#teaser Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/teaser/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 22 Apr 2025 16:25:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #teaser Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/teaser/ 32 32 ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ టీజర్ బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/prabhas-rajasaab-teaser-big-update/ https://filmybowl.com/telugu/prabhas-rajasaab-teaser-big-update/#respond Tue, 22 Apr 2025 16:25:48 +0000 https://filmybowl.com/telugu/?p=3737 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ’ది రాజా సాబ్. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..ప్రభాస్ తన కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై హైప్ మరింత ఎక్కువగా ఉంది.ఈ క్రమంలో ‘ది రాజా సాబ్’ నుంచి క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. మారుతీ డైరెక్ట్...

The post ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ టీజర్ బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ’ది రాజా సాబ్. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..ప్రభాస్ తన కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై హైప్ మరింత ఎక్కువగా ఉంది.ఈ క్రమంలో ‘ది రాజా సాబ్’ నుంచి క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. మారుతీ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ 2025 సెప్టెంబర్ 24న విడుదలవుతోందని సమాచారం.2025 ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ ఆలస్యం వంటి సమస్యల కారణంగా వాయిదా పడింది. అయితే, ఈ చిత్రాన్ని జూలై 18న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఓ రూమర్ వినిపించినా.. అది కూడా కుదర్లేదని సమాచారం.

చిరు-ఓదెల మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చిన నాని..!!

పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా ‘ది రాజా సాబ్’ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది…ఈ లోపు ప్రభాస్ ఫ్యాన్స్ను కూల్ చేసేందుకు మే సెకండ్ వీక్లో మేకర్స్ టీజర్‌ను విడుదల చేయనున్నారట. అలాగే, ఈ సినిమా VFX క్వాలిటీతో టీమ్ అందరూ సంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది….

రానున్న టీజర్లో VFX ఎంతో అద్భుతంగా ఉంటుందని సమాచారం.. ఇదిలా ఉంటే.. ది రాజా సాబ్ షూటింగ్ ఇంకొన్ని పోర్షన్స్ మిగిలే ఉందని తెలుస్తుంది. కొన్ని పాటలతో పాటు క్లైమాక్స్ షూటింగ్ కూడా ఇంకా పెండింగ్‍లోనే ఉందని సమాచారం..అలాగే వీఎఫ్‍ఎక్స్ పనులకు కూడా మరికొంత సమయం కావాలని టీమ్ భావిస్తోందట. మరి త్వరలో రిలీజ్ కాబోయే టీజర్ లో అయినా రిలీజ్ డేట్ వెల్లడిస్తారో లేదో చూడాలి.

The post ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ టీజర్ బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-rajasaab-teaser-big-update/feed/ 0
సూపర్ స్టార్ ‘కూలీ’ టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/superstar-coolie-teaser-is-coming-latest-poster-is-awesome/ https://filmybowl.com/telugu/superstar-coolie-teaser-is-coming-latest-poster-is-awesome/#respond Mon, 31 Mar 2025 14:34:25 +0000 https://filmybowl.com/telugu/?p=3389 సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్...

The post సూపర్ స్టార్ ‘కూలీ’ టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్ ఫ్యాన్స్ ‘కూలీ’ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’..!!

రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్” సినిమా గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచింది..దీనితో లోకేష్ కనగరాజ్ సినిమా తో భారీ హిట్ అందుకోవాలని రజనీకాంత్ భావిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్గెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ”కూలీ’ సినిమా టీజర్ ఏప్రిల్ 14 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కోలీవుడ్ ఎప్పటి నుంచో కలగంటున్న 1000 కోట్లు డ్రీమ్ లోడ్ అవుతోంది’ అని తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ నెట్టింట ప్రత్యక్షమైంది.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ గోల్డ్‌ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది..

ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున,అమిర్ ఖాన్,ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు..లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కూలీని తెరకె క్కించాడా లేక సరికొత్త కథ తో రజనీకాంత్ మూవీ తెరకెక్కిస్తున్నాడా అనేది తెలియాల్సి వుంది.. అయితే ఈ సినిమా లో రజనీకాంత్ స్టైల్ సరికొత్త గా ఉంటుందని తెలుస్తుంది..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..

The post సూపర్ స్టార్ ‘కూలీ’ టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/superstar-coolie-teaser-is-coming-latest-poster-is-awesome/feed/ 0
పవర్ స్టార్ “ఓజీ” టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/interesting-update-on-power-stars-og-teaser/ https://filmybowl.com/telugu/interesting-update-on-power-stars-og-teaser/#respond Thu, 20 Mar 2025 08:08:38 +0000 https://filmybowl.com/telugu/?p=3222 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా...

The post పవర్ స్టార్ “ఓజీ” టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ ఏడాది మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను మేకర్స్ మే 9 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు…ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ”.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

గ్రాండ్ గా సలార్ రీరిలీజ్..ఫ్యాన్స్ హడావుడి మాములుగా లేదుగా..!!

పవన్ కళ్యాణ్ ఛాన్నాళ్లకు పవర్ఫుల్ గ్యాంగస్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు.. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు.. ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు..మేకర్స్ ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం పవన్ డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారట. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్‌గా మారింది. ఫ్యాన్స్ కూడా పవన్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయిన పర్లేదు అనే ఫుల్ జోష్‌లో ఉన్నారు.దీనితో తమ సినిమాలు త్వరగా పూర్తి కావాలని నిర్మాతలు భావిస్తున్నారు..

అయితే’ఓజీ’ చిత్రాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ కుదరకపోవడంతో మళ్ళీ ఈ ఏడాదిలో అదే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనికంటే ముందు ‘ఓజి’ టీజర్‌ని మేకర్స్ ఈ ఏప్రిల్ లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ వైరల్ అవుతుంది..

 

The post పవర్ స్టార్ “ఓజీ” టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/interesting-update-on-power-stars-og-teaser/feed/ 0
రాజాసాబ్ : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..నెక్స్ట్ లెవెల్ టీజర్ లోడింగ్..!! https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-darling-fans-next-level-teaser-loading/ https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-darling-fans-next-level-teaser-loading/#respond Fri, 14 Mar 2025 09:18:51 +0000 https://filmybowl.com/telugu/?p=3119 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ ప్రభాస్ దూసుకుపోతున్నాడు.గతంలో వచ్చిన కల్కి’, ‘సలార్’ సినిమాలతో ప్రభాస్ తన కెరీర్ మరో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు..ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తో ‘రాజా సాబ్’అనే బిగ్గెస్ట్ హారర్ కామెడీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే....

The post రాజాసాబ్ : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..నెక్స్ట్ లెవెల్ టీజర్ లోడింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ ప్రభాస్ దూసుకుపోతున్నాడు.గతంలో వచ్చిన కల్కి’, ‘సలార్’ సినిమాలతో ప్రభాస్ తన కెరీర్ మరో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు..ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తో ‘రాజా సాబ్’అనే బిగ్గెస్ట్ హారర్ కామెడీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

నా సినిమా సేఫ్.. శైలేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

మొదటి సారి ప్రభాస్ ఇలాంటి జోనర్ లో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు..ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది ఈ సినిమాకి సంబంధించి 90 శాతం కి పైగా టాకీ పార్ట్ ని మేకర్స్ పూర్తి చేసారు..ఏప్రిల్ 10 న గ్రాండ్ గా విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేసారు.. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యం అవుతుండడంతో సినిమా వాయిదా పడినట్లు తెలుస్తుంది.. ఈ ఏడాది చివర్లో ”రాజాసాబ్” విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం..కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌తో పాటు అదిరిపోయే టీజర్‌ను వచ్చే నెలలో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

టీజర్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించి అప్పటి నుంచే గ్రాండ్ ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు..అయితే ఏప్రిల్ 10న రాజాసాబ్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది…సినిమా రిలీజ్ కాకపోవడంతో ఆ డేట్ న టీజర్ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ కూల్ అవుతారని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

 

The post రాజాసాబ్ : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..నెక్స్ట్ లెవెల్ టీజర్ లోడింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-darling-fans-next-level-teaser-loading/feed/ 0
the paradise : టీజర్ తో ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇవ్వబోతున్న నాని..!! https://filmybowl.com/telugu/the-paradise-nani-is-going-to-give-a-big-shock-to-the-fans-with-the-teaser/ https://filmybowl.com/telugu/the-paradise-nani-is-going-to-give-a-big-shock-to-the-fans-with-the-teaser/#respond Sat, 01 Mar 2025 11:30:38 +0000 https://filmybowl.com/telugu/?p=2877 న్యాచురల్ స్టార్ నాని రొటీన్ కు భిన్నంగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల నాని నటించిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి..తాజాగా నాని నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “హిట్: ది థర్డ్ కేస్ “.. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీకి నాని నిర్మాతగా కూడా వ్యవహారిస్తున్నాడు..హిట్ ప్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్...

The post the paradise : టీజర్ తో ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇవ్వబోతున్న నాని..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని రొటీన్ కు భిన్నంగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల నాని నటించిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి..తాజాగా నాని నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “హిట్: ది థర్డ్ కేస్ “.. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీకి నాని నిర్మాతగా కూడా వ్యవహారిస్తున్నాడు..హిట్ ప్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీనితో నాని నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఇటీవల నాని బర్త్ డే సందర్బముగా టీజర్ ని కూడా రిలీజ్ చేయగా ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.. ఇదిలా ఉంటే నాని నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ ‘’ ది ప్యారడైజ్’ గతంలో తనకి దసరా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా టీజర్ కోసం తన అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

RC16 : దర్శకుడు బుచ్చిబాబుకు మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్.. దేని గురించి అంటే..?

ఈ సినిమా నుంచి ‘రా స్టేట్మెంట్’ పేరుతో ఈ నెల మూడో తారీఖున టీజర్  రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏకంగా ఎనిమిది భాషల్లో.. అందులోనూ ఇంగ్లిష్, స్పానిష్ లాంగ్వేజెస్‌లోనూ ఈ టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగింది. ఈ టీజర్ ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం.

అయితే ఈ సినిమా టీజర్ చాలా ‘రా’గా ఉంటుందని..న్యూస్ వైరల్ అవుతుంది..ఘాటైన బూతులు కూడా ఉంటాయట..’ది ప్యారడైజ్’ టీజర్లో ఫస్ట్ డైలాగ్‌లోనే ఒక పచ్చి బూతు ఉంటుందని.. అది విని ప్రేక్షకులు షాకైపోవడం ఖాయమని తెలుస్తుంది.అలాగే ఈ టీజర్లో నాని లుక్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంటుందని.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ అని న్యూస్ వైరల్ అవుతుంది..

 

The post the paradise : టీజర్ తో ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇవ్వబోతున్న నాని..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-paradise-nani-is-going-to-give-a-big-shock-to-the-fans-with-the-teaser/feed/ 0
కన్నప్ప : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/kannappa-the-makers-have-given-a-big-update-when-will-the-teaser-be-released/ https://filmybowl.com/telugu/kannappa-the-makers-have-given-a-big-update-when-will-the-teaser-be-released/#respond Fri, 28 Feb 2025 11:44:45 +0000 https://filmybowl.com/telugu/?p=2852 మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో వారు తెలియజేసినా సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్...

The post కన్నప్ప : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో వారు తెలియజేసినా సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి ఆ రేంజ్ మార్కెట్ లేకపోవడంతో సినిమాపై పాన్ ఇండియా వైడ్ అంచనాలు పెంచడానికి ప్రతీ ఇండిస్ట్రీ నుంచి స్టార్స్ ని తీసుకోని కీలక పాత్ర లో నటింపజేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

RC16 : చరణ్ సినిమాలో ఆ స్టార్ హీరో గెస్ట్ రోల్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..?

ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్, మోహన్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్,పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం కీలక పాత్ర పోషించనుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. అయితే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి.. రీసెంట్ గా ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేసినా కానీ దానికి కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి..ఈ పోస్టర్స్ విడుదలయ్యాకే సినిమాపై ట్రోలింగ్ ఇంకా ఎక్కువైంది. కానీ తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు..

శివ శివ శంకర అని సాగే ఈ లిరికల్ వీడియో సినిమాపై బజ్ క్రియేట్ చేసింది.. ఈ ఒక్క పాటతో ట్రోల్స్ అన్నీ మటు మాయమయ్యాయి..మంచు విష్ణు అద్భుతమైన కంటెంట్ తో రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.ఈ సినిమాకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నాడు.. మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు..ఇదిలా ఉంటే రేపు కన్నప్ప టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు..మార్చి 1 వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది..

The post కన్నప్ప : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappa-the-makers-have-given-a-big-update-when-will-the-teaser-be-released/feed/ 0
హిట్ 3 : నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ తో అదరగొట్టిన నాని.. టీజర్ మాములుగా లేదుగా..!! https://filmybowl.com/telugu/hit-3-nani-impresses-with-next-level-violence-the-teaser-is-not-ordinary/ https://filmybowl.com/telugu/hit-3-nani-impresses-with-next-level-violence-the-teaser-is-not-ordinary/#respond Mon, 24 Feb 2025 08:27:48 +0000 https://filmybowl.com/telugu/?p=2775 న్యాచురల్ స్టార్ నాని దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో మంచి ఫామ్ లో వున్నాడు.. అదే ఊపులో వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.. ప్రస్తుతం నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హిట్ : ది థర్డ్ కేస్’.. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాకు ముందు గతంలో విడుదలైన రెండు సినిమాలకు...

The post హిట్ 3 : నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ తో అదరగొట్టిన నాని.. టీజర్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో మంచి ఫామ్ లో వున్నాడు.. అదే ఊపులో వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.. ప్రస్తుతం నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హిట్ : ది థర్డ్ కేస్’.. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాకు ముందు గతంలో విడుదలైన రెండు సినిమాలకు నానినే నిర్మాతగా వ్యవహారించారు.. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.. ప్రస్తుతం తెరకెక్కుతున్న “హిట్ 3” సినిమాలో నాని నిర్మాతగానే కాకుండా హీరో గా కూడా నటించాడు. ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే అత్యంత క్రూరమైన పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో నాని నటించాడు. ‘హిట్ : ది సెకండ్ కేస్’ క్లైమాక్స్ లో చిన్న గెస్ట్ ద్వారా ‘అర్జున్ సర్కార్’ క్యారక్టర్ లో కనిపించిన నాని, ఆ పాత్రకు కొనసాగింపుగా ఈ సినిమా చేసాడు.

SSMB : భారీ ప్రెస్ మీట్ కి సిద్ధమవుతున్న రాజమౌళి..!!

నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని మేకర్స్ విడుదల చేసారు. గతంలో కూడా నాని మాస్ రోల్స్ చేసాడు కానీ, ఈ సినిమాలోని మాస్ రోల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.టీజర్ ఆద్యంతం పూర్తిగా వైలెన్స్ తో నిండిపోయింది.. నానికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో క్లారిటీ గా చూపించారు..

‘నన్ను పోలీస్ అనుకునే మోసపోయారు జనాలు ఇన్నేళ్లు..మీకు చూపిస్తా నా ఒరిజినల్’ అంటూ నాని చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించింది.. టీజర్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ఈ సినిమాలో కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కి.జె. మేయర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు..

The post హిట్ 3 : నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ తో అదరగొట్టిన నాని.. టీజర్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/hit-3-nani-impresses-with-next-level-violence-the-teaser-is-not-ordinary/feed/ 0
స్టార్ బాయ్ సిద్దూ ‘జాక్’ టీజర్ మాములుగా లేదుగా..!! https://filmybowl.com/telugu/star-boy-sidhus-jack-teaser-is-anything-but-ordinary/ https://filmybowl.com/telugu/star-boy-sidhus-jack-teaser-is-anything-but-ordinary/#respond Fri, 07 Feb 2025 15:20:43 +0000 https://filmybowl.com/telugu/?p=2466 స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయినా సరైన బ్రేక్ అయితే రాలేదు.. కానీ 2022 లో వచ్చిన డిజే టిల్లు సినిమా సిద్దూ కెరీర్ ని మార్చేసింది.. ఆ సినిమాతో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయాడు.”టిల్లు గాడు డిజే కొడితే గిప్పా గిప్పా లాడాలా” అంటూ వచ్చే సాంగ్ టిల్లు సినిమాపై సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. అలాగే...

The post స్టార్ బాయ్ సిద్దూ ‘జాక్’ టీజర్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయినా సరైన బ్రేక్ అయితే రాలేదు.. కానీ 2022 లో వచ్చిన డిజే టిల్లు సినిమా సిద్దూ కెరీర్ ని మార్చేసింది.. ఆ సినిమాతో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయాడు.”టిల్లు గాడు డిజే కొడితే గిప్పా గిప్పా లాడాలా” అంటూ వచ్చే సాంగ్ టిల్లు సినిమాపై సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. అలాగే ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో కూడా సిద్దూ పని చేసాడు.. ఛాన్నాళ్లకు డీజే టిల్లు తో సిద్దూకి సరైన బ్రేక్ వచ్చింది.. దీనితో ఆ సినిమాకు సీక్వెల్ కూడా చేసాడు.. “టిల్లు స్క్వేర్” అంటూ రిలీజ్ అయిన ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.. టిల్లు గాడి ఆటిట్యూడ్, డైలాగ్స్, హీరోయిన్ అనుపమ గ్లామర్ సినిమాకు ప్లస్ గా మారాయి..

సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీలోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

డీజే టిల్లు,టిల్లు స్క్వేర్ సినిమాల హిట్స్ తో సిద్ధూ క్రేజ్ బాగా పెరిగింది.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. త్వరలో “జాక్” అనే సినిమాతో సిద్దూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ జాక్ సినిమా తెరకెక్కుతుంది.బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా నేడు సిద్ధూ జొన్నలగడ్డ పుట్టిన రోజు కావడంతో మేకర్స్ జాక్ టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో.. సీనియర్ నటుడు నరేష్, సిద్దు మధ్య వచ్చే తండ్రీ కొడుకుల సన్నివేశాలు అలాగే హీరో పాత్రలో వున్న డిఫరెంట్ షేడ్స్ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించాయి. టీజర్ ని గమనిస్తే కామెడీ యాక్షన్ మూవీగా తెరకెక్కినట్లు తెలుస్తుంది..జాక్ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో కూడా సిద్ధూ సాలిడ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి..

 

The post స్టార్ బాయ్ సిద్దూ ‘జాక్’ టీజర్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/star-boy-sidhus-jack-teaser-is-anything-but-ordinary/feed/ 0
రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/telugu/rajasaab-the-timing-of-the-teaser-release-is-fixed/ https://filmybowl.com/telugu/rajasaab-the-timing-of-the-teaser-release-is-fixed/#respond Mon, 02 Dec 2024 11:32:47 +0000 https://filmybowl.com/telugu/?p=1199 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు..ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “రాజాసాబ్ “.. అయితే మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ పై ప్రేక్షకుల నుండి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలు మారుతీ.. ప్రభాస్ స్టార్‌డమ్‌ను హ్యాండిల్ చేయగలడా, తనతో సినిమా తెరకెక్కించి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయగలడా అని ...

The post రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు..ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “రాజాసాబ్ “.. అయితే మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ పై ప్రేక్షకుల నుండి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలు మారుతీ.. ప్రభాస్ స్టార్‌డమ్‌ను హ్యాండిల్ చేయగలడా, తనతో సినిమా తెరకెక్కించి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయగలడా అని  చాలా డౌట్స్ వున్నాయి…అయితే ఆ డౌట్స్ అన్నిటికి మారుతీ ఒక్క పోస్టర్‌తో సమాధానమిచ్చాడు..

ముదురురుతున్న అల్లు vs మెగా వివాదం.. చేతులెత్తేసిన చిరంజీవి..!!

‘ది రాజా సాబ్’ నుండి ముందుగా ఒక మాస్ పోస్టర్‌ను విడుదల చేసి ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఖుషి చేసాడు… ఆ తర్వాత ఈ చిత్రం నుండి ఒక గ్లింప్స్ కూడ విడుదలయ్యింది. అందులో ప్రభాస్ స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే ఇటీవల ఈ చిత్రం నుండి ఓ స్టన్నింగ్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.. ఈ పోస్టర్ లో ప్రభాస్ ఓ ముసలివాడి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు… ఇప్పుడు ఈ మూవీ నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

‘ది రాజా సాబ్’ మూవీని 2025 ఏప్రిల్ 10న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ ఇంకా చాలా సమయం ఉండటంతో ఈ లోపు ఫ్యాన్స్ ని ఖుషి చేసేందుకు మేకర్స్ టీజర్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. అందుకే క్రిస్మస్ సందర్భంగా ‘రాజా సాబ్’ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గ్లింప్స్, టీజర్ కన్నా కూడా ఒక సాంగ్ రిలీజ్ అయితే మాత్రం ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఫీలవుతారు. అందుకే అతి త్వరలో ఒక మాస్ పాటను కూడా విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

The post రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-the-timing-of-the-teaser-release-is-fixed/feed/ 0