ticket sale Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ticket-sale/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 03 Dec 2024 07:36:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg ticket sale Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ticket-sale/ 32 32 బుక్ మై షో లో పుష్పరాజ్ మాస్ రికార్డ్.. ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయంటే..? https://filmybowl.com/telugu/pushpa-raj-mass-record-in-book-my-show-how-many-tickets-were-sold/ https://filmybowl.com/telugu/pushpa-raj-mass-record-in-book-my-show-how-many-tickets-were-sold/#respond Tue, 03 Dec 2024 07:36:36 +0000 https://filmybowl.com/telugu/?p=1210 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి..గతంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది.. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా వున్నారు..ఈ...

The post బుక్ మై షో లో పుష్పరాజ్ మాస్ రికార్డ్.. ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి..గతంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది.. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా వున్నారు..ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు..

దేశ వ్యాప్తంగా భారీ ఈవెంట్స్ నిర్వహించిన మేకర్స్ తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా హైదరాబాదు లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.. ఇదిలా వుంటే మరికొన్ని గంటల్లో పుష్పరాజ్ థియేటర్‌లలో సందడి చేసేందుకు సిద్దం అవుతున్నాడు. డిసెంబర్‌ 4 అర్ధరాత్రి నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా బుక్‌ మై షోలో టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా పుష్ప 2 టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో మరో రికార్డు పుష్పరాజ్ సొంతమైంది.

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కి భారీ ఊరట..టికెట్ రేట్స్ భారీగా పెంపు..!!

బాక్సాఫీస్‌ వద్ద అత్యంత వేగంగా వన్‌ మిలియన్‌ టికెట్స్‌ అమ్ముడైన చిత్రంగా ‘పుష్ప2’ నిలిచింది. కేవలం బుక్‌ మై షో లోనే వన్‌ మిలియన్‌ టికెట్స్‌ సేల్ అవ్వడం విశేషం. ఓవర్సీస్‌లో సైతం ఈ సినిమా ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో హవా చూపింది… ఇటీవల హిందీ వెర్షన్‌ టికెట్స్‌ ఓపెన్‌ చేయగా 24 గంటల్లో ఏకంగా లక్ష టికెట్స్‌ సేల్‌ అయ్యాయి. బాలీవుడ్‌లో ఆల్‌టైమ్‌ టాప్ మూవీస్ లిస్ట్‌ లో ఈ చిత్రం మూడో స్థానం లో నిలిచింది. రిలీజ్‌కు ముందే వరుస రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

The post బుక్ మై షో లో పుష్పరాజ్ మాస్ రికార్డ్.. ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-raj-mass-record-in-book-my-show-how-many-tickets-were-sold/feed/ 0