suriya Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/suriya/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 23 Jul 2025 13:34:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg suriya Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/suriya/ 32 32 సూర్య బర్త్డే ట్రీట్.. అదిరిపోయిన ‘కరుప్పు’ టీజర్..!! https://filmybowl.com/telugu/suryas-birthday-treat-karuppu-teaser-is-awesome/ https://filmybowl.com/telugu/suryas-birthday-treat-karuppu-teaser-is-awesome/#respond Wed, 23 Jul 2025 13:34:08 +0000 https://filmybowl.com/telugu/?p=4411 కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతోభారీ బ్లాక్ బస్టర్స్ అందుకొని స్టార్ హీరో అయ్యారు.. అయితే గత కొన్నాళ్ళుగా సూర్య కు సరైన హిట్ లభించడం లేదు.. సూర్య హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది… సూర్య బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధం...

The post సూర్య బర్త్డే ట్రీట్.. అదిరిపోయిన ‘కరుప్పు’ టీజర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతోభారీ బ్లాక్ బస్టర్స్ అందుకొని స్టార్ హీరో అయ్యారు.. అయితే గత కొన్నాళ్ళుగా సూర్య కు సరైన హిట్ లభించడం లేదు.. సూర్య హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది… సూర్య బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రూరల్ బ్యాక్డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాకు మేకర్స్ ‘కరుప్పు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.

ఉస్తాద్ భగత్ సింగ్ : పవన్ సినిమాలో రాశీఖన్నా.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!!

సూర్య 45 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది.ఇదిలా ఉంటే నేడు సూర్య బర్త్ డే కానుకగా ‘కరుప్పు’ నుండి మేకర్స్ టీజర్ రిలీజ్ చేసారు. కొబ్బరి కాయ కొట్టి కర్పూరం వెలిగించే దేవుడిని కాదు అని మొదలైన టీజర్ ను అవుట్ అండ్ అవుట్ సూపర్ యాక్షన్ మోడ్ లో కట్ చేసారు. నా పేరు సూర్య.. కానీ నాకు ఇంకో పేరు ఉంది.. వంటి సూర్య చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.. ఈ సినిమాలో సూర్య డ్యూల్ రోల్ లో కనిపించనున్నాడు.

తొలిసారి స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్న ఆర్జే బాలాజీ టేకింగ్ అదిరిపోయింది..ఈ బర్త్ డే నాటికి సూర్య 50 ఇయర్స్ లో అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాలో సూర్య సరసన క్యూట్ బ్యూటీ త్రిషహీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి సూర్య ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చేలా ఆర్జే బాలాజీ రెడీ చేసిన కరుప్పు టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.తెలుగులోను అదే టైటిల్ తో మేకర్స్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు..

The post సూర్య బర్త్డే ట్రీట్.. అదిరిపోయిన ‘కరుప్పు’ టీజర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/suryas-birthday-treat-karuppu-teaser-is-awesome/feed/ 0
సూర్య ‘ రెట్రో’ మూవీ సెన్సార్ కంప్లీటెడ్.. రన్ టైం ఎంతంటే..? https://filmybowl.com/telugu/suryas-retro-movie-censor-complete-what-is-the-run-time/ https://filmybowl.com/telugu/suryas-retro-movie-censor-complete-what-is-the-run-time/#respond Thu, 17 Apr 2025 17:40:36 +0000 https://filmybowl.com/telugu/?p=3663 తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువా.. ఎన్నో భారీ అంచనాలతో గ్రాండ్ గా రిలీజ్ అయింది..కానీ ఆ భారీ సినిమా సూర్య కు తన ఫ్యాన్స్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది.సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా కంగువా నిలిచింది..దీంతో ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ ‘రెట్రో’సినిమా పైనే ఉన్నాయి.కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న రొమాంటిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘రెట్రో’.. టాలీవుడ్...

The post సూర్య ‘ రెట్రో’ మూవీ సెన్సార్ కంప్లీటెడ్.. రన్ టైం ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువా.. ఎన్నో భారీ అంచనాలతో గ్రాండ్ గా రిలీజ్ అయింది..కానీ ఆ భారీ సినిమా సూర్య కు తన ఫ్యాన్స్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది.సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా కంగువా నిలిచింది..దీంతో ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ ‘రెట్రో’సినిమా పైనే ఉన్నాయి.కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న రొమాంటిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘రెట్రో’.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాలో జోజూ జార్జ్‌, జయరామ్‌, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘డ్రాగన్’ టైటిల్ దాదాపు ఫిక్స్.. కానీ కొంచెం సస్పెన్స్..!!

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ బిగ్గెస్ట్ మూవీ సెన్సార్‌ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. సీబీఎఫ్‌సీ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఈ సినిమా నిడివి మొత్తం 2 గంటలా 48నిమిషాలు ఉన్నట్లు సమాచారం.అయితేనిడివి విషయంలో తన గత చిత్రాల ఫార్మాట్‌నే దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు దీనికీ సైతం కొనసాగించారు. ‘పేట’, ‘మహాన్‌’, ‘జిగర్తాండ’, ‘జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌’ చిత్రాలన్నీ 2 గంటలా 40 నిమిషాలనే రన్‌టైమ్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు ‘రెట్రో’కు మేకర్స్ అదే ఫాలో అయ్యారు.

అయితే ఈ సినిమాని యాక్షన్‌తో పాటు, ప్రేమ, గాఢమైన భావోద్వేగాలతో కూడిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తీర్చిదిద్దారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు..అయితే ఈ సినిమా తరువాత సూర్య స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో “ రోలెక్స్” అనే బిగ్గెస్ట్ మూవీ చేయనున్నాడు..

 

The post సూర్య ‘ రెట్రో’ మూవీ సెన్సార్ కంప్లీటెడ్.. రన్ టైం ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/suryas-retro-movie-censor-complete-what-is-the-run-time/feed/ 0
నక్క తోక తొక్కిన రవితేజ బ్యూటీ..ఏకంగా ఆ స్టార్ హీరో సరసన లక్కీ ఛాన్స్..? https://filmybowl.com/telugu/ravi-tejas-beauty-who-stepped-on-the-foxs-tail-a-lucky-chance-opposite-that-star-hero/ https://filmybowl.com/telugu/ravi-tejas-beauty-who-stepped-on-the-foxs-tail-a-lucky-chance-opposite-that-star-hero/#respond Mon, 17 Feb 2025 14:37:11 +0000 https://filmybowl.com/telugu/?p=2654 మాస్ మహారాజ్ రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్‌ బచ్చన్‌’.. ఎన్నో అంచనాలతో గత ఏడాది రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.. ఈ సినిమాలో రవితేజ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాతోనే భాగ్యశ్రీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.. మొదటి సినిమానే ప్లాప్ అవ్వడంతో ఈ భామ...

The post నక్క తోక తొక్కిన రవితేజ బ్యూటీ..ఏకంగా ఆ స్టార్ హీరో సరసన లక్కీ ఛాన్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మాస్ మహారాజ్ రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్‌ బచ్చన్‌’.. ఎన్నో అంచనాలతో గత ఏడాది రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.. ఈ సినిమాలో రవితేజ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాతోనే భాగ్యశ్రీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.. మొదటి సినిమానే ప్లాప్ అవ్వడంతో ఈ భామ నిరాశకు గురైంది.. మిస్టర్ బచ్చన్ సినిమా ఎలా వున్న్నా కానీ హీరోయిన్ గా భాగ్యశ్రీ గ్లామర్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తన డ్యాన్స్‌తో నటి భాగ్యశ్రీ బోర్సే ప్రేక్షకులను ఎంతగానో అలరించింది..తన మొదటి సినిమా ప్లాప్ అయినా ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

ఎన్టీఆర్ పోస్ట్ కు బ్రహ్మీ ఫన్నీ రిప్లై.. ఈ ఫీలింగ్ ఏంట్రా చారి..!!

తాజాగా భాగ్యశ్రీకి మరో బంపర్‌ ఆఫర్ వచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..తమిళ స్టార్‌ హీరో సూర్య సరసన హీరోయిన్ గా ఈ భామను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రానున్నట్లు గత కొద్దీ రోజులుగా న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని ఈ ప్రాజెక్ట్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు టాక్‌ నడుస్తుంది… ఈ ఏడాది మే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ సినిమా రానుందని జీవీ ప్రకాశ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఇప్పటికే భాగ్యశ్రీ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కాంత’చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే పి.మహేశ్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రామ్‌ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న “RAPO22” లో కూడా భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. అలాగే భాగ్యశ్రీ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ “కింగ్డమ్”.. విజయ్‌ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీలో ఈ హీరోయిన్ గా నటిస్తుంది…

 

The post నక్క తోక తొక్కిన రవితేజ బ్యూటీ..ఏకంగా ఆ స్టార్ హీరో సరసన లక్కీ ఛాన్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ravi-tejas-beauty-who-stepped-on-the-foxs-tail-a-lucky-chance-opposite-that-star-hero/feed/ 0
విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి ఆ ముగ్గురు స్టార్ హీరోలు..!! https://filmybowl.com/telugu/those-three-star-heroes-are-in-the-field-for-vijay-deverakonda/ https://filmybowl.com/telugu/those-three-star-heroes-are-in-the-field-for-vijay-deverakonda/#respond Tue, 11 Feb 2025 08:23:01 +0000 https://filmybowl.com/telugu/?p=2527 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన హైప్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా క్యూరియాసిటీ మరింత పెరిగేలా చేసాయి.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విభిన్న గెటప్‍ల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.”VD12” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. తాజాగా...

The post విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి ఆ ముగ్గురు స్టార్ హీరోలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన హైప్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా క్యూరియాసిటీ మరింత పెరిగేలా చేసాయి.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విభిన్న గెటప్‍ల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.”VD12” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు..ఈ మూవీ టైటిల్ టీజర్ రేపు (ఫిబ్రవరి 12) గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.. విజయ్ “VD12”కోసం ముగ్గురు వేర్వేరు ఇండస్ట్రీ ల స్టార్ హీరోలు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది.”VD12” టైటిల్ టీజర్‌ హిందీ వెర్షన్‍కు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు మూవీ టీమ్ నేడు అధికారికంగా వెల్లడించింది. తెలుగు వెర్షన్‍కు టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.అలాగే తమిళ వెర్షన్‍లో స్టార్ హీరో సూర్య వాయిస్ ఇచ్చారు..

పాప్ సింగర్ నోట.. చుట్టమల్లే పాట.. ఏం క్రేజ్ మావ..!!

గత కొంత కాలంగా ’VD12’ కోసం రణ్‍బీర్, జూనియర్ ఎన్టీఆర్, సూర్య వాయిస్ ఇవ్వనున్నట్లు న్యూస్ బాగా వైరల్ అయింది..అయితే, మూవీ యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసేసింది. టైగర్ సింబల్‍ను నిర్మాత నాగవంశీ పోస్ట్ చేయటంతో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఉండనుందని కన్ఫర్మ్ అయింది. సూర్య డబ్బింగ్‍కు వచ్చిన ఫొటోను సోమవారం మూవీ టీమ్ పోస్ట్ చేసింది. హిందీ టీజర్లో రణ్‍బీర్ కపూర్ వాయిస్ ఉంటుందని చిత్ర యూనిట్ నేడు అధికారింగా వెల్లడించింది.

టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ సైతం మేకర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసారు. ఈ పోస్టర్లో ఓ కిరీటం ఉంది. రాజు కోసం కిరీటీం వేచిచూస్తోందని అందులో ఉంది. టైటిల్‍పై ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని మేకర్స్ మే 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు..

 

The post విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి ఆ ముగ్గురు స్టార్ హీరోలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/those-three-star-heroes-are-in-the-field-for-vijay-deverakonda/feed/ 0
‘కంగువా’ మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే..!! https://filmybowl.com/telugu/negative-comments-on-kangua-music-this-is-devisrees-reaction/ https://filmybowl.com/telugu/negative-comments-on-kangua-music-this-is-devisrees-reaction/#respond Sat, 18 Jan 2025 10:55:45 +0000 https://filmybowl.com/telugu/?p=2094 కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువా’.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన ఈ చిత్రం, గత...

The post ‘కంగువా’ మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువా’.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన ఈ చిత్రం, గత ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ గా నిలిచినా సినిమా జాబితాలో ఒకటిగా నిలిచింది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.. అయితే దేవిశ్రీ అందించిన మ్యూజిక్ పై విమర్శలు రావడం హాట్ టాపిక్ గా నిలిచింది.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే.. వాయిదా పర్వంలో వీరమల్లు..?

‘కంగువా’లోని బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ చాలా మంది ప్రేక్షకులు తట్టుకోలేకపోయారనే కంప్లైంట్స్ చాలా వచ్చాయి..ఈ సినిమాలో క్యారెక్టర్స్ అరుపులు అలాగే బిజిఎం చాలా లౌడ్‌గా ఉండటంతో, ప్రేక్షకులు ఈ సినిమా చూస్తున్నంత సేపు అసహనానికి లోనయ్యారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదల సమయంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ చిత్రానికి సౌండ్ ఇంజినీర్‌గా పని చేసిన ఆస్కార్ విన్నర్ రసూల్ కూడా పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

సౌండ్ ఎఫెక్ట్స్ కారణంగా సినిమా మళ్ళీ చూడాలనిపించదని, ఇది ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ విమర్శలపై దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల స్పందించారు. ట్రోల్స్‌ను పట్టించుకోనని, తన పని మీదే దృష్టి పెట్టానని ఆయన పేర్కొన్నారు. “కంగువా” ఆల్బం నాకు చాలా ప్రత్యేకమైనది. మన్నింపు పాటకు ఎంతో మంది ప్రశంసలు అందించారు. సూర్య ఫ్యాన్స్ ఆ పాటను ఎంతో ఇష్టంగా స్వీకరించారు. సూర్య గారు కూడా నాకు ఫోన్ చేసి మ్యూజిక్ గురించి అరగంట పాటు మాట్లాడారు,” అని దేవిశ్రీ తెలిపారు..

The post ‘కంగువా’ మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/negative-comments-on-kangua-music-this-is-devisrees-reaction/feed/ 0
థియేటర్ లో బెడిసి కొట్టినా.. ఓటిటీలో కుమ్మేస్తున్న కంగువా..!! https://filmybowl.com/telugu/even-if-you-hit-the-bed-in-the-theater/ https://filmybowl.com/telugu/even-if-you-hit-the-bed-in-the-theater/#respond Tue, 17 Dec 2024 16:00:00 +0000 https://filmybowl.com/telugu/?p=1493 ప్రస్తుత పరిస్థితులలో ఒక సినిమా కనీసం రెండు వారాలు థియేటర్స్ లో ఆడటమే గగనం అయిపోతుంది.. అది కూడా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు..కంటెంట్ తేడా కొట్టిందా ఆ సినిమా వెంటనే థియేటర్స్ నుంచి మాయమైపోతుంది..ప్రస్తుతం చాలా సినిమాలు థియేటర్స్ లో ఆశించినంతగా ఆకట్టుకోకపోయినా ఓటీటీలో మంచి వ్యూస్ ను సంపాదించుకోవడంతో పాటు సరికొత్త రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. థియేటర్స్ లో దెబ్బేసిన ఓటీటీలో...

The post థియేటర్ లో బెడిసి కొట్టినా.. ఓటిటీలో కుమ్మేస్తున్న కంగువా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ప్రస్తుత పరిస్థితులలో ఒక సినిమా కనీసం రెండు వారాలు థియేటర్స్ లో ఆడటమే గగనం అయిపోతుంది.. అది కూడా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు..కంటెంట్ తేడా కొట్టిందా ఆ సినిమా వెంటనే థియేటర్స్ నుంచి మాయమైపోతుంది..ప్రస్తుతం చాలా సినిమాలు థియేటర్స్ లో ఆశించినంతగా ఆకట్టుకోకపోయినా ఓటీటీలో మంచి వ్యూస్ ను సంపాదించుకోవడంతో పాటు సరికొత్త రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. థియేటర్స్ లో దెబ్బేసిన ఓటీటీలో అదరగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి.ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సూర్య నటించిన కంగువా కూడా చేరింది..సూర్య లేటెస్ట్ మూవీ కంగువ. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్బింది.

కథ బాగున్న కథనం లో మిస్ ఫైర్ అవ్వడంతో సూర్య కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది..దీనితో రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది ఈ చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహించారు… సూర్య నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠానీ హీరోయిన్ గా నటించింది..అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..,ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. కంగువ సినిమా 3డి టెక్నాలజీలో దాదాపు 10కి పైగా భాషల్లో రూపొందింది.

ఆర్ఆర్ఆర్ : డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది… తెరవెనుక సీన్స్ అదిరిపోయాయిగా..!!

దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా కనీసం 100 కోట్లకు పైగా వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో విమర్శలు రావడంతో చిత్రబృందం సౌండ్ లెవల్ తగ్గించింది. కానీ కంగువ లోని డైలాగ్ కంటే బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ఎక్కువ కావడంతో ప్రేక్షకులు నిరాశచెందారు.. ఇటీవల ఓటిటిలోకి వచ్చిన కంగువ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. కంగువ చిత్రం వారంలో 1 బిలియన్ స్టీమింగ్ నిమిషాలను అందుకుంది. థియేటర్స్ లో ఫ్లాప్ అయినా కూడా ఓటీటీలో మంచి ఆదరణ అందుకుంటుంది.ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది…

The post థియేటర్ లో బెడిసి కొట్టినా.. ఓటిటీలో కుమ్మేస్తున్న కంగువా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/even-if-you-hit-the-bed-in-the-theater/feed/ 0
సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/such-a-title-again-for-surya-movie-fans-saying-no-baboy/ https://filmybowl.com/telugu/such-a-title-again-for-surya-movie-fans-saying-no-baboy/#respond Thu, 28 Nov 2024 12:13:00 +0000 https://filmybowl.com/telugu/?p=1117 తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కంగువా”.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. దీనితో  2000 కోట్లు సాధిస్తుంది అనుకున్న మేకర్స్ కి కంగువా సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.. ఈ సినిమా కోసం హీరో సూర్య ఎంతో కష్టపడ్డాడు..కానీ ఫలితం...

The post సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కంగువా”.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. దీనితో  2000 కోట్లు సాధిస్తుంది అనుకున్న మేకర్స్ కి కంగువా సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.. ఈ సినిమా కోసం హీరో సూర్య ఎంతో కష్టపడ్డాడు..కానీ ఫలితం మాత్రం రాలేదు.ఇదిలా ఉంటే సూర్య కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన తరువాత సినిమా చేసాడు..ఈ సినిమా టైటిల్ గురించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

గేమ్ ఛేంజర్ : శ్రీకాంత్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ ప్లాన్ అదిరిందిగా..!!

సూర్యకి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయింది…కంగువా సినిమా ద్వారా ఆ విజయాన్ని సాధించవచ్చని ఆయన ఆశించారు. కానీ కంగువా సినిమా సూర్య కెరీర్‌లో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీనితో కార్తీక్ సుబ్బరాజు మూవీపైనే సూర్యఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమాను ‘సూర్య 44’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో సూర్య సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నటుడు సూర్య ఓన్ ప్రొడక్షన్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించారు..

వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. సూర్య 44 సినిమా టైటిల్ కూడా త్వరలో విడుదల కానుంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు ‘కల్ట్’ అని పేరు పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం..అయితే నెటిజన్లు ఇప్పటికే కంగువా దెబ్బ సరిపోలేదా… మళ్ళీ ‘క’ టైటిలా అని ట్రోల్ చేస్తున్నారు.. అయితే ‘కల్ట్’ అనే టైటిల్‌ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండటంతో ఈ టైటిల్ పెట్టే అవకాశం దాదాపు లేనట్లే అని తెలుస్తుంది ..

The post సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/such-a-title-again-for-surya-movie-fans-saying-no-baboy/feed/ 0
కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా ? https://filmybowl.com/telugu/suriya-kanguva-has-a-relation-with-24/ https://filmybowl.com/telugu/suriya-kanguva-has-a-relation-with-24/#respond Mon, 07 Oct 2024 08:02:25 +0000 https://filmybowl.com/telugu/?p=650 Suriya – Kanguva : తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య, శివ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం కంగువా. ఈ సినిమా ని మొదట అనుకున్న ప్రకారం దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ అదే సమయం లో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ప్రకటించడం తో కంగువా సినిమాను నవంబర్‌ 14కు వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ఈ టైటిల్ చూసి ఈ...

The post కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా ? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Suriya Kanguva has a relation with 24
Suriya Kanguva has a relation with 24

Suriya – Kanguva : తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య, శివ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం కంగువా. ఈ సినిమా ని మొదట అనుకున్న ప్రకారం దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ అదే సమయం లో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ప్రకటించడం తో కంగువా సినిమాను నవంబర్‌ 14కు వాయిదా వేయడం జరిగింది.

ఇప్పుడు ఈ టైటిల్ చూసి ఈ సినిమా 14 నుంచి 24 కి మారిందా అనుకుంటారేమో అలాంటిదేమి లేదు. 14వ తారీకే సినిమా వస్తుంది అని చిత్ర బృందం ప్రకటించింది.

మరి ఈ కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా…. సరే తెలుసుకుందాం పదండి.

సౌత్ ఇండస్ట్రీలో టైమ్ ట్రావెల్ సినిమాలూ చాలానే వచ్చాయి. దాంట్లో అందరికి గుర్తొచ్చే సినిమా బాలయ్య నటించిన ఆదిత్య 369. మళ్లీ ఆ తర్వాత అంతగా అందరికి గుర్తొచ్చే సినిమా సూర్య నటించిన 24.

టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ తీసిన సినిమా చాలా మంచి పేరు తెచ్చుకోవడమే గాక సూర్య లోని విలన్ ని కూడా ప్రేక్షకులకి పరిచయం చేసింది. ఇక ఇప్పుడు 24 టాపిక్ ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారు కదా. కంగువా సినిమా గురించి మీడియాలో బాగా వినపిస్తున్న విషయం ఏంటంటే

ఈ సినిమా ఒక టైమ్ ట్రావెల్‌ కథ అంట, రెండు టైమ్ జోన్ ల మధ్య సాగే ఈ కథ లో సూర్య రెండు చాలా విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. వంద ఏళ్ళ క్రితం కథ ను 2024 కాలానికి కలుపుతూ సాగే కథ తో కంగువా రూపొందినట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడున్న టెక్నాలజీని దాదాపు 100 సంవత్సరాల క్రితమే వినియోగిస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా కథ ఈ సినిమా లో దర్శకుడు చూయించబోతున్నట్టు తెలుస్తుంది. మాస్ యాక్షన్ సినిమాలను ఇప్పటి వరకు తీసి మెప్పించిన డైరెక్టర్ శివ. ఈ సినిమాను మాత్రం అంతకు మించి అన్నట్లుగా రూపొందించాడు అంటున్నారు.

Read Also : మరోసారి తమిళ దర్శకుడితో RaviTeja 76 సినిమా

తమిళ్‌ లో భారీ గా రూపొందిన ఈ సినిమా దాదాపు 34 భాషల్లో విడుదల చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక భారతీయ సినిమా ఇన్ని భాషల్లో ఒకే సారి విడుదల అవ్వడం రికార్డు అనే చెప్పాలి. తమిళ్‌ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి దాకా వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేసే సినిమా రాలేదు. ఆ ఫీట్ ని అందుకునే మొదటి సినిమా కంగువా అని కోలీవుడ్ బలం గా నమ్ముతుంది. ఇక సినిమా మీద అంచనాలు భారీగా ఉండడం తో కంగువా వసూళ్లు ఎలా ఉంటాయో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

సూర్య కు ఇది ల్యాండ్ మార్క్ సినిమా గా నిలిచే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. దిశా పటానీ కధానాయిక గా కనిపించనుంది.

Follow us on Instagram

The post కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా ? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/suriya-kanguva-has-a-relation-with-24/feed/ 0