బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!!
నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. సినిమాలతో పాటు హోస్ట్ గా కూడా అదరగొడుతున్నాడు .. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షో...