vd 12 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/vd-12/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 13 Oct 2024 15:45:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg vd 12 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/vd-12/ 32 32 రౌడీ కేజీఎఫ్ అంట…. https://filmybowl.com/telugu/rowdy-vijay-deverakonda-kgf-on-its-way/ https://filmybowl.com/telugu/rowdy-vijay-deverakonda-kgf-on-its-way/#respond Sun, 13 Oct 2024 15:45:40 +0000 https://filmybowl.com/telugu/?p=724 Rowdy Vijay Deverakonda KGF : ఏంటి టైటిల్ చూసి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ మూడో భాగం మన టాలీవుడ్ రౌడీ హీరోతో తీస్తున్నాడు అనుకున్నారా.  దాక ఆలోచన వద్దు లెండి. ఎందుకంటె ప్రశాంత్ ఏ కేజీఎఫ్ 3  గురించి ఎం ఆలోచన చేయట్లేదు ప్రస్తుతానికి. మరి ఈ రౌడీ కేజీఎఫ్ ఏంటా అనుకుంటున్నారా. సరే తెలుసుకుందాం పదండి. విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్...

The post రౌడీ కేజీఎఫ్ అంట…. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Rowdy Vijay deverakonda KGF on its way
Rowdy Vijay deverakonda KGF on its way

Rowdy Vijay Deverakonda KGF : ఏంటి టైటిల్ చూసి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ మూడో భాగం మన టాలీవుడ్ రౌడీ హీరోతో తీస్తున్నాడు అనుకున్నారా.

 దాక ఆలోచన వద్దు లెండి. ఎందుకంటె ప్రశాంత్ ఏ కేజీఎఫ్ 3  గురించి ఎం ఆలోచన చేయట్లేదు ప్రస్తుతానికి.

మరి ఈ రౌడీ కేజీఎఫ్ ఏంటా అనుకుంటున్నారా. సరే తెలుసుకుందాం పదండి.

విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో జెర్సీ ఫేమ్ గౌతమ్ దర్శకత్వం లో ఒక స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడా సినిమా ముగింపు దశకి చేరుకోనుంది.

దేవర, NBK109 ప్రమోషన్స్ లో భాగం గా మీడియా తో మాట్లాడిన ఆ చిత్ర నిర్మాణ వంశీ…. రౌడీ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయటకి చెప్పాడు.

దర్శకుడు గౌతమ్ చాలా పెద్ద కథ రాసాడని. చెప్పినప్పుడే ఇది రెండు భాగాలు గా తియ్యాలని నిశ్చయించుకున్నాం అని, ఈ సినిమా లో విజయ్ ( Vijay )లుక్ చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు.

Read Also : విశ్వంభర” టీజర్.. ఫీడ్ బ్యాక్ ఇదే

ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది రౌడీ బాయ్ కేజీఎఫ్ అనుకోవచ్చు అని సినిమా హైప్ పెంచేశాడు.

‘నిర్మతే ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పాడంటే సినిమా లో కచ్చితం గా ఆ రేంజ్ ఎలివేషన్స్, సీన్లు వుంటాయి అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు.

Follow us on Instagram

The post రౌడీ కేజీఎఫ్ అంట…. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rowdy-vijay-deverakonda-kgf-on-its-way/feed/ 0