#trailer Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/trailer/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 13 Apr 2025 14:16:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #trailer Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/trailer/ 32 32 నాని ‘ హిట్ 3’ ట్రైలర్ లాంచ్ టైం ఫిక్స్..!! https://filmybowl.com/telugu/nanis-hit-3-trailer-launch-time-fixed/ https://filmybowl.com/telugu/nanis-hit-3-trailer-launch-time-fixed/#respond Sun, 13 Apr 2025 14:16:30 +0000 https://filmybowl.com/telugu/?p=3607 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నాని అద్భుతంగా రానిస్తున్నాడు.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయిన “హాయ్ నాన్న”, “సరిపోదా శనివారం” సినిమాలతో నాని మంచి సక్సెస్ లు అందుకున్నాడు.ప్రస్తుతం నాని ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్‌’ మూవీ మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్‌సేన్‌ అదరగొట్టాడు..ఎమోషన్స్...

The post నాని ‘ హిట్ 3’ ట్రైలర్ లాంచ్ టైం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నాని అద్భుతంగా రానిస్తున్నాడు.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయిన “హాయ్ నాన్న”, “సరిపోదా శనివారం” సినిమాలతో నాని మంచి సక్సెస్ లు అందుకున్నాడు.ప్రస్తుతం నాని ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్‌’ మూవీ మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్‌సేన్‌ అదరగొట్టాడు..ఎమోషన్స్ అద్భుతంగా పండించాడు. ఆ తర్వాత ‘హిట్‌’ మూవీ రెండో పార్ట్ లో సెటిల్డ్‌ యాక్షన్‌తో అడివి శేష్‌ వావ్‌ అనిపించాడు. దీంతో ‘హిట్‌’ మూవీ మూడో పార్ట్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు..

ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న వెంకీ మామ..!!

‘హిట్’ మూడో పార్ట్ లో నాని హీరోగా నటిస్తున్నాడు…ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ నాని యాంగ్రీ మ్యాన్ గా అదరగొట్టాడు.. వైల్డ్ పోలీస్ ఎలా ఉంటాడో నాని తన నటనతో చూపించాడు.. ఈ సినిమాలో నాని సరసన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది..ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హిట్ 3’ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది.. ఈ మూవీ ట్రైలర్ ను రేపు ఉదయం విశాఖపట్నంలోని సంగం థియేటర్ లో లాంచ్ చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు.. అలాగే రేపు ఉదయం 11.07 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు..మే 1 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది…ఈ మూవీ నిర్మాణంలో నాని కూడా భాగం కాగా, దర్శకుడు శైలేష్‌ కొలను ‘హిట్‌ 3’ సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిం చాడు….ఇదిలా ఉంటే త్వరలో రాబోయే ‘హిట్‌ 4’ కోసం రవితేజ దాదాపు ఓకే అయ్యారని సమాచారం..

 

The post నాని ‘ హిట్ 3’ ట్రైలర్ లాంచ్ టైం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nanis-hit-3-trailer-launch-time-fixed/feed/ 0
డాకు మహారాజ్ : ట్రైలర్ అదిరింది.. కానీ బాబీ చేసిన మిస్టేక్ అదేనా..? https://filmybowl.com/telugu/daku-maharaj-the-trailer-is-great-but-is-that-the-mistake-made-by-bobby/ https://filmybowl.com/telugu/daku-maharaj-the-trailer-is-great-but-is-that-the-mistake-made-by-bobby/#respond Sun, 05 Jan 2025 15:25:38 +0000 https://filmybowl.com/telugu/?p=1927 నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌటెల, చాందిని చౌదరి కీలక...

The post డాకు మహారాజ్ : ట్రైలర్ అదిరింది.. కానీ బాబీ చేసిన మిస్టేక్ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌటెల, చాందిని చౌదరి కీలక పాత్రలలో నటించారు.. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వీరమల్లు సాంగ్ మరింత లేట్..!!

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు..ఈ సినిమా ట్రైలర్ లో బాలయ్య నట విశ్వ రూపాన్ని చూపించాడనే చెప్పాలి.ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నా దర్శకుడు బాబీ మాత్రం ఈ ట్రైలర్ లో ఒక చిన్న మిస్టేక్ అయితే చేసినట్టుగా కనిపిస్తుంది. సినిమా కథ మొత్తాన్ని ఈ ట్రైలర్ లో రివిల్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక పీడిత ప్రాంతాన్ని డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ వెళ్లి ఎలా సేవ్ చేశారు అనేదే ఈ సినిమా కథగా ఈ ట్రైలర్ చూస్తేనే చాలా క్లియర్ గా తెలుస్తోంది.

అలాగే ట్రైలర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయ్యారు..మరి సినిమాలోనైనా బాలయ్య కి పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న బాబీ మరోసారి బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధిస్తాడా అనేది తెలియాల్సి ఉంది…

The post డాకు మహారాజ్ : ట్రైలర్ అదిరింది.. కానీ బాబీ చేసిన మిస్టేక్ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/daku-maharaj-the-trailer-is-great-but-is-that-the-mistake-made-by-bobby/feed/ 0
సంధ్య థియేటర్ ఘటన..గేమ్ ఛేంజర్ విషయంలో అలెర్ట్ అయిన దిల్ రాజు..!! https://filmybowl.com/telugu/sandhya-theater-incident-dil-raju-alerted-about-game-changer/ https://filmybowl.com/telugu/sandhya-theater-incident-dil-raju-alerted-about-game-changer/#respond Thu, 02 Jan 2025 12:05:42 +0000 https://filmybowl.com/telugu/?p=1845 గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీనీ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్...

The post సంధ్య థియేటర్ ఘటన..గేమ్ ఛేంజర్ విషయంలో అలెర్ట్ అయిన దిల్ రాజు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీనీ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా బ్యూటిఫుల్ హీరోయిన్లు కియారా అద్వానీ, అంజలి నటించారు. ఎస్ జే సూర్య, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు…

ఎస్ఎస్ఎంబి : చడీ చప్పుడు లేకుండా పూజా కార్యక్రమం.. ప్లీజ్ ఒక్క ఫోటో కావాలంటున్న ఫ్యాన్స్..!!

ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు (గురువారం) గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ప్రముఖ దర్శకుడు  ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది..పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన ఎంత పెద్ద కాంట్రోవర్సి అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ ఘటన మూలంగా ఏకంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో సినీ పెద్దలు అప్రమత్తం అయ్యారు. రాంచరణ్ కొత్త మూవీ గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను కొండాపూర్ లోని ABM మాల్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు భారీ ఎత్తున ఫ్యాన్స్ వస్తే.. వాళ్లను కట్టడి చేయటం కోసం నిర్మాత దిల్ రాజు ముందస్తు పోలీస్ బందోబస్తు తీసుకున్నారు.

ప్రస్తుతం AMB మాల్ దగ్గర.. పదుల సంఖ్యలో పోలీస్ సిబ్బంది వున్నారు..పుష్ప సినిమా విషయంలో జరిగింది మళ్ళీ రిపీట్ కాకూడని కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.. దాదాపురూ.400 కోట్లు బడ్జెట్ తో అద్భుతమైన విజువల్స్,ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో గేమ్ ఛేంజర్ తెరకెక్కింది.. దాదాపుగా 12500 థియేటర్స్ లో గేమ్ ఛేంజర్ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.

The post సంధ్య థియేటర్ ఘటన..గేమ్ ఛేంజర్ విషయంలో అలెర్ట్ అయిన దిల్ రాజు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sandhya-theater-incident-dil-raju-alerted-about-game-changer/feed/ 0
పుష్ప 2 : ట్రైలర్ కు ఫిదా అయిన రాజమౌళి..ఆగలేకపోతున్నా అంటూ ట్వీట్..!! https://filmybowl.com/telugu/pushpa-2-rajamouli-who-is-fed-up-with-the-trailer-cant-stop-tweeting/ https://filmybowl.com/telugu/pushpa-2-rajamouli-who-is-fed-up-with-the-trailer-cant-stop-tweeting/#respond Mon, 18 Nov 2024 08:32:14 +0000 https://filmybowl.com/telugu/?p=930 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ కానుంది.గతంలో వచ్చిన పుష్ప సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను పుష్ప కంటే మరింత ఇంట్రెస్టింగ్ గా సుకుమార్ తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను...

The post పుష్ప 2 : ట్రైలర్ కు ఫిదా అయిన రాజమౌళి..ఆగలేకపోతున్నా అంటూ ట్వీట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ కానుంది.గతంలో వచ్చిన పుష్ప సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను పుష్ప కంటే మరింత ఇంట్రెస్టింగ్ గా సుకుమార్ తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ బీహార్ రాజధాని అయిన పాట్నా లో ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేసారు.రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.ట్రైలర్ ఆద్యంతం మాస్ ఎలిమెంట్స్ తో నింపేశారు.

అలాగే పుష్ప రాజ్ చెప్పే డైలాగ్స్ మరింత హైప్ ఎక్కించాయి.మొత్తానికి ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది.దీనితో ప్రస్తుతం పుష్ప ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా లేదు.ఎప్పుడెప్పుడా అని అటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురు చూసిన పుష్ప ట్రైలర్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి  యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది.రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే ట్రైలర్ చూసిన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇప్పటికే దర్శకులు ప్రశాంత్ వర్మతో పాటు, హారీశ్ శంకర్, రిషబ్ శెట్టి, అనిల్ రావిపూడి తదితరులు ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.ఇప్పుడు తాజాగా దర్శక దిగ్గజం రాజామౌళి కూడా ఈ సినిమా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసారు. పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది. అది దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్‌ 5న చెలరేగుతోంది. పార్టీ కోసం వెయిట్ చేయలేకపోతున్నా పుష్ప అంటూ రాజమౌళి రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.

https://x.com/ssrajamouli/status/1858375954214650251?

 

The post పుష్ప 2 : ట్రైలర్ కు ఫిదా అయిన రాజమౌళి..ఆగలేకపోతున్నా అంటూ ట్వీట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-rajamouli-who-is-fed-up-with-the-trailer-cant-stop-tweeting/feed/ 0
పుష్ప 2 : ట్రైలర్ లో ఈ సీన్స్ గమనించారా..సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా ..!! https://filmybowl.com/telugu/pushpa-2-have-you-noticed-this-scene-in-the-trailer-sukumar-has-planned-it-hard/ https://filmybowl.com/telugu/pushpa-2-have-you-noticed-this-scene-in-the-trailer-sukumar-has-planned-it-hard/#respond Sun, 17 Nov 2024 16:31:14 +0000 https://filmybowl.com/telugu/?p=927 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2 : ది రూల్’ థియేట్రికల్ ట్రైలర్ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేసారు.బీహార్ రాజధాని పాట్నాలో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేయగా అల్లు అర్జున్,రష్మిక మందన్న హాజరు అయ్యారు.తాజాగా లాంచ్ చేసిన ట్రైలర్ కు నెటిజన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది ..పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అంటూ అల్లు...

The post పుష్ప 2 : ట్రైలర్ లో ఈ సీన్స్ గమనించారా..సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2 : ది రూల్’ థియేట్రికల్ ట్రైలర్ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేసారు.బీహార్ రాజధాని పాట్నాలో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేయగా అల్లు అర్జున్,రష్మిక మందన్న హాజరు అయ్యారు.తాజాగా లాంచ్ చేసిన ట్రైలర్ కు నెటిజన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది ..పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది..ట్రైలర్ లో  ఇలాంటి డైలాగ్స్ చాలానే వున్నాయి.అల్లు అర్జున్ ని దర్శకుడు సుకుమార్ ఈ సారి మరింత పవర్ఫుల్ గా చూపించాడు.పార్ట్ 2 లో సుకుమార్ కొన్ని కొత్త పాత్రలను ఇంట్రోడ్యూస్ చేసాడు..ట్రైలర్ ని బాగా గమనిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

కంగువా : జ్యోతిక రివ్యూ సినిమాకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా..?

జాతర ఎపిసోడ్ లో ఒక వ్యక్తి చీర కట్టుకొని అరగుండు గెటప్ లో నడుస్తూ కనిపిస్తాడు. అలాగే అతని మెడలో చెప్పుల మాల కూడా ఉంటుంది. ఇందులో అరగుండులో కనిపించిన నటుడు ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది నెటిజన్స్ ఆ పాత్ర చేసింది ఫహద్ ఫాజిల్ అనుకున్నారు. కానీ ఆ పాత్రలో కనిపించిన వ్యక్తి ఎవరో కాదు  పుష్ప పార్ట్ 1 లో రసిక రాజా గా పేరు తెచ్చుకున్న జాలి రెడ్డి.. ఈ పాత్రని కన్నడ యంగ్ హీరో డాలీ ధనంజయ చేసాడు.

పార్ట్ 1 లో శ్రీవల్లి తో అసభ్యంగా ప్రవర్తించినందుకు జాలి రెడ్డి ఎముకలు విరగ్గొడతాడు పుష్ప. దానితో పుష్ప పై పగ పెంచుకున్న జాలి రెడ్డి మళ్లీ తాను పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత పుష్ప ని దొంగ దెబ్బ తీసేందుకు జాతర లో ఇలాంటి వేషం వేసుకొని వచ్చినట్టుగా నెటిజన్స్ ఊహించారు.అలాగే ట్రైలర్ మధ్యలో ఎర్ర చందనం కట్టెలతో శవాన్ని పేర్చి కాల్చే సీన్ కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో శ్రీవల్లి చనిపోతుంది అని ఆ శవం ఆమెదే అనే విషయం సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది.ఇలాంటి సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయని తెలుస్తుంది.దర్శకుడు సుకుమార్ ఈసారి గట్టిగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

The post పుష్ప 2 : ట్రైలర్ లో ఈ సీన్స్ గమనించారా..సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-have-you-noticed-this-scene-in-the-trailer-sukumar-has-planned-it-hard/feed/ 0
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!! https://filmybowl.com/telugu/pushpa-ante-national-anukuntiva-international-trailer-fantastic/ https://filmybowl.com/telugu/pushpa-ante-national-anukuntiva-international-trailer-fantastic/#respond Sun, 17 Nov 2024 13:05:25 +0000 https://filmybowl.com/telugu/?p=916 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వస్తాయి.పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ అలజడి సృష్టించిన అల్లు అర్జున్ కు ప్రపంచవ్యాప్తంగా హ్యుజ్ ఫాలోయింగ్ ఏర్పడింది.టాలీవుడ్ లో  ఏ హీరో అందుకోలేని నేషనల్ అవార్డు సైతం అందుకొని అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు.ఇదంతా పుష్ప సాధించిన ఘనతే..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.ప్రపంచమంతా ఒక స్వాగ్...

The post పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వస్తాయి.పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ అలజడి సృష్టించిన అల్లు అర్జున్ కు ప్రపంచవ్యాప్తంగా హ్యుజ్ ఫాలోయింగ్ ఏర్పడింది.టాలీవుడ్ లో  ఏ హీరో అందుకోలేని నేషనల్ అవార్డు సైతం అందుకొని అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు.ఇదంతా పుష్ప సాధించిన ఘనతే..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.ప్రపంచమంతా ఒక స్వాగ్ లా ఫామ్ అయింది.పుష్ప తో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఫహద్ ఫాసిల్ ,రావు రమేష్ ,సునీల్ ,అనసూయ వంటి స్టార్స్ మళ్ళీ పార్ట్ 2 లో కనిపించనున్నారు.రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాకి మరోసారి మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అందించారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయినా రెండు సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.పుష్ప 2 సినిమాపై ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఏర్పడింది.ఈ సినిమా ప్రీమియర్స్ అడ్వాన్సు బుకింగ్స్ విపరీతంగా సేల్ అయ్యాయి.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఫ్యాన్స్ లో మరింత అంచనాలు పెంచేందుకు మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.బీహార్ లోని పాట్నా లో ఓ భారీ ఈవెంట్ ని నిర్వహించి తాజాగా పుష్ప 2 ట్రైలర్ ను లాంచ్ చేసారు.తాజాగా విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది.పుష్పా గాడి రేంజ్ ఈ సారి ఇంటర్నేషనల్ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి..ట్రైలర్  అద్భుతంగా వుంది.. ట్రైలర్ లో బిజిఎం కూడా అదిరిపోయింది.ఈ సినిమాలో మరిన్ని కొత్త పాత్రలు కనిపించాయి.ఈసారి పుష్పాగాడు దున్నేయడం ఖాయంగా కనిపిస్తుంది.

The post పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-ante-national-anukuntiva-international-trailer-fantastic/feed/ 0