Ustad bhagat singh Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ustad-bhagat-singh/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 21 Jul 2025 12:31:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Ustad bhagat singh Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ustad-bhagat-singh/ 32 32 ఉస్తాద్ భగత్ సింగ్ : సెకండ్ హీరోయిన్ ఎంట్రీ.. తేరి రీమేక్ ఖాయమేనా..? https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-second-heroine-entry-is-teri-remake-certain/ https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-second-heroine-entry-is-teri-remake-certain/#respond Mon, 21 Jul 2025 12:31:09 +0000 https://filmybowl.com/telugu/?p=4382 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.దర్శకుడు హరీష్ శంకర్ రీమేక్స్ చేయడంలో ఎక్స్పర్ట్..ముందుగా ఈ సినిమా మొదలైనప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన, అట్లీ డైరెక్ట్ చేసిన తేరి అనే సినిమాకి రీమేక్‌గా మొదలుపెట్టారు… అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా షూటింగ్...

The post ఉస్తాద్ భగత్ సింగ్ : సెకండ్ హీరోయిన్ ఎంట్రీ.. తేరి రీమేక్ ఖాయమేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.దర్శకుడు హరీష్ శంకర్ రీమేక్స్ చేయడంలో ఎక్స్పర్ట్..ముందుగా ఈ సినిమా మొదలైనప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన, అట్లీ డైరెక్ట్ చేసిన తేరి అనే సినిమాకి రీమేక్‌గా మొదలుపెట్టారు… అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే హిందీలో అదే సినిమాను ‘బేబీ జాన్‌’గా రీమేక్ చేయగా ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.దీంతో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను సీన్ టూ సీన్ రీమేక్ చేయకూడదని నిర్ణయించుకున్నారు..

“వీరమల్లు” కథ ఇదే.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాకి సంబంధించి అనేక మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది..అయితే ఒక హీరోయిన్‌తోనే మొదలైన ఈ సినిమాలోకి ఇప్పుడు మరో హీరోయిన్ రంగంలోకి దిగింది. హీరోయిన్ ఒక్కరే అనుకున్న సమయంలో తేరి సినిమాకి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు రాశి ఖన్నా కూడా ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా కూడా తేరికి దగ్గరగానే ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఒరిజినల్ సినిమాలో విజయ్ భార్య పాత్రలో సమంత నటించగా, టీచర్ పాత్రలో అమీ జాక్సన్ నటించింది. ఇప్పుడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో రాశి ఖన్నా, టీచర్ పాత్రలో శ్రీ లీల నటించే అవకాశం ఉందని సమాచారం.. ఈ సినిమా షూటింగ్ నుంచి లీకైన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చాయి..దీనితో ఫ్యాన్స్ సైతం దర్శకుడిని రీమేక్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు…

The post ఉస్తాద్ భగత్ సింగ్ : సెకండ్ హీరోయిన్ ఎంట్రీ.. తేరి రీమేక్ ఖాయమేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-second-heroine-entry-is-teri-remake-certain/feed/ 0
‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పవన్ సరసన మరో హీరోయిన్..? https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-interesting-update-another-heroine-opposite-pawan/ https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-interesting-update-another-heroine-opposite-pawan/#respond Sat, 19 Jul 2025 15:21:37 +0000 https://filmybowl.com/telugu/?p=4355 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఆయన లైనప్ లో వున్న సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ ఆ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో వున్నాడు.. వాటిలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ఉస్తాద్ భగత్ సింగ్ “.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మైత్రి మూవీస్ బ్యానర్ భారీ స్థాయిలో...

The post ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పవన్ సరసన మరో హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఆయన లైనప్ లో వున్న సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ ఆ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో వున్నాడు.. వాటిలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ఉస్తాద్ భగత్ సింగ్ “.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మైత్రి మూవీస్ బ్యానర్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

ఆ కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్ చేయాలనుకున్నా.. వశిష్ఠ కామెంట్స్ వైరల్..!!

ఈ సినిమాని తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన సూపర్ హిట్ మూవీ తేరీ సినిమాకి రీమేక్ అని మొదట్లో ప్రచారం జరిగింది.తర్వాత హరీష్ శంకర్ పూర్తిగా స్క్రిప్ట్ మార్చేసి పవన్ కళ్యాణ్ కోసం కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం..సినిమా స్క్రిప్ట్ ప్రకారం ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.హాట్ బ్యూటీ రాశీ ఖన్నా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఓజీ, హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ స్తాద్ భగత్ సింగ్ సినిమాకి కూడా డేట్స్ కేటాయించారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పవర్ స్టార్ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించడంతో సినిమా షూటింగ్ చిత్ర యూనిట్ శరవేగంగా పూర్తి చేస్తుంది..రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.త్వరలోనే ఈసినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుంది..

The post ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పవన్ సరసన మరో హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-interesting-update-another-heroine-opposite-pawan/feed/ 0
ఉస్తాద్ భగత్ సింగ్ : షూటింగ్ బిగ్ అప్డేట్.. జోరు చూపిస్తున్న పవర్ స్టార్..!!l https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-big-update-on-shooting-power-star-showing-his-strength-l/ https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-big-update-on-shooting-power-star-showing-his-strength-l/#respond Sun, 29 Jun 2025 17:11:29 +0000 https://filmybowl.com/telugu/?p=4018 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూ చాలా బిజీగా వున్నారు.. అలాగే గతంలో తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నారు.. ఎప్పుడో షూటింగ్ ప్రారంభమై హోల్డ్ లో వున్న హరిహర వీరమల్లు సినిమాను పవన్ కళ్యాణ్ పూర్తి చేసారు.. ఆ బిగ్గెస్ట్ మూవీ జులై 24 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే దర్శకుడు హరీష్ శంకర్...

The post ఉస్తాద్ భగత్ సింగ్ : షూటింగ్ బిగ్ అప్డేట్.. జోరు చూపిస్తున్న పవర్ స్టార్..!!l appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూ చాలా బిజీగా వున్నారు.. అలాగే గతంలో తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నారు.. ఎప్పుడో షూటింగ్ ప్రారంభమై హోల్డ్ లో వున్న హరిహర వీరమల్లు సినిమాను పవన్ కళ్యాణ్ పూర్తి చేసారు.. ఆ బిగ్గెస్ట్ మూవీ జులై 24 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’…

కలెక్షన్స్ లో జోరు చూపిస్తున్న కన్నప్ప.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..?

గబ్బర్‌సింగ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుంటడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంటూనే సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. అలాగే సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా షూటింగ్‌ను కూడా పవన్ కంప్లీట్ చేసారు.. ఓజీ మూవీ సెప్టెంబర్ 25 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఉస్తాద్ భగత్ సింగ్‌ని కూడా పవన్ త్వరగా పూర్తి చేయనున్నారు.. అయితే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ప్రస్తుతం ఒక అప్‌డేట్ వైరలవుతుంది.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.సినిమాలోని పలు కీలక సన్నివేశాలను దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కిస్తున్నాడు . ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది… ఈ సినిమాకు దర్శకుడు దశరథ్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సాక్షి వైద్య, అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

The post ఉస్తాద్ భగత్ సింగ్ : షూటింగ్ బిగ్ అప్డేట్.. జోరు చూపిస్తున్న పవర్ స్టార్..!!l appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-big-update-on-shooting-power-star-showing-his-strength-l/feed/ 0
పవన్ “ఉస్తాద్ భగత్ సింగ్ ” మూవీ బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/pawan-kalyans-ustad-bhagat-singh-movie-big-update/ https://filmybowl.com/telugu/pawan-kalyans-ustad-bhagat-singh-movie-big-update/#respond Thu, 27 Mar 2025 15:40:56 +0000 https://filmybowl.com/telugu/?p=3326 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు ఫ్యాన్స్ లో ఉండే ఉత్సాహమే వేరు.. ఫ్యాన్స్ కి ఆరోజు పండగే.. కానీ ప్రస్తుతం పవన్ రాజకీయాలలో బిజీగా ఉండటం వలన సినిమాలు చేసే పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం పవన్ ఎలాంటి కొత్త సినిమాలకి సైన్ చేయకపోయిన గతంలో తాను కమిటైన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు.పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన...

The post పవన్ “ఉస్తాద్ భగత్ సింగ్ ” మూవీ బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు ఫ్యాన్స్ లో ఉండే ఉత్సాహమే వేరు.. ఫ్యాన్స్ కి ఆరోజు పండగే.. కానీ ప్రస్తుతం పవన్ రాజకీయాలలో బిజీగా ఉండటం వలన సినిమాలు చేసే పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం పవన్ ఎలాంటి కొత్త సినిమాలకి సైన్ చేయకపోయిన గతంలో తాను కమిటైన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు.పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ భారీ హిట్ కావడంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించడానికి డైరెక్టర్ హరీష్ శంకర్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా కూడా పరిస్థితులు మాత్రం అనుకూలించడం లేదు.

చరణ్ కు మెగాస్టార్, ఎన్టీఆర్ స్పెషల్ బర్త్డే విషెస్..!!

అయితే ఇటీవల ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది.. అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ‘రాబిన్ హుడ్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కల్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ మా ఆరవ సినిమాగా పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ కాబోతోంది. పవన్ సినిమా అంటే ఏ పాన్ ఇండియా బజ్ కూడా సరిపోదు అని ఆయన అన్నారు. హరిష్ శంకర్ ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ చేసినట్లు ఆయన తెలిపారు.. ఈ సినిమా కథ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలిపారు..

ఇక పవన్ కల్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారా అని మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాము.ఎలాగైనా ఆ మూవీ షూటింగ్ ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.. అయితే తేరి బాలీవుడ్ రీమేక్ ఫ్లాప్ అవ్వడంతో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ మార్చి కొత్త స్క్రిప్ట్ రెడీ చేశాడనే ప్రచారం జోరుగా నడుస్తుంది. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ త్వరలో క్లారిటీ ఇవ్వనున్నాడు..

The post పవన్ “ఉస్తాద్ భగత్ సింగ్ ” మూవీ బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pawan-kalyans-ustad-bhagat-singh-movie-big-update/feed/ 0
ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తన ఫేవరెట్ సీన్ లీక్ చేసిన హరీష్ శంకర్..!! https://filmybowl.com/telugu/harish-shankar-leaks-his-favorite-scene-from-ustad-bhagat-singh/ https://filmybowl.com/telugu/harish-shankar-leaks-his-favorite-scene-from-ustad-bhagat-singh/#respond Sun, 16 Feb 2025 17:29:27 +0000 https://filmybowl.com/telugu/?p=2635 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ఎన్నికల ముందు మూడు భారీ సినిమాలకు కమిట్ అయ్యాడు.. ఆ మూడు సినిమాలు కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకున్నాయి.. అయితే ఎన్నికల కారణంగా ఆ మూడు సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నాడు.. పవన్ ఒప్పుకున్న మూడు...

The post ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తన ఫేవరెట్ సీన్ లీక్ చేసిన హరీష్ శంకర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ఎన్నికల ముందు మూడు భారీ సినిమాలకు కమిట్ అయ్యాడు.. ఆ మూడు సినిమాలు కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకున్నాయి.. అయితే ఎన్నికల కారణంగా ఆ మూడు సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నాడు.. పవన్ ఒప్పుకున్న మూడు భారీ సినిమాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి.గతంలో తనకి ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ కాంబినేషన్లో మరో సినిమా వస్తుండటంతో ఉస్తాద్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ కిక్ ఇచ్చింది.ఖచ్చితంగా హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్‌’కు మించి భారీ హిట్ ఇస్తాడనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.

SSMB : రాజమౌళి రూల్స్ కి వణికిపోతున్న సూపర్ స్టార్..!!

ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఓ సీన్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ లీక్ చేశారు. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే… ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న హరీష్ శంకర్ తన సినిమాలో పవన్ కళ్యాణ్ సీన్ లీక్ చేశారు.

“పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేస్తే ఆయన కారు టాప్ మీద కూర్చున్న సీన్ తీస్తా. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ సీన్ షూట్ చేశాం.” అని తెలిపారు. ఇంతే కాకుండా.. గత కొద్ది రోజులుగా ఉస్తాద్ సినిమా ఆగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని కూడా ఇలా హరీష్ పరోక్షంగా ఖండించిన్నట్లు తెలుస్తుంది..

 

The post ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తన ఫేవరెట్ సీన్ లీక్ చేసిన హరీష్ శంకర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harish-shankar-leaks-his-favorite-scene-from-ustad-bhagat-singh/feed/ 0