?

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ దగ్గర పడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మేకర్స్ వెరైటీగా ప్లాన్ చేసారు..ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు అనిల్ రిలీజ్ చేస్తున్న వీడియోలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే గోదారి గట్టు, మీను.. అనే రెండు పాటలు కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి.లేటెస్ట్ గా మరో సాంగ్ కు సంబంధించిన అప్డేట్ తో కూడా మేకర్స్ ఈ సినిమా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేలా చేశారు. ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన ఒక వీడియోలో దర్శకుడు అనిల్‌ రావిపూడి, వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్‌, సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో హైలెట్ అయ్యారు.

మూడో పాటకు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి స్టార్ సింగర్ ను తెప్పించాలని దర్శకుడు అనిల్ భీమ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు.అయితే ఇంతలో వెంకటేష్ వచ్చిన నేను పాడతాను అంటూ చెబుతాడు..మొదట ఈ పాటకు బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడిని తీసుకురావాలని అనిల్‌ రావిపూడి అంటుండగామళ్ళీ వెంకటేశ్‌ వచ్చి నేను పాడుతా అని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటాడు.. ఇక తట్టుకోలేక అనిల్ చిరాకుతో మ్యూజిక్ డైరెక్టర్ కి ఫోన్ పాడించేయ్ వయ్యా ఆయనతోనే పాడించేయ్ అంటూ చిరాకు పడతాడు.ఫైనల్ గా విక్టరీ వెంకటేశ్‌ మరోసారి తన స్వరంతో అభిమానులను అలరించడానికి సిద్ధం అయ్యారు. సంక్రాంతి పండుగను ఉద్దేశించి తెరకెక్కుతున్న ఈ ఫెస్టివల్‌ సాంగ్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.ఈ పాటను ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్‌ కొరియోగ్రఫీలో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ సాంగ్ తెరకెక్కుతోంది.

The post సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ టార్చర్ కి ఒప్పేసుకున్న అనిల్ రావిపూడి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/coming-to-sankranti-anil-ravipudi-confesses-to-venkys-uncles-torture/feed/ 0
వెంకీ మామ గోయింగ్ బ్యాక్…. https://filmybowl.com/telugu/venkatesh-daggubati-to-opt-out-from-sankranthi-race/ https://filmybowl.com/telugu/venkatesh-daggubati-to-opt-out-from-sankranthi-race/#respond Sat, 19 Oct 2024 17:22:15 +0000 https://filmybowl.com/telugu/?p=782 Venkatesh Daggubati : వెంకీ కి సంక్రాంతి సీజన్ లో మంచి హిట్స్ వున్నాయి. Venkatesh Daggubati :  పైగా వస్తుంది హిట్ కాంబినేషన్ తో. సో సంక్రాంతి కి వెంకీ మామ హిట్ పక్కా అనుకున్నారు. కానీ ఒక్క సినిమా కోసం అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ మారిపోయాయి. గేమ్ చేంజర్ అనే సినిమా కి రాజు ప్రొడ్యూసర్ డిసెంబర్ లో వద్దామని ప్లాన్ చేశాడు చిరంజీవి విశ్వంభర...

The post వెంకీ మామ గోయింగ్ బ్యాక్…. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Venkatesh Daggubati to opt out from sankranthi race
Venkatesh Daggubati to opt out from sankranthi race

Venkatesh Daggubati : వెంకీ కి సంక్రాంతి సీజన్ లో మంచి హిట్స్ వున్నాయి.

Venkatesh Daggubati :  పైగా వస్తుంది హిట్ కాంబినేషన్ తో. సో సంక్రాంతి కి వెంకీ మామ హిట్ పక్కా అనుకున్నారు. కానీ ఒక్క సినిమా కోసం అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ మారిపోయాయి.

గేమ్ చేంజర్ అనే సినిమా కి రాజు ప్రొడ్యూసర్ డిసెంబర్ లో వద్దామని ప్లాన్ చేశాడు
చిరంజీవి విశ్వంభర జనవరి కి ప్లాన్ చేసారు
వెంకీ మామ సినిమా నీ రాజు ఏ ప్రొడ్యూస్ చేస్తున్నారు టైటిల్ కూడా సంక్రాంతి కి వస్తున్నాం అని పెట్టారు

కానీ గేమ్ చెంజర్ కోసం విశ్వంభర పోస్ట్ పోన్ చెపించారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ని కూడా అదే దారిలోకి తెస్తున్నారు. బాక్సాఫీసు బరి నుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది.

ముందు నుంచి సంక్రాంతి కి సినిమా రిలీజ్ అన్నవారు వెనక్కి తగ్గుతుంటే ఇప్పుడు కొత్తగా కొంతమంది హీరోలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు.

Read Also : మంగళవారం డైరెక్టర్ కే ఎందుకిలా….

అనిల్ రావిపూడి తో ముచ్చటగా మూడో సినిమా సంక్రాంతి వస్తున్నామనే టైటిల్ తో సినిమా మొదలు పెట్టిన వెంకటేష్ ముందు నుంచే సంక్రాంతికి వస్తున్నామని గట్టిగా ఫిక్స్ అయ్యారు. వెంకీ 75 ఫ్లాప్ అవ్వడం తో డీల పడ్డ వెంకీ ఫ్యాన్స్ కి ఇది ఇంకో ట్విస్ట్ లాగ తయారయింది.

ఎలాగు వెంకీ-అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాo చిత్రం వాయిదా పడింది కాబట్టి ఆ ప్లేస్ లోకి నాగ చైతన్య తండేల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.

Follow us on Instagram 

The post వెంకీ మామ గోయింగ్ బ్యాక్…. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venkatesh-daggubati-to-opt-out-from-sankranthi-race/feed/ 0