ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ.. క్రేజీ కాంబో ఫిక్స్..!!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కి ఈ సంక్రాంతి బాగా కలిసి వచ్చింది.. ఈ ఏడాది వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు.. యంగ్.దర్శకుడు అనిల్ రావిపూడి...