MOVIE NEWSఅమ్ముడు పోని”దేవర” శాటిలైట్ హక్కులు.. కారణం అదేనా..?muraliFebruary 18, 2025 by muraliFebruary 18, 2025011 గతంలో కొత్త సినిమాల థియేటర్ రన్ పూర్తి అయ్యాక ఎప్పుడెప్పుడు టీవీల్లోకి వస్తుందా అని ఇంటిల్లపాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. సదరు టీవీ ఛానల్ సైతం కొత్త సినిమా వచ్చేస్తుంది అంటూ చేసే ఆర్భాటం...