#vasista Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/vasista/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 19 Jul 2025 14:03:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #vasista Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/vasista/ 32 32 ఆ కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్ చేయాలనుకున్నా.. వశిష్ఠ కామెంట్స్ వైరల్..!! https://filmybowl.com/telugu/even-though-he-wanted-to-make-a-sequel-to-that-cult-classic-movie-vashishthas-comments-went-viral/ https://filmybowl.com/telugu/even-though-he-wanted-to-make-a-sequel-to-that-cult-classic-movie-vashishthas-comments-went-viral/#respond Sat, 19 Jul 2025 14:02:39 +0000 https://filmybowl.com/telugu/?p=4350 సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిన చిత్రం ‘భాషా’. 1995లో వచ్చిన ఈ మాస్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించింది..ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ చేయాలని కథ కూడా సిద్ధం చేసుకున్నాడు యంగ్ డైరెక్టర్ వశిష్ఠ..ఈ యంగ్ డైరెక్టర్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘బింబిసార’ చిత్రం తో టాలీవుడ్‌ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.. మొదటి సినిమానే...

The post ఆ కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్ చేయాలనుకున్నా.. వశిష్ఠ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిన చిత్రం ‘భాషా’. 1995లో వచ్చిన ఈ మాస్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించింది..ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ చేయాలని కథ కూడా సిద్ధం చేసుకున్నాడు యంగ్ డైరెక్టర్ వశిష్ఠ..ఈ యంగ్ డైరెక్టర్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘బింబిసార’ చిత్రం తో టాలీవుడ్‌ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో దర్శకుడిగా వశిష్ఠ కి మంచి గుర్తింపు లభించింది…ఫాంటసీ మూవీస్ కి కేరాఫ్ గా మారిన వశిష్ఠ భాషా సినిమాకి సీక్వెల్‌ ప్లాన్‌ చేసినట్టు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

విశ్వంభర : ట్రోలర్స్ సరైన సమాధానమిస్తా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

భాషా రేంజ్ కథ సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో రూపొందించాల్సిన ఈ చిత్రానికి రజినీకాంత్ కూడా కథ వినగానే ఆసక్తి చూపారట.. కానీ కథలో కొన్ని లోటులు ఉన్నాయని భావించిన వశిష్ట ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిలిపివేసినట్టు వెల్లడించారు. స్టార్ హీరో, బిగ్ ప్రొడ్యూసర్,అదిరిపోయే కథ ఇవన్నీ ఉన్నా కానీ కథలోని కొన్ని లోటు పాట్లు నన్ను పూర్తిగా సంతృప్తి పరచలేదు. అందుకే రద్దు చేసుకున్నాను అంటూ వశిష్ఠ పేర్కొన్నారు. తలైవా తో కనుక వశిష్ఠ ఆ మూవీ చేసుంటే ఇంటర్నేషనల్ లెవల్ లో బాగా పాపులర్ అయ్యేవాడు.. కానీ కుదర్లేదు..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు వశిష్ఠ “ ‘విశ్వంభర’ బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు..షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది..యూవీ క్రియేషన్స్ ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం..

The post ఆ కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్ చేయాలనుకున్నా.. వశిష్ఠ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/even-though-he-wanted-to-make-a-sequel-to-that-cult-classic-movie-vashishthas-comments-went-viral/feed/ 0
‘విశ్వంభర’ స్టోరీ చెప్పేసిన వశిష్ఠ.. ఆ సినిమాలే ఇన్స్పిరేషన్..!! https://filmybowl.com/telugu/vashishtha-who-told-the-story-of-vishvambhara-those-movies-are-the-inspiration/ https://filmybowl.com/telugu/vashishtha-who-told-the-story-of-vishvambhara-those-movies-are-the-inspiration/#respond Fri, 18 Jul 2025 17:32:57 +0000 https://filmybowl.com/telugu/?p=4340 మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను భారీ సోషియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి...

The post ‘విశ్వంభర’ స్టోరీ చెప్పేసిన వశిష్ఠ.. ఆ సినిమాలే ఇన్స్పిరేషన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను భారీ సోషియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్, నిరంజన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.అయితే ఈ సినిమా కథను దర్శకుడు విశిష్ట తాజాగా రివీల్ చేసారు.

‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!!

పురాణాల ప్రకారం మనకి తెలిసినవి 14 లోకాలు.అవి కింద 7 లోకాలు పైన 7 లోకాలు. విశ్వంభర అనేది 14 లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం.. అదే విశ్వంభర. ఆ లోకంలో ఉండే హీరోయిన్ ను వెతుక్కుంటూ 14 లోకాలు దాటి వెళ్లి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకువచ్చాడు అనేదే విశ్వంభర కథ అని తెలిపాడు.. అయితే వశిష్ఠ చెప్పిన కథను బట్టి చూస్తే ఈ కథ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరిని పోలి ఉంది. అక్కడ హీరోయిన్ స్వర్గలోకం నుంచి భూమిదకి వస్తే ఇక్కడ హీరో తన హీరోయిన్ ను తెచ్చుకోవడం కోసం విశ్వంభర లోకానికి వెళ్తాడు.

అయితే తన కథ జగదేక వీరుడు అతిలోక సుందరిని పోలి ఉండదని వశిష్ఠ తెలిపాడు..అలాగే అక్కినేని నాగేశ్వరావు నటించిన కీలు గుర్రం సినిమా, ఎన్టీఆర్ పాతాళభైరవి లాంటి ఫాంటసీ సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వశిష్ఠ తెలిపాడు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న విశ్వంభర సెప్టెంబరులో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధం అవుతుంది. త్వరలో మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు..

The post ‘విశ్వంభర’ స్టోరీ చెప్పేసిన వశిష్ఠ.. ఆ సినిమాలే ఇన్స్పిరేషన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vashishtha-who-told-the-story-of-vishvambhara-those-movies-are-the-inspiration/feed/ 0
‘బింబిసార 2’ నుంచి అందుకే తప్పుకున్నా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/thats-why-he-left-bimbisara-2-interesting-comments-from-vashishtha/ https://filmybowl.com/telugu/thats-why-he-left-bimbisara-2-interesting-comments-from-vashishtha/#respond Fri, 18 Jul 2025 09:39:30 +0000 https://filmybowl.com/telugu/?p=4326 నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన “బింబిసార” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించడంతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది..ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించాడు. మొదటి సినిమా అయినా కూడా వశిష్ఠ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. అయితే ఈ సినిమా అనంతరం...

The post ‘బింబిసార 2’ నుంచి అందుకే తప్పుకున్నా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన “బింబిసార” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించడంతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది..ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించాడు. మొదటి సినిమా అయినా కూడా వశిష్ఠ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. అయితే ఈ సినిమా అనంతరం దీనికి సీక్వెల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్‌ను వశిష్ట కాకుండా కొత్త దర్శకుడు అనీల్ పదురీ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తాను తప్పుకోవడానికి గల కారణాన్ని దర్శకుడు వశిష్ట వెల్లడించాడు..

హరిహర వీరమల్లు : వేదిక మారింది.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?

ఆయన మాట్లాడుతూ.. ‘బింబిసార 2’ కి అనీల్ పదురీ మంచి కథ రాశాడు. దీంతో నేను ఈ ప్రాజెక్ట్ చేస్తే సెట్ అవ్వదు అని అనిపించింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను అనీల్ తెరకెక్కిస్తున్నాడని వశిష్ఠ తెలిపారు… అనీల్ నా కంటే బెటర్‌గా తీస్తాడనే నమ్మకం ఉంది కనుకనే నాతో పాటు కళ్యాణ్ రామ్ అతడే బెటర్ అని ఫిక్స్ అయ్యామని వశిష్ఠ తెలిపారు… త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు కూడా తెలిపారు.. వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర” అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశ లో వుంది. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

బింబిసార సినిమాకి మీడియం బడ్జెట్ అయిన అద్భుతంగా తెరకెక్కించిన వశిష్ఠ మెగాస్టార్ సినిమాకు యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్ అందించడంతో మరింత రిచ్ గా అద్భుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు…

The post ‘బింబిసార 2’ నుంచి అందుకే తప్పుకున్నా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/thats-why-he-left-bimbisara-2-interesting-comments-from-vashishtha/feed/ 0
విశ్వంభర : ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ప్రోమో అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/vishwambhara-the-first-single-is-coming-the-promo-is-awesome/ https://filmybowl.com/telugu/vishwambhara-the-first-single-is-coming-the-promo-is-awesome/#respond Fri, 11 Apr 2025 09:32:54 +0000 https://filmybowl.com/telugu/?p=3566 మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మెగా పాన్ ఇండియన్ మూవీ “విశ్వంభర”.. భోళా శంకర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ ఫ్యాన్స్ కి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు.. అందుకోసక్ం మెగాస్టార్ ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

The post విశ్వంభర : ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ప్రోమో అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మెగా పాన్ ఇండియన్ మూవీ “విశ్వంభర”.. భోళా శంకర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ ఫ్యాన్స్ కి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు.. అందుకోసక్ం మెగాస్టార్ ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు..మూవీ ప్రారంభం లో ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కాన్సెప్ట్ టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకోగా గత ఏడాది మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ కి మాత్రం ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి..

ఆఫీసియల్ : పూరీ మూవీలో టబు.. కన్ఫామ్ చేసిన చిత్ర యూనిట్..!!

Vfx మరీ పూర్ గా ఉండటంతో ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు.. దీనితో మేకర్స్ Vfx వర్క్ పై మరింత ఫోకస్ పెట్టి పని చేస్తుంది.. నిజానికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.. కానీ Vfx వర్క్ డిలే కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుంది.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.హనుమాన్ జయంతి కానుకగా ఏప్రిల్‌ 12న రామ రామ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మూవీ నుంచి ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేసారు…

రామ రామ అంటూ ఫుల్ ఎనర్జీటిక్‌గా సాగిన ఈ ప్రోమో మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు.మెగాస్టార్ సరసన ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమాను జులై 24 న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

 

The post విశ్వంభర : ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ప్రోమో అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-the-first-single-is-coming-the-promo-is-awesome/feed/ 0
మళ్ళీ మెగా కాంపౌండ్ లోనే మూవీ సెట్ చేసుకున్న వశిష్ఠ..? https://filmybowl.com/telugu/vashishtha-who-set-a-movie-in-the-mega-compound-again/ https://filmybowl.com/telugu/vashishtha-who-set-a-movie-in-the-mega-compound-again/#respond Tue, 08 Apr 2025 15:43:31 +0000 https://filmybowl.com/telugu/?p=3526 మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ మెగాస్టార్ కెరీర్ లో 156వ చిత్రంగా తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా డిలే అవుతూ వస్తుంది.. సమ్మర్ లో `విశ్వంభర` రావడం కష్టమే.. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా...

The post మళ్ళీ మెగా కాంపౌండ్ లోనే మూవీ సెట్ చేసుకున్న వశిష్ఠ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ మెగాస్టార్ కెరీర్ లో 156వ చిత్రంగా తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా డిలే అవుతూ వస్తుంది.. సమ్మర్ లో `విశ్వంభర` రావడం కష్టమే.. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఆగష్టు 22 న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.. ఈ సినిమాను యూ వీ క్రియేషన్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తుంది.. మెగాస్టార్ సరసన ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే చిత్రీ కరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వుంది..

సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ రామ్ లేటెస్ట్ యాక్షన్ మూవీ.. రన్ టైం ఎంతంటే..?

అయితే యంగ్ డైరెక్టర్ వశిష్ట విశ్వంభర తరువాత ఏ హీరోతో సినిమా చేయనున్నాడో అనేది ఆసక్తికరంగా మారింది.చిరు మూవీ తరువాత అదే కాంపౌండ్ లో వశిష్ట తన నెక్స్ట్ సినిమాను లాక్ చేసినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేయాల్సిందిగా చిరంజీవి వశిష్ఠ ను అడిగినట్లు సమాచారం.చిరు అడిగే సరికి వశిష్ట కూడా కాదనకుండా ఓకే చెప్పినట్లు సన్నిహిత వర్గాల సమాచారం.

వైష్ణవ్ తేజ్ గత కొంత కాలంగా వైఫల్యాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఉప్పెన తర్వాత వైష్ణవ్ కు సరైన బ్రేక్ రాలేదు. కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆది కేశవ చిత్రాలు కమర్శియల్ అంతగా రాణించలేదు. దీంతో వైష్ణవ్ సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాడు..అయితే వైష్ణవ్ కోసం ఇప్పటి కిప్పుడు తన వద్ద స్టోరీ లేదని..అందుకు సమయం కావాలని చిరంజీవిని వశిష్ఠ కోరడటా కూడా అందుకు మెగాస్టార్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

 

The post మళ్ళీ మెగా కాంపౌండ్ లోనే మూవీ సెట్ చేసుకున్న వశిష్ఠ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vashishtha-who-set-a-movie-in-the-mega-compound-again/feed/ 0
బాలయ్య మూవీపై.. మెగాస్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!! https://filmybowl.com/telugu/interesting-post-by-megastar-director-on-balayya-movie/ https://filmybowl.com/telugu/interesting-post-by-megastar-director-on-balayya-movie/#respond Thu, 03 Apr 2025 17:12:02 +0000 https://filmybowl.com/telugu/?p=3439 నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ” ఆదిత్య 369 “.. ఈ మూవీ అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు..ఈ చిత్రాన్ని ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో ఎస్. అనిత కృష్ణ నిర్మించారు, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కింది.1991 ఆగస్టు 18న విడుదలైన...

The post బాలయ్య మూవీపై.. మెగాస్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ” ఆదిత్య 369 “.. ఈ మూవీ అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు..ఈ చిత్రాన్ని ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో ఎస్. అనిత కృష్ణ నిర్మించారు, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కింది.1991 ఆగస్టు 18న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా పలు అవార్డులను సైతం గెలుచుకుంది. భారతీయ సినిమాలో మొట్టమొదటి టైమ్ ట్రావెల్ చిత్రంగా తెరకెక్కిన ఘనత ఈ సినిమాకే దక్కుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీ కృష్ణదేవరాయలుగా అద్భుతంగా నటించి మెప్పించారు..కొత్త భామ మోహిని హీరోయిన్ గా నటించగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అందించిన మ్యూజిక్ చిరస్థాయిగా నిలిచి పోతుంది..

SSMB 29: ఫస్ట్ లుక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..?

అయితే ఈ సినిమా వచ్చిన 34 ఏండ్ల తర్వాత మూవీని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. రీసెంట్ గా ఈ సినిమాకు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు.ఈ సినిమాను ఏప్రిల్ 04 న గ్రాండ్ గా రీ రిలీజ్ కానుంది.. అయితే ఈ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో విశ్వంభర దర్శకుడు వశిష్ట స్పెషల్ పోస్ట్ చేసారు..

బింబిసార సినిమాను తెరకెక్కించడానికి నాకు స్ఫూర్తినిచ్చిన చిత్రం ఆదిత్య 369. నాకు ఇష్టమైన హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ, లెజెండరీ సింగీతం శ్రీనివాస రావు గారి టైమ్ ట్రావెల్ మాస్టర్‌పీస్ ఆదిత్య 369 ఏప్రిల్ 4న మళ్లీ విడుదల కాబోతుంది.. మీ అభిమాన థియేటర్లలో చూడండి.. అస్సలు మిస్ అవ్వొద్దు.. 4K క్వాలిటీలో రీస్టోర్ చేసినందుకు నిర్మాత కృష్ణ శివలెంక గారికి ధన్యవాదాలు..అంటూ వశిష్ట పోస్ట్ వేసారు..

 

The post బాలయ్య మూవీపై.. మెగాస్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/interesting-post-by-megastar-director-on-balayya-movie/feed/ 0
విశ్వంభర : మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డే న గ్రాండ్ రిలీజ్..? https://filmybowl.com/telugu/vishwambhara-good-news-for-mega-fans-grand-release-on-that-special-day/ https://filmybowl.com/telugu/vishwambhara-good-news-for-mega-fans-grand-release-on-that-special-day/#respond Mon, 10 Mar 2025 14:06:06 +0000 https://filmybowl.com/telugu/?p=3062 మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో “ విశ్వంభర’ అనే భారీ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టె ముందు మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు.. కాన్సెప్ట్ టీజర్ ఎంతగానో...

The post విశ్వంభర : మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డే న గ్రాండ్ రిలీజ్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో “ విశ్వంభర’ అనే భారీ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టె ముందు మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు.. కాన్సెప్ట్ టీజర్ ఎంతగానో అకట్టుకోవడంతో విశ్వంభర సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి.. అయితే ఈ సినిమాను ముందుగా 2025 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు.. కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటంతో ఆ రిలీజ్ డేట్ వర్క్ ఔట్ కాలేదు..

ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు ఊహించని టైటిల్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

విశ్వంభర సినిమా ఒక సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఈ సినిమాకి కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా కీలకంగా మారింది.. ఆ మధ్య దసరా సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ వచ్చింది..గ్రాఫిక్స్ అంతగా బాగోలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు..ఈ నేపథ్యంలో సినిమా గ్రాఫిక్స్ మీద చాలా ఫోకస్ పెట్టి టీం పని చేస్తోంది… ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది…అయితే ఈ సినిమాను ఆగస్టు నెలలో గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆ స్పెషల్ డేనే ఆయన సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం..ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఎం. ఎం. కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..

The post విశ్వంభర : మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డే న గ్రాండ్ రిలీజ్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-good-news-for-mega-fans-grand-release-on-that-special-day/feed/ 0
మెగాస్టార్ ” విశ్వంభర ” సమ్మర్ కైనా వచ్చేనా..? https://filmybowl.com/telugu/will-megastar-vishwambhara-come-to-summer/ https://filmybowl.com/telugu/will-megastar-vishwambhara-come-to-summer/#respond Fri, 07 Feb 2025 12:36:27 +0000 https://filmybowl.com/telugu/?p=2459 మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” విశ్వంభర “.. యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ప్రస్తుతం మెగాస్టార్ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. ఈ సారి ఎలాగైనా మాసీవ్ హిట్ కొట్టాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు.. అందులో భాగంగా “విశ్వంభర” సినిమాలో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు.. బింబిసారతో సెన్సేషన్ క్రియేట్ చేసిన...

The post మెగాస్టార్ ” విశ్వంభర ” సమ్మర్ కైనా వచ్చేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” విశ్వంభర “.. యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ప్రస్తుతం మెగాస్టార్ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. ఈ సారి ఎలాగైనా మాసీవ్ హిట్ కొట్టాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు.. అందులో భాగంగా “విశ్వంభర” సినిమాలో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు.. బింబిసారతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వశిష్ట విశ్వంభర తో మెగాస్టార్ కి సెన్సేషనల్ హిట్ ఇస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

“తండేల్” కు కీలకంగా మారిన దేవిశ్రీ మ్యూజిక్..!!

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో విశ్వంభర సినిమాను నిర్మిస్తుంది.ఈ సినిమా మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యంత గ్రాండ్‌గా ఉండబోతోంది.ఈ చిత్రాన్ని మొదట 2025 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడింది.తాజాగా తిరుమల దర్శనానికి వెళ్లిన వశిష్టను మీడియా విశ్వంభర రిలీజ్ డేట్ గురించి అడగగా ఆయన స్పందిస్తూ, “త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది, కానీ ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది” అని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో ఈ సినిమా రిలీజ్ సమ్మర్ లో కూడా కష్టమే అని తెలుస్తుంది.2025 ఏడాది చివర్లోకి విడుదల అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. హై వాల్యూస్, గ్రాఫిక్స్ వర్క్ తో ఈ సినిమా తెరకెక్కిస్తుండటమే రిలీజ్ ఆలస్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఈ సినిమా కథ, కాన్సెప్ట్ చిరంజీవి క్రేజ్ కి తగ్గట్టు ఉంటుంది అని వశిష్ట తెలిపారు.. ఆయన మాట్లాడుతూ, “విశ్వంభర అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరచే సినిమా అవుతుంది. ఇది బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని ఎంతో నమ్మకంగా చెప్పగలను” అని అన్నారు. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

 

The post మెగాస్టార్ ” విశ్వంభర ” సమ్మర్ కైనా వచ్చేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/will-megastar-vishwambhara-come-to-summer/feed/ 0
విశ్వంభర : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..? https://filmybowl.com/telugu/vishwambhara-big-update-on-the-release-of-the-first-single/ https://filmybowl.com/telugu/vishwambhara-big-update-on-the-release-of-the-first-single/#respond Sat, 01 Feb 2025 14:20:35 +0000 https://filmybowl.com/telugu/?p=2347 మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది “భోళా శంకర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాడు.. దీనితో తరువాత సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని బింబిసారా ఫేమ్ “వశిష్ఠ” డైరెక్షన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ప్రస్తుతం మెగాస్టార్ ఈ సినిమాతో బిజీగా ఉన్నారు.నిజానికి ఈ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా...

The post విశ్వంభర : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది “భోళా శంకర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాడు.. దీనితో తరువాత సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని బింబిసారా ఫేమ్ “వశిష్ఠ” డైరెక్షన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ప్రస్తుతం మెగాస్టార్ ఈ సినిమాతో బిజీగా ఉన్నారు.నిజానికి ఈ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సమ్మర్‌కి పోస్ట్ పోన్ అయింది.అయితే త్వరలోనే విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.

SSMB : సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్న జక్కన్న.. అప్పుడే రెండో షెడ్యూల్..?

మేకర్స్ ఈ సినిమాను మే’ 9’ న రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.. ఆ తేదీన మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ “ జగదేకవీరుడు అతిలోక సుందరి” సినిమా రిలీజ్ అవ్వడంతో మేకర్స్ ఆ తేదీనే ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం..బింబిసార తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా కావడం, బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ డ్రామా కావడంతో విశ్వంభరపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు..క్యూట్ బ్యూటీ త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..విశ్వంభర మూవీ ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటుంది.

రీసెంట్ గా కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయిందని డైరెక్టర్ వశిష్ట అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వశిష్ట పోస్ట్ తర్వాత ఈ సినిమా మ్యూజిక్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో విశ్వంభర ఫస్ట్ సింగిల్ పై తాజాగా బజ్ వినిపిస్తోంది.ఆల్రెడీ విశ్వంభర ఫస్ట్ సింగిల్ వర్క్ మొదలైందని సమాచారం., శివరాత్రి కానుకగా ఆ సాంగ్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం..

 

The post విశ్వంభర : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambhara-big-update-on-the-release-of-the-first-single/feed/ 0
విశ్వంభర : కీలక నిర్ణయం తీసుకున్న మేకర్స్..ఫ్యాన్స్ ఒత్తిడే కారణమా..? https://filmybowl.com/telugu/vishvambhara-the-makers-who-took-the-key-decision-is-it-because-of-the-pressure-of-the-fans/ https://filmybowl.com/telugu/vishvambhara-the-makers-who-took-the-key-decision-is-it-because-of-the-pressure-of-the-fans/#respond Fri, 03 Jan 2025 16:34:53 +0000 https://filmybowl.com/telugu/?p=1883 టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది “భోళా శంకర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.. దీనితో ఈ సారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని మెగాస్టార్ బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.”విశ్వంభర” అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను “బింబిసార” ఫేమ్ వశిష్ట భారీ స్థాయిలో...

The post విశ్వంభర : కీలక నిర్ణయం తీసుకున్న మేకర్స్..ఫ్యాన్స్ ఒత్తిడే కారణమా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది “భోళా శంకర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.. దీనితో ఈ సారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని మెగాస్టార్ బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.”విశ్వంభర” అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను “బింబిసార” ఫేమ్ వశిష్ట భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు..

బాలయ్య మూవీపై నాగవంశీ హైప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్ కి పూనకాలే..!!

ఈ సినిమా మొదలయిన కొన్ని రోజులకి మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసారు.. ఆ వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది..అయితే అన్నీ కుదిరి ఉంటే ఈ జనవరి 10న విశ్వంభర హంగామా ఓ రేంజ్ లో ఉండేది. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ తర్వాత వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ తో మేకర్స్ కాస్త వెనకడుగు వేశారు. మెయిన్ గా వి ఎఫ్ ఎక్స్ పరంగా వచ్చిన కామెంట్స్ పై మేకర్స్ దిద్దు బాటు చర్యలు చేపట్టారు.

గతంలో వర్క్ చేసిన గ్రాఫికల్ టీం ని తీసేసి కొత్త టీం ని సెట్ చేసినట్టుగా సమాచారం. దీనితో కొంచెం బెటర్ గా వుండే విజువల్స్ ని వీరు అందిస్తారని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.. నిజానికి టీజర్ లో మరీ అంత నెగిటివ్ చేసే రేంజ్ లో విజువల్స్ లేవు కానీ సోషల్ మీడియాలో పెరిగిన నెగిటివిటీ కారణంగా మేకర్స్ రిస్క్ తీసుకోకుండా ముందే మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు..మెగాస్టార్ ఈ సినిమాతో అయినా భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటారో లేదో చూడాలి..

The post విశ్వంభర : కీలక నిర్ణయం తీసుకున్న మేకర్స్..ఫ్యాన్స్ ఒత్తిడే కారణమా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishvambhara-the-makers-who-took-the-key-decision-is-it-because-of-the-pressure-of-the-fans/feed/ 0