మెగాస్టార్ ” విశ్వంభర ” సమ్మర్ కైనా వచ్చేనా..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” విశ్వంభర “.. యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ప్రస్తుతం మెగాస్టార్ వరుస ప్లాప్స్...