Velpari Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/velpari/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 12 Jul 2025 17:36:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Velpari Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/velpari/ 32 32 మరో భారీ ప్రాజెక్ట్ కి సిద్దమైన శంకర్.. నిర్మాత దొరుకుతాడా..? https://filmybowl.com/telugu/shankar-is-ready-for-another-big-project-will-he-find-a-producer/ https://filmybowl.com/telugu/shankar-is-ready-for-another-big-project-will-he-find-a-producer/#respond Sat, 12 Jul 2025 17:36:10 +0000 https://filmybowl.com/telugu/?p=4231 కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒకప్పుడు ఇండియన్ సినిమా టాప్ డైరెక్టర్ గా శంకర్ కు తిరుగులేని పాపులారిటీ వుంది.వరుస సినిమాలతో శంకర్ భారీ హిట్స్ సాధించి చాలా మంది దర్శకులకు ఆదర్శంగా నిలిచారు.. కానీ ప్రస్తుతం శంకర్ మూవీస్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వడం లేదు.. పాత రొట్ట కథలతోనే శంకర్ సినిమాలు తీస్తుండటంతో ప్రేక్షకులని అంతగా మెప్పించలేకపోతున్నాయి.. ఇదిలా ఉంటే...

The post మరో భారీ ప్రాజెక్ట్ కి సిద్దమైన శంకర్.. నిర్మాత దొరుకుతాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒకప్పుడు ఇండియన్ సినిమా టాప్ డైరెక్టర్ గా శంకర్ కు తిరుగులేని పాపులారిటీ వుంది.వరుస సినిమాలతో శంకర్ భారీ హిట్స్ సాధించి చాలా మంది దర్శకులకు ఆదర్శంగా నిలిచారు.. కానీ ప్రస్తుతం శంకర్ మూవీస్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వడం లేదు.. పాత రొట్ట కథలతోనే శంకర్ సినిమాలు తీస్తుండటంతో ప్రేక్షకులని అంతగా మెప్పించలేకపోతున్నాయి.. ఇదిలా ఉంటే దర్శకుడు శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ బయట పెట్టాడు. వేల్పరి బుక్ ఆధారంగా మూడు భారీ ప్రాజెక్టులు చేస్తానని.. దానికి వందల కోట్ల బడ్జెట్ అవుతుందని తెలిపాడు.

AA22: నాలుగు పాత్రల్లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కి పండగే..!!

అయితే గతంలో రోబో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పుడు వేల్పరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని శంకర్ అన్నారు.. కానీ శంకర్ ను నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరూ ముందుకు రావడం లేదు..ఆల్రెడీ ఇండియన్-2 బిగ్ డిజాస్టర్ గా నిలిచింది.ఆ మూవీ చూసిన తర్వాత దిల్ రాజుకు టెన్షన్ పెరిగింది. దిల్ రాజు అనుకున్నట్టే గేమ్ ఛేంజర్ కూడా ప్లాప్ అయింది. దిల్ రాజుకి భారీ లాస్ వచ్చింది… శంకర్ సినిమాలు అంటేనే భారీ బడ్జెట్ తో కూడి ఉంటాయి

ముందు అనుకున్న బడ్జెట్ షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి డబుల్ అయిపోతుంది. పైగా ఏళ్లకు ఏళ్లు షూటింగ్ లు సాగుతూనే ఉంటుంది. సినిమా హిట్ అయితే బడ్జెట్ కి రెట్టింపు లాభాలు వస్తాయి.. ఒకవేళ ప్లాప్ అయితే మాత్రం నిర్మాత అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. ఈ విషయాలు తెలిసిన తర్వాత శంకర్ డ్రీమ్ ప్రాజెక్టును నిర్మించే మరో ప్రొడ్యూసర్ దొరుకుతాడా అన్నదే ప్రశ్నగా మారింది . శంకర్ హిట్ చూసి చాలా కాలం అయింది.. వేల్పరిని మూడు పార్టులుగా తీస్తానని శంకర్ తెలిపారు. మొదటి పార్ట్ లో పాత్రల ఇంట్రడక్షన్ ఎక్కువగా ఉంటుంది. కథ పూర్తిగా చెప్పడం కుదరదు. అలాంటప్పుడు మొదటి పార్టు మొదలు పెడితే అది హిట్ అయినా కాకున్నా రెండో పార్టుకు వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇది నిర్మాతకు పెను భారమని చెప్పొచ్చు..శంకర్ మళ్ళీ వింటేజ్ డైరెక్టర్ గా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడితే తప్ప నిర్మాతలు దైర్యం చేయలేరు..

The post మరో భారీ ప్రాజెక్ట్ కి సిద్దమైన శంకర్.. నిర్మాత దొరుకుతాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/shankar-is-ready-for-another-big-project-will-he-find-a-producer/feed/ 0