The paradaise Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/the-paradaise/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 09 Jul 2025 17:19:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg The paradaise Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/the-paradaise/ 32 32 నాని ” ది ప్యారడైజ్”ఇంట్రెస్టింగ్ అప్డేట్..వైరల్..!! https://filmybowl.com/telugu/nanis-the-paradise-interesting-update-viral/ https://filmybowl.com/telugu/nanis-the-paradise-interesting-update-viral/#respond Wed, 09 Jul 2025 17:19:18 +0000 https://filmybowl.com/telugu/?p=4183 దసరా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో మరో బిగ్ మూవీ రాబోతుందని తెలిసి ఫ్యాన్స్ ఎంతగానో సంతోషించారు.. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే బిగ్గెస్ట్ మూవీకి ‘ది పారడైజ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు.. కాగా ఈనెల 21న ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా ప్రారంభం అయింది.. వారం పాటు సాగిన కీలకమైన చైల్డ్ వుడ్ సన్నివేశాల షూటింగ్ తో...

The post నాని ” ది ప్యారడైజ్”ఇంట్రెస్టింగ్ అప్డేట్..వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దసరా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో మరో బిగ్ మూవీ రాబోతుందని తెలిసి ఫ్యాన్స్ ఎంతగానో సంతోషించారు.. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే బిగ్గెస్ట్ మూవీకి ‘ది పారడైజ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు.. కాగా ఈనెల 21న ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా ప్రారంభం అయింది.. వారం పాటు సాగిన కీలకమైన చైల్డ్ వుడ్ సన్నివేశాల షూటింగ్ తో సినిమా షూటింగ్ ప్రారంభం కాగా తాజాగా నాని ఎంట్రీ ఇవ్వడంతో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో సతీష్ మాస్టర్ నేతృత్వంలో ఒక భారీ మాస్ అండ్ యాక్షన్ ఎపిసోడ్‌ను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు.

హరిహర వీరమల్లు : పవర్ స్టార్ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్..!!

ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు ఫారిన్ స్టంట్ మాస్టర్స్ సాయంతో హై ఇంటెన్సిటీ యాక్షన్ తో డిజైన్ చేశారు. సినిమాకే హైలెట్‌గా నిలవబోయే ఈ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చుతుందని మేకర్స్ ధీమాగా వున్నారు..ఇక ‘ది పారడైజ్’ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కానుండటంతో సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ ఇలా ఏకంగా 8 భాషలలో సినిమా విడుదల చేయనున్నారు..ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌తోనే సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాను మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

The post నాని ” ది ప్యారడైజ్”ఇంట్రెస్టింగ్ అప్డేట్..వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nanis-the-paradise-interesting-update-viral/feed/ 0
The Paradise : రంగంలోకి దిగిన నాని.. స్పెషల్ పోస్టర్ వైరల్..!! https://filmybowl.com/telugu/the-paradise-nani-enters-the-field-special-poster-goes-viral/ https://filmybowl.com/telugu/the-paradise-nani-enters-the-field-special-poster-goes-viral/#respond Sat, 28 Jun 2025 10:10:13 +0000 https://filmybowl.com/telugu/?p=3988 న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. హీరోగా అలాగే నిర్మాతగా కూడా నాని వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు.. నాని ఇటీవల నటించిన ‘హిట్ ది థర్డ్ కేస్ ‘ మంచి విజయం సాధించింది. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్లో నాని జాయిన్ కాలేదు. ‘మైసా’ గా వస్తున్న...

The post The Paradise : రంగంలోకి దిగిన నాని.. స్పెషల్ పోస్టర్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. హీరోగా అలాగే నిర్మాతగా కూడా నాని వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు.. నాని ఇటీవల నటించిన ‘హిట్ ది థర్డ్ కేస్ ‘ మంచి విజయం సాధించింది. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్లో నాని జాయిన్ కాలేదు.

‘మైసా’ గా వస్తున్న రష్మిక.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!!

తాజాగా నాని ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్లుగా  చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు నాని చిన్నప్పటి పాత్రధారితో మేకర్స్ షూటింగ్ చేస్తూ వచ్చారు… జూన్ 21వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.. తాజాగా నాని కూడా షూటింగ్ లో జాయిన్ కావడంతో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగనుంది..ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో దసరా లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి సినిమా చేస్తుందటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి..దానికి తోడు సినిమాకి సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా అది ఒక్కసారిగా ప్రేక్షకులలో అంచనాలను అమాంతం పెంచేసింది.

ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్స్ లో జరుగుతోంది.ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 26 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. అయితే మార్చి 27 న రాంచరణ్ పెద్ది రిలీజ్ కూడా ఉండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

The post The Paradise : రంగంలోకి దిగిన నాని.. స్పెషల్ పోస్టర్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-paradise-nani-enters-the-field-special-poster-goes-viral/feed/ 0
ది ప్యారడైజ్ : నాని కొత్త సినిమా షూటింగ్ కు బ్రేక్.. కారణం అదేనా..? https://filmybowl.com/telugu/the-paradise-nanis-new-movie-shooting-is-on-hold-is-that-the-reason/ https://filmybowl.com/telugu/the-paradise-nanis-new-movie-shooting-is-on-hold-is-that-the-reason/#respond Fri, 21 Mar 2025 10:25:42 +0000 https://filmybowl.com/telugu/?p=3239 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..గత ఏడాది రిలీజ్ అయిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో నాని వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.. ప్రస్తుతం నాని లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. నాని హీరోగా నటిస్తున్న హిట్ : ది థర్డ్ కేస్ “ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో నాని...

The post ది ప్యారడైజ్ : నాని కొత్త సినిమా షూటింగ్ కు బ్రేక్.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..గత ఏడాది రిలీజ్ అయిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో నాని వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.. ప్రస్తుతం నాని లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. నాని హీరోగా నటిస్తున్న హిట్ : ది థర్డ్ కేస్ “ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో నాని సరసన కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే నాని నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ది ప్యారడైజ్”.. తనకి దసరా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..

హరిహర వీరమల్లు : పవన్ సినిమా ప్రచార భారమంతా ఆ హీరోయిన్ పైనే..?

‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది..ఈ మూవీలో ఊహించని విదంగా నాని సరికొత్త అవతారంలో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు నెట్టింట ఈ టీజర్ సంచలనం సృష్టిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలుస్తోంది. వేసవి తరువాత మళ్ళీ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం..

 

The post ది ప్యారడైజ్ : నాని కొత్త సినిమా షూటింగ్ కు బ్రేక్.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-paradise-nanis-new-movie-shooting-is-on-hold-is-that-the-reason/feed/ 0
the paradise : టీజర్ తో ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇవ్వబోతున్న నాని..!! https://filmybowl.com/telugu/the-paradise-nani-is-going-to-give-a-big-shock-to-the-fans-with-the-teaser/ https://filmybowl.com/telugu/the-paradise-nani-is-going-to-give-a-big-shock-to-the-fans-with-the-teaser/#respond Sat, 01 Mar 2025 11:30:38 +0000 https://filmybowl.com/telugu/?p=2877 న్యాచురల్ స్టార్ నాని రొటీన్ కు భిన్నంగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల నాని నటించిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి..తాజాగా నాని నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “హిట్: ది థర్డ్ కేస్ “.. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీకి నాని నిర్మాతగా కూడా వ్యవహారిస్తున్నాడు..హిట్ ప్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్...

The post the paradise : టీజర్ తో ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇవ్వబోతున్న నాని..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని రొటీన్ కు భిన్నంగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల నాని నటించిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి..తాజాగా నాని నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “హిట్: ది థర్డ్ కేస్ “.. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీకి నాని నిర్మాతగా కూడా వ్యవహారిస్తున్నాడు..హిట్ ప్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీనితో నాని నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఇటీవల నాని బర్త్ డే సందర్బముగా టీజర్ ని కూడా రిలీజ్ చేయగా ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.. ఇదిలా ఉంటే నాని నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ ‘’ ది ప్యారడైజ్’ గతంలో తనకి దసరా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా టీజర్ కోసం తన అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

RC16 : దర్శకుడు బుచ్చిబాబుకు మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్.. దేని గురించి అంటే..?

ఈ సినిమా నుంచి ‘రా స్టేట్మెంట్’ పేరుతో ఈ నెల మూడో తారీఖున టీజర్  రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏకంగా ఎనిమిది భాషల్లో.. అందులోనూ ఇంగ్లిష్, స్పానిష్ లాంగ్వేజెస్‌లోనూ ఈ టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగింది. ఈ టీజర్ ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం.

అయితే ఈ సినిమా టీజర్ చాలా ‘రా’గా ఉంటుందని..న్యూస్ వైరల్ అవుతుంది..ఘాటైన బూతులు కూడా ఉంటాయట..’ది ప్యారడైజ్’ టీజర్లో ఫస్ట్ డైలాగ్‌లోనే ఒక పచ్చి బూతు ఉంటుందని.. అది విని ప్రేక్షకులు షాకైపోవడం ఖాయమని తెలుస్తుంది.అలాగే ఈ టీజర్లో నాని లుక్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంటుందని.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ అని న్యూస్ వైరల్ అవుతుంది..

 

The post the paradise : టీజర్ తో ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇవ్వబోతున్న నాని..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-paradise-nani-is-going-to-give-a-big-shock-to-the-fans-with-the-teaser/feed/ 0
నాని “ది ప్యారడైజ్” సర్ప్రైజింగ్ అప్డేట్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/nani-the-paradise-surprising-update/ https://filmybowl.com/telugu/nani-the-paradise-surprising-update/#respond Mon, 24 Feb 2025 16:54:09 +0000 https://filmybowl.com/telugu/?p=2785 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..గత ఏడాది రిలీజ్ అయిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో నాని వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.. ప్రస్తుతం నాని లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. నాని హీరోగా నటిస్తున్న హిట్ : ది థర్డ్ కేస్ “ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో నాని...

The post నాని “ది ప్యారడైజ్” సర్ప్రైజింగ్ అప్డేట్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..గత ఏడాది రిలీజ్ అయిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో నాని వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.. ప్రస్తుతం నాని లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. నాని హీరోగా నటిస్తున్న హిట్ : ది థర్డ్ కేస్ “ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో నాని సరసన కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది..నేడు నాని పుట్టినరోజు సందర్బంగా మేకర్స్ ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు.. టీజర్ లో నాని వైల్డ్ పెర్ఫార్మన్స్ అదిరిపోయింది.. టీజర్ తోనే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసాడు.. ఇదిలా ఉంటే నాని హీరోగా నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ది ప్యారడైజ్”..

RC16 : గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!!

తనకి దసరా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..’దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ కొత్త సినిమా షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభమైంది.ఈ సినిమాలో నాని తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్ గా జిమ్‌ లో ట్రైనింగ్ అవుతున్నాడు.. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి

దసరాతో మాస్ ఇమేజ్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్‌ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి నాని ఫ్యాన్స్ ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..న్యాచురల్ స్టార్ కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. నా నెక్ట్స్ సినిమాకు పిల్లలు దూరంగా ఉండాలని ఓ టైంలో నాని హింట్ ఇచ్చినట్లుగా ప్యారడైజ్ ఉండబోతుందని తెలుస్తుంది..నేడు నాని పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమా నుండి కూడా బిగ్ అప్డేట్ వచ్చింది.. ‘రా స్టేట్‌మెంట్’ అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ మార్చి 3న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో భారీ స్థాయిలో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

 

The post నాని “ది ప్యారడైజ్” సర్ప్రైజింగ్ అప్డేట్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nani-the-paradise-surprising-update/feed/ 0