RRR : తారక్ ని కొరడాతో కొట్టిన చరణ్.. వీడియో వైరల్..?
ఇండియన్ సినీ హిస్టరీలో ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు..మొదటి సారి ఒక తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్టేజ్ పై ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించింది.. ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి...