Tandel Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/tandel/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 27 Jan 2025 15:14:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Tandel Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/tandel/ 32 32 తండేల్ : ప్రీలూడ్ వీడియో రిలీజ్..ట్రైలర్ పై అంచనాలు పెంచేసిందిగా..!! https://filmybowl.com/telugu/thandel-prelude-video-release-has-raised-expectations-on-the-trailer/ https://filmybowl.com/telugu/thandel-prelude-video-release-has-raised-expectations-on-the-trailer/#respond Mon, 27 Jan 2025 15:14:52 +0000 https://filmybowl.com/telugu/?p=2253 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “.. గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న నాగ చైతన్య ఈ సారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్షన్ లో తండేల్ సినిమా వస్తుంది.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి… ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్‌ కోసం...

The post తండేల్ : ప్రీలూడ్ వీడియో రిలీజ్..ట్రైలర్ పై అంచనాలు పెంచేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “.. గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న నాగ చైతన్య ఈ సారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్షన్ లో తండేల్ సినిమా వస్తుంది.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి… ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్‌ కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్ మరియు పోస్టర్స్ సినిమాపై అంచనాలను పీక్స్‌కు చేర్చాయి.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

AA22 : బన్నీతో త్రివిక్రమ్ భారీ ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా..?

లవ్ అండ్ ఎమోషనల్, మాస్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది..ఈ సినిమాపైనే అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ తో ట్రైలర్ పై మరింత అంచనాలు పెంచారు.ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు..జనవరి 28న సాయంత్రం 6:03కి తండేల్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించడమే కాకుండా, ఒకరోజు ముందుగానే ప్రీలుడ్ పేరుతో మరో చిన్న గ్లింప్స్ ని కూడా మేకర్స్ విడుదల చేశారు. రిలీజ్ చేసిన ప్రీలూడ్ వీడియో సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది..

ఈ చిన్న వీడియోలో నాగచైతన్య మాస్ లుక్ అదిరిపోయింది..బన్నీ వాసు నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది..తండేల్ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతుంది.

 

The post తండేల్ : ప్రీలూడ్ వీడియో రిలీజ్..ట్రైలర్ పై అంచనాలు పెంచేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/thandel-prelude-video-release-has-raised-expectations-on-the-trailer/feed/ 0
తండేల్ : ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్.. పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/thandel-the-date-for-the-trailer-release-has-been-fixed-the-poster-is-a-hit/ https://filmybowl.com/telugu/thandel-the-date-for-the-trailer-release-has-been-fixed-the-poster-is-a-hit/#respond Sat, 25 Jan 2025 15:24:08 +0000 https://filmybowl.com/telugu/?p=2208 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్...

The post తండేల్ : ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్.. పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మూడు పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.కొన్నాళ్ళుగా మంచి విజయం కోసం నాగచైతన్య ఎంతగానో ఎదురుచూస్తున్నాడు..ప్రస్తుతం నాగచైతన్య ఆశలన్నీ “తండేల్” సినిమా మీదనే వున్నాయి…

మీమర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చిన రాజమౌళి.. మీమ్స్ తో తెగ రచ్చ చేస్తున్నారుగా..!!

ఈ సినిమాలో నాగ చైతన్య బెస్తవాడిగా కనిపించనున్నాడు. గుజరాత్ తీరంలో సముద్ర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్దమైంది.ఫిబ్రవరి 7 న ఈ సినిమా గ్రాండ్వి గా రిలీజ్ కానుంది..నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా “తండేల్’ తెరకెక్కింది.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని లాంచ్ చెయ్యడానికి మేకర్స్ ఫైనల్ గా ఓ డేట్ ఫిక్స్ చేసి ప్రకటించారు..

ఈ సినిమా ట్రైలర్ ని ఈ జనవరి 28న లాంచ్ చేస్తున్నట్టుగా నాగ చైతన్యపై ఒక ఇంటెన్స్ పోస్టర్ తో మేకర్స్అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ లో చైతన్య మాస్అండ్ దగ్గుడ్ లుక్ లో కనిపించారు..ఈ సినిమాలో నాగ చైతన్య ఫుల్ మాస్ రోల్ చేస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ఈ పోస్టర్ తో రానున్న ట్రైలర్ పై అంచనాలు పెరిగాయి.. ట్రైలర్ కనుక ఆకట్టుకుంటే మాత్రం నాగ చైతన్య సినిమాపై మరింత బజ్ ఏర్పడుతుంది.. అక్కినేని అభిమానులంతా ఈ సినిమా ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాతో నాగ చైతన్య కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటారని వారు ధీమాగా వున్నారు..

 

The post తండేల్ : ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్.. పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/thandel-the-date-for-the-trailer-release-has-been-fixed-the-poster-is-a-hit/feed/ 0