Ustaad bhagath singh Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ustaad-bhagath-singh/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 22 Jul 2025 16:57:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Ustaad bhagath singh Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ustaad-bhagath-singh/ 32 32 ఉస్తాద్ భగత్ సింగ్ : పవన్ సినిమాలో రాశీఖన్నా.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-raashi-khanna-in-pawans-movie-makers-confirmed/ https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-raashi-khanna-in-pawans-movie-makers-confirmed/#respond Tue, 22 Jul 2025 16:57:48 +0000 https://filmybowl.com/telugu/?p=4407 చాలా కాలం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది.త్వరలోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.. ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఓజీ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ఉస్తాద్...

The post ఉస్తాద్ భగత్ సింగ్ : పవన్ సినిమాలో రాశీఖన్నా.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
చాలా కాలం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది.త్వరలోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.. ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఓజీ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది., తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్యూట్ బ్యూటీ రాశీఖన్నా కూడా భాగమవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పెద్ది : చరణ్ మూవీ కోసం భారీ సెట్.. బుచ్చిబాబు ప్లాన్ అదిరిందిగా..!!

ఇప్పటికే శ్రీలీల హీరోయిన్‌గా వ్యవహరిస్తుండగా, రాశీ ఖన్నా కూడా కథలో కీలక పాత్ర పోషిస్తూండటం సినిమాపై అంచనాలు మరింత పెంచుతుంది.ఇందులో భాగంగా చిత్ర యూనిట్ రాశీఖన్నా పాత్రను పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ఆమె “శ్లోక” అనే పాత్రలో ఒక ఫోటోగ్రాఫర్‌గా కనిపించనుంది. కాగా ఈ పోస్టర్‌తో ఆమె పాత్ర కథలో కీలకం కానుందనే టాక్ మొదలైంది. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు..ఆయన గతంలో పవన్‌తో చేసిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి..

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది..ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మేకర్స్ త్వరలోనే ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నారు..

The post ఉస్తాద్ భగత్ సింగ్ : పవన్ సినిమాలో రాశీఖన్నా.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-raashi-khanna-in-pawans-movie-makers-confirmed/feed/ 0
ఉస్తాద్ భగత్ సింగ్ : సెట్స్ లో ప్రత్యక్షమైన మెగాస్టార్.. పిక్స్ వైరల్..!! https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-megastar-spotted-on-the-sets-pics-go-viral/ https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-megastar-spotted-on-the-sets-pics-go-viral/#respond Tue, 01 Jul 2025 10:58:03 +0000 https://filmybowl.com/telugu/?p=4045 మెగా హీరోలకు ఫ్యాన్స్ తో ప్రత్యేకమైన బాండింగ్ ఉంటుంది.మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఏదోకటి చేయాలని తాపత్రయ పడుతూ వుంటారు..అలాగే అభిమానులు కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి వున్న మూమెంట్ చూస్తే ఎంతగానో ఆనందిస్తారు.తాజాగా మరోసారి అభిమానుల కోరిక తీరింది..పవన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. చిరు హాజరైన పిక్...

The post ఉస్తాద్ భగత్ సింగ్ : సెట్స్ లో ప్రత్యక్షమైన మెగాస్టార్.. పిక్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగా హీరోలకు ఫ్యాన్స్ తో ప్రత్యేకమైన బాండింగ్ ఉంటుంది.మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఏదోకటి చేయాలని తాపత్రయ పడుతూ వుంటారు..అలాగే అభిమానులు కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి వున్న మూమెంట్ చూస్తే ఎంతగానో ఆనందిస్తారు.తాజాగా మరోసారి అభిమానుల కోరిక తీరింది..పవన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. చిరు హాజరైన పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఈ హార్ట్ఫుల్ మూమెంట్ చూసిన మెగా అభిమానులు ఆనందం లో మునిగిపోయారు.

సూపర్ హిట్ ఇచ్చిన కొరటాలకు హీరోల కొరత..!

ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో.. ఫ్యాన్స్ సైతం వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తే చూడాలని వుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. చిరు, పవన్ ఇలా ఆత్మీయంగా కలవడంతో ఫ్యాన్స్ ఎంతో సంబరపడిపోతున్నారు..ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే ఈ నెలలోనే హరిహర వీరమల్లు రిలీజ్ ఉండటంతో రిలీజ్ అయ్యే రోజు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ నెల 24 న హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది..

అలాగే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న “ ఓజీ “ సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతుంది.. సెప్టెంబర్ 25 న ఓజీ ని మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. హరీష్ శంకర్, పవన్ కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి… ‘గబ్బర్ సింగ్’ ద్వారా బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ కాంబినేషన్ మళ్లీ కలవడంతో మాస్ ప్రేక్షకుల్లో హైప్ తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ పవన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది..

The post ఉస్తాద్ భగత్ సింగ్ : సెట్స్ లో ప్రత్యక్షమైన మెగాస్టార్.. పిక్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ustad-bhagat-singh-megastar-spotted-on-the-sets-pics-go-viral/feed/ 0
పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! https://filmybowl.com/telugu/power-star-ustad-bhagat-singh-big-update-goes-viral/ https://filmybowl.com/telugu/power-star-ustad-bhagat-singh-big-update-goes-viral/#respond Thu, 22 May 2025 10:29:51 +0000 https://filmybowl.com/telugu/?p=3887 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తూనే వరుస సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.. ప్రస్తుతం రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.పవన్ లైనప్ లో మూడు భారీ సినిమాలు వున్నాయి.. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొనగా ఆ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసారు.. వరుస వాయిదాలు...

The post పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తూనే వరుస సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.. ప్రస్తుతం రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.పవన్ లైనప్ లో మూడు భారీ సినిమాలు వున్నాయి.. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొనగా ఆ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసారు.. వరుస వాయిదాలు పడి ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 12 న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు..

వార్ 2 : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్.. ఎన్టీఆర్ లుక్ అదిరిందిగా..!!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో మరో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘పవర్ స్టార్ యొక్క ఉత్తమ ప్రదర్శనలను జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి.. ఇది చాలా సంవత్సరాలు గుర్తుండిపోతుంది మరియు దీన్ని ఒక పండుగలా జరుపుకుంటారు.. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి’ అని వారు రాసుకొచ్చారు.

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది..ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.. గతంలో ఈ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. దీనితో ఈ సినిమా మ్యూజిక్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి..

The post పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/power-star-ustad-bhagat-singh-big-update-goes-viral/feed/ 0