డాకు మహారాజ్ : డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య.. బాబీ పనితనానికి ఫిదా అయ్యరుగా..!!
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్...