#trivikram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/trivikram/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 15 Jul 2025 10:27:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #trivikram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/trivikram/ 32 32 ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ అనౌన్స్మెంట్ అందుకే వాయిదా వేసాం.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/ntr-trivikram-movie-announcement-postponed-thats-why-naga-vamsis-interesting-comments/ https://filmybowl.com/telugu/ntr-trivikram-movie-announcement-postponed-thats-why-naga-vamsis-interesting-comments/#respond Tue, 15 Jul 2025 10:27:27 +0000 https://filmybowl.com/telugu/?p=4274 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను  భారీ స్థాయిలో నిర్మించనున్నారు.గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దీనితో ఫ్యాన్స్ లో ఈ కాంబినేషన్ పై భారీగా అంచనాలు వున్నాయి..ప్రస్తుతం దర్శకుడు...

The post ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ అనౌన్స్మెంట్ అందుకే వాయిదా వేసాం.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను  భారీ స్థాయిలో నిర్మించనున్నారు.గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దీనితో ఫ్యాన్స్ లో ఈ కాంబినేషన్ పై భారీగా అంచనాలు వున్నాయి..ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫినిష్ అయిన వెంటనే తారక్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు..

వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ పై.. కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!!

అయితే ఈ సినిమాకు సంబందించి బిగ్ అనౌన్స్మెంట్ చేయాలనీ నిర్మాత నాగవంశీ,దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. ఈ విషయమై నిర్మాత నాగావంశి మాట్లాడుతూ ‘ త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ముందు మేము ఒక స్కేల్ లో అనుకుని రిలీజ్ చేయాలని భావించాం. కానీ ఇటీవల బాలీవుడ్ నుండి వచ్చిన రామాయణ్ గ్లిమ్స్ వచ్చాక మా ప్లాన్స్ స్టాప్ చేసాము..

మా బ్యానర్ లో మా దర్శకులు త్రివిక్రమ్ గారు తొలిసారి మైథలాజికల్ సినిమా చేస్తున్నారు అంటే ఎలా ఉండాలి. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారిని రాముడిగా, కృష్ణుడిగా చుసిన నాకు జూనియర్ ఎన్టీఆర్ ను దేవుడిగా చూపించబోతున్నాను అనే ఆనందం నాకు చాలా ఉంటుంది కదా సో రామాయణ గ్లిమ్స్ గురించి ఇండియా అంతా ఎంతో గొప్పగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు మనం చేయబోయే సినిమా అంతకు మించి మాట్లాడుకోవాలి అనే కారణంగా త్రివిక్రమ్ కాస్త టైమ్ తీసుకుని అనౌన్సమెంట్ ఇద్దామనీ చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మధ్య నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని ఆయన తెలిపారు.

The post ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ అనౌన్స్మెంట్ అందుకే వాయిదా వేసాం.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-trivikram-movie-announcement-postponed-thats-why-naga-vamsis-interesting-comments/feed/ 0
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో బిగ్ ఛాన్స్ కొట్టేసిన చైతూ బ్యూటీ..? https://filmybowl.com/telugu/chaitu-beauty-who-got-a-big-chance-in-ntr-and-trivikrams-movie/ https://filmybowl.com/telugu/chaitu-beauty-who-got-a-big-chance-in-ntr-and-trivikrams-movie/#respond Sun, 06 Jul 2025 14:14:00 +0000 https://filmybowl.com/telugu/?p=4134 కేరళ బ్యూటీ మంజిమా మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ క్రేజ్ తోనే ఈ అమ్మడు ‘ఓరు వడక్కన్ సెల్‌ఫీ’ మూవీతో హీరోయిన్‌గా మారింది.తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు...

The post ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో బిగ్ ఛాన్స్ కొట్టేసిన చైతూ బ్యూటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కేరళ బ్యూటీ మంజిమా మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ క్రేజ్ తోనే ఈ అమ్మడు ‘ఓరు వడక్కన్ సెల్‌ఫీ’ మూవీతో హీరోయిన్‌గా మారింది.తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే..

వెంకీ మామకు జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. గురూజీ ప్లాన్ అదిరిందిగా..!!

తెలుగు లో ఈ భామ నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం మంజిమా తన పాత్రకు గుర్తింపు ఉంటే ఏ భాష సినిమాకి అయిన గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆనంద్ బాలసుబ్రమణ్యం రాసిన ది లార్డ్ ఆఫ్ వార్.. ది గాడ్ ఆఫ్ విస్డమ్ బుక్‌ను షేర్ చేసింది.ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది..ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘మురుగన్’ మూవీలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెగ ప్రచారం జరుగుతుంది…రీసెంట్ గా అలాంటి బుక్‌ నే ఎన్టీఆర్ పట్టుకుని కనిపించిన సంగతి తెలిసిందే. ఈ బుక్ ఆధారంగానే ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ రాబోతున్నట్లు సమాచారం..

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ సరికొత్త సబ్జెక్టు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.. ఈ సినిమాను హారికా హాసిని నిర్మాణంలో నిర్మాత నాగావంశీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు…ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజింగ్ పాత్రలు ఉండనున్నట్లు సమాచారం.. త్వరలోనే ఫ్యాన్స్ అందరికీ మంచి కిక్ ఇచ్చే అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం..ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో బిజీగా వున్నాడు.. అలాగే ఎన్టీఆర్ నటించిన వార్ 2 ఈ ఆగస్టు 14 న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

The post ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో బిగ్ ఛాన్స్ కొట్టేసిన చైతూ బ్యూటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/chaitu-beauty-who-got-a-big-chance-in-ntr-and-trivikrams-movie/feed/ 0
వెంకీ మామకు జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. గురూజీ ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/that-star-heroine-paired-with-venky-mama-gurujis-plan-was-a-success/ https://filmybowl.com/telugu/that-star-heroine-paired-with-venky-mama-gurujis-plan-was-a-success/#respond Sun, 06 Jul 2025 13:33:11 +0000 https://filmybowl.com/telugu/?p=4130 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో వున్నాడు.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఏకంగా 300 కోట్ల క్లబ్ లోకి వెంకీ మామ జాయిన్ అయిపోయాడు.. సీనియర్ స్టార్ హీరోలందరిలో ఈ రేంజ్ రికార్డు వెంకీ మామకే సొంతం. దీని తర్వాత వెంకీ త్రివిక్రమ్ తో ఓ మూవీ చేస్తున్నాడు.వీరిద్దరి...

The post వెంకీ మామకు జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. గురూజీ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో వున్నాడు.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఏకంగా 300 కోట్ల క్లబ్ లోకి వెంకీ మామ జాయిన్ అయిపోయాడు.. సీనియర్ స్టార్ హీరోలందరిలో ఈ రేంజ్ రికార్డు వెంకీ మామకే సొంతం. దీని తర్వాత వెంకీ త్రివిక్రమ్ తో ఓ మూవీ చేస్తున్నాడు.వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. అయితే ఆ సినిమాలకు త్రివిక్రమ్ కేవలం రైటర్ గా వ్యవహారించారు.

ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. కన్ఫామ్ చేసిన వెంకీ అట్లూరి..!!

ఛాన్నాళ్లకు త్రివిక్రమ్ దర్శకుడుగా వెంకీ మామ సినిమా చేస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు అయినట్టు తెలుస్తోంది.నిజానికి అల్లు అర్జున్ హీరోగా భారీ మైథలాజికల్ సినిమా చేయాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారు.. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల బన్నీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.. దీనితో ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ వద్దకు చేరింది.. ఎన్టీఆర్ ఒప్పుకోవడంతో ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత నాగావంశీ తెలిపారు..

అయితే ఎన్టీఆర్ తో చేసే సినిమా కంటే ముందే వెంకీ మూవీని కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారంట. ఈ సినిమాలో హీరోయిన్ కోసం త్రిష, రుక్మిణీ వసంత్, నిధి అగర్వాల్ వంటి ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.. త్రిష, వెంకీ ఇప్పటికే కలిసి సినిమాలు చేశారు. కాబట్టి త్రిషను తీసుకునే అవకాశం లేదని తెలుస్తుంది..ఇప్పుడు టాలీవుడ్ లో రుక్మిణీ వసంత్ పేరు ట్రెండింగ్ లో ఉంది. కానీ వెంకీ సరసన ఆమె కంటే నిధి అగర్వాల్ సెట్ అవుతుందని అంతా భావిస్తున్నట్లు సమాచారం..

The post వెంకీ మామకు జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. గురూజీ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/that-star-heroine-paired-with-venky-mama-gurujis-plan-was-a-success/feed/ 0
ఎన్టీఆర్ కి విలన్ గా ఆ స్టార్ హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరిందిగా..? https://filmybowl.com/telugu/that-star-hero-as-a-villain-for-ntr-trivikrams-plan-is-a-success/ https://filmybowl.com/telugu/that-star-hero-as-a-villain-for-ntr-trivikrams-plan-is-a-success/#respond Sat, 05 Jul 2025 17:29:05 +0000 https://filmybowl.com/telugu/?p=4120 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పదునైన మాటలతో పవర్ ఫుల్ కథలతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వరుస సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.. అయితే గత ఏడాది “గుంటూరు కారం” సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను ఆయన లైన్‌లో పెట్టలేదు. మధ్యలో అల్లు అర్జున్‌తో ఒక మైథాలజికల్...

The post ఎన్టీఆర్ కి విలన్ గా ఆ స్టార్ హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరిందిగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పదునైన మాటలతో పవర్ ఫుల్ కథలతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వరుస సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.. అయితే గత ఏడాది “గుంటూరు కారం” సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను ఆయన లైన్‌లో పెట్టలేదు. మధ్యలో అల్లు అర్జున్‌తో ఒక మైథాలజికల్ సినిమాను ప్లాన్ చేసుకున్నాడు.., కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అల్లు అర్జున్ ఆ సినిమా చేయలేనని చెప్పినట్లు తెలుస్తుంది..

పవన్ సినిమా నిధి పాప ఫేట్ మారుస్తుందా..?

ఇప్పుడు అదే కథను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడలేదు, కానీ సినిమా నిర్మిస్తున్న వంశీ ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా గురించి హింట్స్ ఇచ్చారు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో నటించబోతున్నాడు.అలాగే మిగతా పాత్రల కోసం త్రివిక్రమ్ కీలకమైన నటులను తీసుకునే ప్లాన్‌లో ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమాలలో కాస్టింగ్ చాలా బలంగా ఉంటుంది. చిన్న పాత్ర అయినా కూడా ప్రముఖ నటులను ఎంపిక చేసుకుంటారు…

దీనితో రాబోయే ఈ మైథలాజికల్ మూవీలో విలన్ పాత్ర కోసం దగ్గుబాటి రానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. రానా కు పర్ఫెక్ట్ ఫిజిక్ అలాగే కమాండింగ్ వాయిస్ ఉండడంతో ఆ పాత్రకు రానా అయితే సరిగ్గా సరిపోతాడని త్రివిక్రమ్ భావిస్తున్నారు. “బాహుబలి”తో రానా మంచి విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు..దీనితో ఈ సినిమాకు రానా విలన్ గా సరిగ్గా సరిపోతారని అంతా భావిస్తున్నారు..త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది..

The post ఎన్టీఆర్ కి విలన్ గా ఆ స్టార్ హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరిందిగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/that-star-hero-as-a-villain-for-ntr-trivikrams-plan-is-a-success/feed/ 0
ఆ పుస్తకంతో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ మూవీ కోసమేనా..? https://filmybowl.com/telugu/ntr-with-that-book-for-trivikrams-movie/ https://filmybowl.com/telugu/ntr-with-that-book-for-trivikrams-movie/#respond Thu, 26 Jun 2025 15:43:40 +0000 https://filmybowl.com/telugu/?p=3959 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల ‘దేవర’ సినిమాతో కెరీర్ లో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా వున్నారు..స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు…ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన క్యూట్ బ్యూటీ రుక్మిణి...

The post ఆ పుస్తకంతో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ మూవీ కోసమేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల ‘దేవర’ సినిమాతో కెరీర్ లో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా వున్నారు..స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు…ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటుడు టోవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, మైత్రీ మైవీ మేకర్స్, ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, రవిశంకర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

సరికొత్త లుక్ లో రష్మిక.. ఈ సారి అంతకు మించి..!!

ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్-2’ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు..వార్ 2 కి సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తి చేశారు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నాడు… ఇటీవల ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.అయితే ముందుగా ఈ సినిమాకు అల్లు అర్జున్ హీరోగా నటించాల్సి ఉంది…కానీ అనూహ్యంగా బన్నీ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.దీంతో ఎన్టీఆర్‌తో చేయాలని డిసైడ్ అయినట్లు ఇటీవల నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. దీనిని హారికా హాసిని నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ ముంబై ఎయిర్‌పోర్టులోకి ఎంటర్ అవుతున్న క్రమంలో కెమెరాకు చిక్కారు. అయితే ఆ సమయంలో ఆయన చేతిలో ఆనంద బాలసుబ్రమణ్యం రాసిన ‘మురుగ ది లార్డ్ ఆఫ్ వార్ ది గాడ్ ఆఫ్ విస్డమ్’ అనే బుక్ కనిపించింది. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఎన్టీఆర్ బిగ్ హింట్ ఇచ్చాడు..త్రివిక్రమ్ సినిమా కోసం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నాడని అంతా భావిస్తున్నారు… అంతేకాకుండా ఈ బుక్ ఆధారంగానే ఈ మూవీ ఉండబోతుందని న్యూస్ వైరల్ అవుతుంది..

The post ఆ పుస్తకంతో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ మూవీ కోసమేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-with-that-book-for-trivikrams-movie/feed/ 0
త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ మామ.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్..!! https://filmybowl.com/telugu/venky-mama-directed-by-trivikram-finally-the-muhurtham-is-fixed/ https://filmybowl.com/telugu/venky-mama-directed-by-trivikram-finally-the-muhurtham-is-fixed/#respond Wed, 25 Jun 2025 08:05:23 +0000 https://filmybowl.com/telugu/?p=3938 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకీ మామ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.. ఇదిలా ఉంటే వెంకీ తన తరువాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా ఎంతగానో ఎదురు చూసారు.. అనుకున్నట్లుగానే...

The post త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ మామ.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకీ మామ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.. ఇదిలా ఉంటే వెంకీ తన తరువాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా ఎంతగానో ఎదురు చూసారు.. అనుకున్నట్లుగానే ఓ క్రేజీ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా సెట్ చేసాడు.. ఆ క్రేజీ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్ క్లాసిక్ కాంబోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మరోసారి స్క్రీన్‌పై మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Akhil : ‘లెనిన్’ నుంచి క్విట్ అయిన శ్రీలీల.. తప్పుకుందా.. తప్పించారా..?

వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన సినిమాలు ‘నువ్వునాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమా సూపర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ రెండు సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేసారు.. ఇక ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారని చేస్తుండటం.. అది కూడా మొదటి సారి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ మామ సినిమా చేస్తుండటంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు సినిమాలు వెంకటేష్, ఎన్టీఆర్ తో ఉంటాయని ఇప్పటికే నిర్మాత నాగవంశీ కూడా తెలిపాగా ,అందుకు తగ్గట్టుగానే ముందుగా వెంకీ మామ మూవీ పట్టాలెక్కుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. వెంకీ-త్రివిక్రమ్ చిత్రం ఆగస్టు నెలలో ప్రారంభం కానుందని తెలుస్తుంది.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి..త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం..

The post త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ మామ.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venky-mama-directed-by-trivikram-finally-the-muhurtham-is-fixed/feed/ 0
ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా ఫిక్స్..? https://filmybowl.com/telugu/venky-mamas-movie-fix-with-that-star-director/ https://filmybowl.com/telugu/venky-mamas-movie-fix-with-that-star-director/#respond Sat, 10 May 2025 16:12:46 +0000 https://filmybowl.com/telugu/?p=3852 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.అయితే ఈ సినిమా తరువాత చేసే సినిమా విషయంలో వెంకీ మామ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే పలు కథలు విన్న వెంకీ మామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్ లో...

The post ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా ఫిక్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.అయితే ఈ సినిమా తరువాత చేసే సినిమా విషయంలో వెంకీ మామ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే పలు కథలు విన్న వెంకీ మామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో న్యూస్ జోరుగా వినిపిస్తోంది. చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతుండగా తాజాగా ఖరారైనట్లు సమాచారం.

ఎన్టీఆర్ “వార్ 2” బిగ్ అప్డేట్ వైరల్..!!

ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే వెంకటేశ్‌తో కలిసి కథా చర్చలు జరిపినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.వెంకటేశ్ మరియు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి….

గతంలో వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ చిత్రాలకు ప్రేక్షకుల నుండి విశేషమైన రెస్పాన్స్ లభించింది. దీంతో, వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాతో వింటేజ్ వెంకటేశ్‌ను మళ్లీ చూడనున్నట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

The post ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా ఫిక్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venky-mamas-movie-fix-with-that-star-director/feed/ 0
ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. త్రివిక్రమ్ మూవీపై బిగ్ సర్ప్రైజ్..!! https://filmybowl.com/telugu/icon-star-birthday-special-big-surprise-on-trivikrams-movie/ https://filmybowl.com/telugu/icon-star-birthday-special-big-surprise-on-trivikrams-movie/#respond Tue, 08 Apr 2025 09:58:41 +0000 https://filmybowl.com/telugu/?p=3518 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఫ్యాన్స్ నుండి ప్రముఖ సెలెబ్రేటీస్ నుంచి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.. పుష్ప 2 తో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.. పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ రావడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..అయితే బన్నీ కెరీర్ లో...

The post ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. త్రివిక్రమ్ మూవీపై బిగ్ సర్ప్రైజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఫ్యాన్స్ నుండి ప్రముఖ సెలెబ్రేటీస్ నుంచి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.. పుష్ప 2 తో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.. పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ రావడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..అయితే బన్నీ కెరీర్ లో మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ మరో సినిమా చేసేందుకు బన్నీ ఓకే చెప్పారు..గతంలోనే ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసారు. మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని నిర్మాత నాగవంశీ తెలిపారు.

AA22 : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!!

అల్లు అర్జున్ మైథలాజి సినిమా చేస్తున్నాడు అనగానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా మొదలవ్వడానికి ఇంకాస్త సమయం పట్టనుంది. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా అట్లీ దర్శకత్వంలో ఉండనున్నట్లు అనౌన్స్ చేసారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నేడు సినిమా అనౌన్స్ చేస్తూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసారు. పాన్ వరల్డ్ లెవల్లో కమర్షియల్ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు..

దీంతో త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు… తాజాగా నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ త్రివిక్రమ్ తో సినిమా ఉన్నట్టు అధికారికంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.దీంతో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఉంది కానీ అట్లీ సినిమా అయ్యాక ఆ సినిమా మొదలు కానున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బన్నీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్లో త్రివిక్రమ్ బిజీగా వున్నారు.. మైథలాజి బ్యాక్ డ్రాప్ లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కథతో ఈ సినిమా ఉంటుందని సమాచారం.

The post ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. త్రివిక్రమ్ మూవీపై బిగ్ సర్ప్రైజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-star-birthday-special-big-surprise-on-trivikrams-movie/feed/ 0
ఆ స్టార్ హీరోని లైన్ లో పెడుతున్న గురూజీ..!! https://filmybowl.com/telugu/guruji-is-putting-that-star-hero-on-the-line/ https://filmybowl.com/telugu/guruji-is-putting-that-star-hero-on-the-line/#respond Mon, 07 Apr 2025 16:36:28 +0000 https://filmybowl.com/telugu/?p=3512 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తనదైన మార్క్ డైలాగ్స్ తో మాటల మాంత్రికుడిగా గుర్తింపు పొందారు.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన “గుంటూరు కారం” రిలీజ్ అయింది.. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. ఆ సినిమా సూపర్ హిట్ తరువాత తన తదుపరి...

The post ఆ స్టార్ హీరోని లైన్ లో పెడుతున్న గురూజీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తనదైన మార్క్ డైలాగ్స్ తో మాటల మాంత్రికుడిగా గుర్తింపు పొందారు.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన “గుంటూరు కారం” రిలీజ్ అయింది.. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. ఆ సినిమా సూపర్ హిట్ తరువాత తన తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు..

సుకుమార్ ని కలిసిన ఎన్టీఆర్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

త్రివిక్రమ్ మొదట అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ఆ ప్రాజెక్ట్‌ కొన్ని కారణాల వల్ల ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది.. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీ ప్లాన్ చేసాడు.. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో అల్లుఅర్జున్ ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు.. దీనితో త్రివిక్రమ్ ఈ లోపు మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.తాజాగా త్రివిక్రమ్ మరో స్టార్ హీరోని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది..తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ స్టార్ హీరో ధనుష్‌తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో ధనుష్ టాలీవుడ్ దర్శకులతో కలిసి పని చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు ధనుష్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది..

త్రివిక్రమ్ సినిమాలు అంటేనే డైలాగ్‌లలో పంచ్, కథలో డెప్త్, ఎమోషనల్ కనెక్ట్‌తో పాటు మరింత వినోదాన్ని ప్రేక్షకులు ఆశిస్తారు. అలాగే ధనుష్ నుంచి విభిన్నమైన పాత్రలు ప్రేక్షకులు ఆశిస్తారు.. దీనితో వీరిద్దరి కాంబోలో సినిమా ఎలా వుంటుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు..ధనుష్ తో త్రివిక్రమ్ మూవీ అంటే కొంచెం కొత్తగా వున్నా వర్కౌట్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

 

The post ఆ స్టార్ హీరోని లైన్ లో పెడుతున్న గురూజీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/guruji-is-putting-that-star-hero-on-the-line/feed/ 0
బన్నీతో భారీ పౌరాణిక చిత్రం.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/a-huge-mythological-film-with-bunny-naga-vamsis-interesting-comments/ https://filmybowl.com/telugu/a-huge-mythological-film-with-bunny-naga-vamsis-interesting-comments/#respond Tue, 25 Mar 2025 08:28:00 +0000 https://filmybowl.com/telugu/?p=3288 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి తిరుగులేని విజయం సాధించింది..ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 నిలిచింది.. పుష్ప 2 సినిమాతో...

The post బన్నీతో భారీ పౌరాణిక చిత్రం.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి తిరుగులేని విజయం సాధించింది..ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 నిలిచింది.. పుష్ప 2 సినిమాతో అల్లుఅర్జున్ పాన్ ఇండియా వైడ్ బాగా పాపులర్ అయ్యాడు. బన్నీ ప్రస్తుతం తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు..బన్నీ తన తరువాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తో చేయనున్నట్లు న్యూస్ వైరల్ అయింది…. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్‌ ఆఫ్‌ సత్యమూర్తి వంటి మూడు సూపర్ హిట్స్‌ వచ్చాయి..ఇక బన్నీ మరోసారి త్రివిక్రమ్‌ డైరెక్షన్ లో సినిమా అని న్యూస్ వైరల్ అవడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు పెరిగాయి..

వార్నర్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్..!!

అయితే సడన్ గా సీన్ లోకి అట్లీ రావడంతో త్రివిక్రమ్ సినిమా హోల్డ్ లో పడింది.. అట్లీ తో అల్లుఅర్జున్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.. త్వరలో ఈ సినిమా షూటింగ్ మెదలు కానుంది.. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్,త్రివిక్రమ్ కాంబో లో వచ్చే సినిమాపై నిర్మాత నాగావంశీ కీలక వ్యాఖ్యలు చేసారు.

తెలుగు సినీ పరిశ్రమ పౌరాణిక సినిమాలు ఎందుకు తీయడం మానేసిందో నాకు అర్ధం కావట్లేదు..అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పౌరాణిక చిత్రం రాబోతుంది..దీని స్థాయిని చూసి దేశం ఆశ్చర్య పోతుంది..పురాణాల్లో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని కథతో ఈ సినిమా తెర కెక్కుతుంది అని నాగ వంశీ తెలిపారు..ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది

The post బన్నీతో భారీ పౌరాణిక చిత్రం.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/a-huge-mythological-film-with-bunny-naga-vamsis-interesting-comments/feed/ 0