#the rajaasaab Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/the-rajaasaab/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 09 Apr 2025 09:11:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #the rajaasaab Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/the-rajaasaab/ 32 32 రాజాసాబ్ : ప్రభాస్ మూవీ క్రేజీ అప్డేట్.. డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/rajasaab-prabhas-movie-crazy-update-director-maruthis-interesting-comments/ https://filmybowl.com/telugu/rajasaab-prabhas-movie-crazy-update-director-maruthis-interesting-comments/#respond Wed, 09 Apr 2025 09:11:52 +0000 https://filmybowl.com/telugu/?p=3542 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో వున్న బిగ్గెస్ట్ మూవీ స్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాసీవ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ,...

The post రాజాసాబ్ : ప్రభాస్ మూవీ క్రేజీ అప్డేట్.. డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో వున్న బిగ్గెస్ట్ మూవీ స్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాసీవ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో త్వరలో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లిన దర్శకుడు మారుతి. రాజా సాబ్ మూవీ అప్డేట్ గురించి అడగ్గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..

ఎన్టీఆర్-నీల్ : ఎట్టకేలకు ఎంట్రీ ఇస్తున్న తారక్.. అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిందిగా..!!

‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ చాలా పాజిటివ్ వైబ్స్‌తో చేస్తున్నాం. కొంత డబ్బింగ్ పార్ట్, సాంగ్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలిపారు..సీజీ వర్క్స్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుందని తెలిపారు. ఔట్‌పుట్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంటుందని మారుతీ తెలిపారు… సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు… సినిమా అంటే అందరి శ్రమ, కష్టం ఆధారపడి ఉంటుంది.. ఏ ఒక్కరు నిర్ణయం తీసుకునేది కాదు.అందుకే అనుకున్న టైమ్‌కు సినిమా రిలీజ్ కాలేదు.. సీజీ వర్క్స్ కంప్లీట్ అయిన వెంటనే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తుందని మారుతీ తెలిపారు..

దీనితో రాజాసాబ్ రిలీజ్ ఈ ఏడాది ఉండదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రభాస్ వింటేజ్ పెర్ఫార్మన్స్ చూడలనే డార్లింగ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా వాయిదా కాస్త నిరాశ కలిగించింది..అయితే ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.. హనురాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ని మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తుంది..

 

The post రాజాసాబ్ : ప్రభాస్ మూవీ క్రేజీ అప్డేట్.. డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-prabhas-movie-crazy-update-director-maruthis-interesting-comments/feed/ 0
రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/telugu/rajasaab-the-timing-of-the-teaser-release-is-fixed/ https://filmybowl.com/telugu/rajasaab-the-timing-of-the-teaser-release-is-fixed/#respond Mon, 02 Dec 2024 11:32:47 +0000 https://filmybowl.com/telugu/?p=1199 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు..ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “రాజాసాబ్ “.. అయితే మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ పై ప్రేక్షకుల నుండి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలు మారుతీ.. ప్రభాస్ స్టార్‌డమ్‌ను హ్యాండిల్ చేయగలడా, తనతో సినిమా తెరకెక్కించి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయగలడా అని ...

The post రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు..ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “రాజాసాబ్ “.. అయితే మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ పై ప్రేక్షకుల నుండి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలు మారుతీ.. ప్రభాస్ స్టార్‌డమ్‌ను హ్యాండిల్ చేయగలడా, తనతో సినిమా తెరకెక్కించి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయగలడా అని  చాలా డౌట్స్ వున్నాయి…అయితే ఆ డౌట్స్ అన్నిటికి మారుతీ ఒక్క పోస్టర్‌తో సమాధానమిచ్చాడు..

ముదురురుతున్న అల్లు vs మెగా వివాదం.. చేతులెత్తేసిన చిరంజీవి..!!

‘ది రాజా సాబ్’ నుండి ముందుగా ఒక మాస్ పోస్టర్‌ను విడుదల చేసి ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఖుషి చేసాడు… ఆ తర్వాత ఈ చిత్రం నుండి ఒక గ్లింప్స్ కూడ విడుదలయ్యింది. అందులో ప్రభాస్ స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే ఇటీవల ఈ చిత్రం నుండి ఓ స్టన్నింగ్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.. ఈ పోస్టర్ లో ప్రభాస్ ఓ ముసలివాడి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు… ఇప్పుడు ఈ మూవీ నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

‘ది రాజా సాబ్’ మూవీని 2025 ఏప్రిల్ 10న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ ఇంకా చాలా సమయం ఉండటంతో ఈ లోపు ఫ్యాన్స్ ని ఖుషి చేసేందుకు మేకర్స్ టీజర్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. అందుకే క్రిస్మస్ సందర్భంగా ‘రాజా సాబ్’ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గ్లింప్స్, టీజర్ కన్నా కూడా ఒక సాంగ్ రిలీజ్ అయితే మాత్రం ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఫీలవుతారు. అందుకే అతి త్వరలో ఒక మాస్ పాటను కూడా విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

The post రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-the-timing-of-the-teaser-release-is-fixed/feed/ 0